'ఫాసిజం చనిపోయిందా? జీవించి ఉందా? పుస్తకంలో ఫాసిజం ఏర్పడ్డ పరిస్థితులను వివరిస్తూ ఈనాడు భారతదేశంలో పెంచబడుతున్న విద్వేషాలు ఎటుదారి తీయవచ్చో అని మనలను హెచ్చరిస్తున్నారు రచయిత. ఇది ప్రజాస్వామ్య వాదులకు ఒక కర్తవ్యబోధ....
Pages : 119

Write a review

Note: HTML is not translated!
Bad           Good