'చదివేది కేజీలు... మోసేది క్వింటాళ్లు అనే చక్కని టైటిల్‌ మనం చదవగానే అందులో అంశం ఏమిటో ఆ అంశంలో ఉన్నలోతు, తన దృక్పథం కూడా వెల్లడయ్యేలా ఈ గ్రంథంలో అనేక విషయాలను స్పృశించారు డా. అంకం గారు. సుదీర్ఘ వ్యాసాల మాదిరి కాకుండా క్లుప్తంగా, అందరికీ అర్థమయ్యే సామన్యశైలిలో ఈ వ్యాసాలు అందించారు. - బి.వి.ప్రసాద్‌

పేజీలు : 174

Write a review

Note: HTML is not translated!
Bad           Good