''ఏ నిర్వచనానికీ లొంగదు...'' అనే పేరు పొందిన ఆదునికత గూర్చి,

దాని సామాజిక -తాత్త్విక - కళా దృక్కోణాల గూర్చి విపులమైన చర్చ...

20వ శతాబ్దపు తెలుగు సాహిత్యంలో ఆధునికతకు,

వివిధ పార్శ్వాలను, ప్రక్రియలను

వాటి స్వరూప స్వభావాలను..., కొందరు ప్రతిభా మూర్తులను

చారిత్రక సైద్ధాంతిక నేపథ్యంలో

కొన్ని కొత్త కోణాలలో పరిచయం చేసే విమర్శ గ్రంథం.

Pages : 512

Write a review

Note: HTML is not translated!
Bad           Good