"నేను హైస్కూలు విద్య పూర్తి చేస్తున్న సంవత్సరంలో జన్మించిన శ్రీ విహారి గారు - నాతో పోలిస్తే జ్ఞాన వృద్ధులు. ఈ కాలపు దక్షణామూర్తి. తెలుగు కథకు, కథకులకు ఆయన చేస్తున్న సేవలు (తెలుగు కథ తేజోరేఖలు, పరిచయాలు, పరామర్సలు, కథా విహారం, కథానిక వస్తు రూపాలు) అత్యంత విలువైనవి. ఈ ప్రక్రియకు ఈ శతాబ్ది ఆశీస్సులు - ఈ రచనలు."
- మునిపల్లె రాజు

Write a review

Note: HTML is not translated!
Bad           Good