Buy Telugu Criticism and Research Books Online at Lowest Prices. Books written by authors like Ranganayakamma, Rachamallu Ramachandrareddy, Rachapalem Chandra Sekhar Reddy and Many more are available.

Product Compare (0)
Sort By:
Show:

Vimarshanaalokanam

ఒకానొక రచయిత ప్రముఖుడైనంత మాత్రాన అతని తదుపరి రచన అద్భుతంగా ఉండాలని లేదు. ఆ విషయం నిర్భయంగా విమర్శిస్తూనే, సాహిత్యేతర జీవితాన్ని ప్రస్తావించి దుయ్యబట్టడం చేయకూడదు. వ్యక్తిగత ద్వేష పూరితమైన విమర్శ ‘దుర్విమర్శ’ అవుతుంది. దాని వలన పాఠకునిలో అయోమయం ఏర్పడుతుంది. సాహిత్యాన్ని సాహిత్య దృష్టితో చూడగల ‘సహృ..

Rs.150.00

Adhunikandhra Sahith..

సమాజాన్ని, చరిత్రను, సంస్కృతిని స్త్రీల కోణం నుండి విశ్లేషించే వినూత్న చైతన్యాన్ని 1980 దశకం నాటి స్త్రీవాదం కల్పించింది. ఎందరో స్త్రీవాద రచయిత్రులు మరియు కవయిత్రులు ప్రతిభావంతమైన వ్యక్తీకరణలతో తదూసుకొచ్చారు. అలాగే గురజాడ, చలం, శ్రీపాద, కొడవటిగంటి మొదలైన పురుష రచయితల ‘‘స్త్రీవాద స్పృహ’’ తర్వాతతరం..

Rs.150.00

Sampada Srushtikarta..

కౌళ్ళూ, వడ్డీలూ, లాభాల వల్ల వచ్చే మోసకారి ఆదాయాలతో 'శ్రమ దోపిడీ' జరిగే సమాజం, అన్ని కోణాలలోనూ మారే విధంగా, 'కార్మిక వర్గ విముక్తి' కోసం, 'వర్గ భేదాలు లేని' సమాజం కోసం, మానవులందరూ తెలుసుకోవలిసిన విజ్ఞానాన్ని అందించే రచనలు చేయడానికే తమ 'మేధా శ్రమలను' వెచ్చించిన మార్క్సు-ఎంగెల్సులిద్దరూ, శ్రామిక వర్గ ..

Rs.40.00

Tretagni

ఇరవై సంవత్సరాల నాటకానుభవం వుండీ ఎవరూ సాధించని బహుమతులు సాధించి కూడా ‘నట శిక్షణాలయం’ లో ‘నటన’ ఏ విధంగా బోధిస్తారో తెలుసుకోవాలని ‘రిపర్టరీ’లో విద్యారిష్ట్ర్థగా కూర్చున్నాను. ఇక్కడ నేను అనుభవించి ప్రదర్శించిన ఫీలింగ్సే అక్కడ బోధించారు. కాకపోతే వాటికి టెక్నికల్‌ పేర్లు వుంటాయ్‌! అందుకే 50 ఏళ్ళ నాటక, సి..

Rs.100.00

Vedalu ! Vedalu! Ved..

వేదాల్ని ఎలాగ చదివేది? అవి సంస్కృత భూయిష్టం అని ఏ నాడో విన్నాను కదా? నాకు ఆ భాషలో ఒక్క ముక్క కూడా రాదు కదా? దానికి తెలుగు అనువాదం కావలిసిందే కదా? అందుకే అప్పటి నుంచీ, సంస్కృత వేదాలకు తెలుగు అనువాదాల కోసం వెతుకులాటలు! దొరికినవేవో దొరికాయి. దొరికినంత వరకే చదవడం సాధ్యమైంది. చదివినంత వరకే దాన్ని ఇతరులక..

Rs.90.00

Sri Kovvali Lakshmi ..

వెయ్యిన్నొక్క పుస్తకాలు రాసిన కొవ్వలికి ఆధునిక సాహిత్యంలో తగిన స్థానం లేదు అని ఆమె తపిస్తున్నారు. అయినా సరే మొక్కవోని ధైర్యంతో ఆమె ఆశయం నెరవేర్చడం కోసం అనేక విధాల పరిశోధించి కొవ్వలికి తిరిగి పూర్వ వైభవం రావాలని, ఆధునిక నవలా సాహిత్య లోకంలో ఆయనకు సముచిత స్థానం రావాలని ఆమె చేస్తున్న ఉద్యమానికి మా అభి..

Rs.100.00

Sri Mullapudi Venkat..

శ్రీ ముళ్లపూడి వెంకటరమణ అర్థశతాబ్ది కాలం తెలుగు సాహిత్య కేదారాన్ని సుసంపన్నం గావించి తెలుగు ప్రజల గుండెల్లో శాశ్వత స్థానాన్ని సంపాదించుకున్నారు. ‘‘శ్రీకారం చుట్టుకుంది కొత్తపుస్తకం’’ అంటూ రమణగారి రచనలపై పరిశోధనా వ్యాసాన్ని రాయాలని ఉపక్రమించాను. ఆనాటి రక్తసంబంధం, మూగమనసులు, దాగుడుమూతలు మొదలుకొని ఈనా..

Rs.200.00

Vedabhumi

నూరేళ్ల శశవిషాణం కవి, విమర్శకుడు, చిత్రకారుడు, సంపాదకుడు తొలి తెలుగు రాజకీయ కార్టూనిస్టు!! తెలుగులో జర్నలిజం అధ్యయన కేంద్రానికి మొదటి  ప్రధాన అధ్యపకుడు వేదాలను క్షుణ్ణంగా మథించిన మార్క్సిస్టు మేధావి తెలుగునాడు తూర్పూ పడమరా తెలిసినవాడాయన తెలుగువాడి వాడీ`వేడీ లోకానికి తెలిపినవాడాయన కొత్తపాతల మేల..

Rs.150.00

Vimarsini

ఆచార్య కొలకలూరి ఇనాక్‌ రచించిన సాహిత్య విమర్శ గ్రంథం 'విమర్శిని'కి 2018 కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. ఆయనకు ఆరు దశాబ్దాల సాహిత్య జీవితముంది. ఆయన కవి, కథకుడు, నవలాకారుడు, నాటక రచయిత, పరిశోధకుడు, విమర్శకుడు, మంచి వక్త. 'తెలుగు వ్యాస పరిణామం' అంశం మీద పరిశోధన చేశారు. సాహిత్య పరామర్శ, ఆధునిక..

Rs.250.00

Telugulo Bhakti Kavi..

భక్తి కవిత్వ పూర్వాపరాలను చారిత్రికంగా విశ్లేషిస్తూ అందులో వర్ణ వ్యవస్థ ధిక్కార స్వరాలను పట్టి చూపించే పరిశోధనా గ్రంథం. సాహిత్య పరిశీలనలతో పాటు సామాజిక పరిశోధన కూడా అంతర్లీనంగా సాగిన ఆసక్తికర అధ్యయనం..

Rs.100.00

Devalayala Meeda Boo..

దేవాలయాల మీద బూతు బొమ్మలెందుకు? - తాపీ ధర్మారావు తాపీ ధర్మారావు, జననం : 1887 సెప్టెంబర్‌ 19, మరణం : 1973 మే 8 వేగుచుక్క గ్రంథమాల స్థాపన మొదలుకొని జీవితాంతం నిర్వీరామంగా సాహిత్య కృషి కొనసాగించిన కురువృద్ధులు, బహుముఖ ప్రజ్ఞాశాలి, కవి, పండితులు, విమర్శకుడు, నాటకకర్త, అభ్యుదయ రచయితల ఉద్యమ స్థాపకులు, హ..

Rs.45.00

Kavitwa Paramarsa (S..

పెంపకం -  పాపినేని శవశంకర్‌ పెద్దగా నేర్పించేదీ లేదు పలకమీద దయ అనే రెండక్షరాలు రాసి దిద్దించాను. ఈ పరుగుల ప్రపంచంలోవేగంగా అందర్నీ దాటుకుంటూ, నిర్దాక్షిణ్యంగా తొక్కుకుంటూ, గమ్యం చేరాలని పిల్లలకి నూరిపోస్తూ పెంచే తల్లిదండ్రులకి కవి పాపినేని శివశంకర్‌ నిజమైన, అసలైన, స్వచ్ఛమైన ‘పెంపకం’ గురించి ఈ..

Rs.150.00

Kinnerasani Patalu S..

20వ శతాబ్దం మూడవ దశకంలో భావకవిత్వం పొంగు ఎత్తిన రోజుల్లో నండూరి సుబ్బారావు ఎంకిపాటు, విశ్వనాథ సత్యనారాయణ కిన్నెరసాని పాటలు ‘‘సముద్రంలో నుంచి మంచుకొండు లేచి వచ్చినట్లుగా’’ ఉబికి వచ్చినాయి. ఎంకి పాటలు రసస్ఫూర్తి కలిగిన ఖండకావ్యం అయింది. కిన్నెరసాని పాటలు రసవంతమైన మహాకావ్యంగా రూపొందింది. ఒక కథను ఆశ్రయ..

Rs.100.00

Aandhreekavanam

శ్రీశ్రీ సాహిత్యనిధి నూరవ పుస్తకం ‘ఒక కథ గాని, గీతం గాని, నాటకం గాని ఎంతగానో నన్ను ఆకర్షిస్తేనే తప్ప దాన్ని నేననువదించను’ అంటారు తన అనువాదరచన గురించి శ్రీశ్రీ. అంటే శ్రీశ్రీ చేసిన ఈ అనువాదాలన్నీ శ్రీశ్రీకి నచ్చినవి శ్రీశ్రీ మెచ్చినవి. శ్రీశ్రీకి నచ్చడమంటే ప్రయోగపరంగానో, ప్రయోజనపరంగానో, వస్తుపరంగానో..

Rs.200.00

R.S.S. Nijaswarupam

'ఆర్‌.ఎస్‌.ఎస్‌. నిజస్వరూపం' అనే ఈ చిన్న పుస్తకాన్ని భౄరత కమ్యూనిస్టు పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి కీ||శే|| కామ్రేడ్‌ చండ్ర రాజేశ్వరరావుగారు 1943లో రాశారు. దాదాపు 73 సం||ల క్రితం రాసిన ఈ పుస్తకం ఇప్పటికీ తాజాగానే ఉంది. ఆనాడు కమ్యూనిస్టు నాయకులు ఆర్‌.యస్‌.యస్‌.ను గురించి ఎంతో దూరదృష్టితో హెచ్చరికలు..

Rs.35.00

Jugalbandi

ప్రధానమంత్రిగా నరేంద్ర మోది తెర మీదకి రావటానికి వెనకాల ఒక వంద సంవత్సరాల చరిత్ర ఉంది. ఇప్పటి రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీ ఆధిక్యతకి వెనకాల ఒక ‘జుగల్బందీ’ నడిపిన సుదీర్ఘ చరిత్ర ఆలంబనగా నిలిచింది. ఆ చరిత్ర .... 1920 దశకంలో వలసపాలకులైన బ్రిటీష్‌ వారు ప్రవేశపెట్టిన ఎన్నికలకి ప్రతిస్పందనగా హిందూ జాతీయ..

Rs.350.00

Kadhaanika Vasthu Ro..

"నేను హైస్కూలు విద్య పూర్తి చేస్తున్న సంవత్సరంలో జన్మించిన శ్రీ విహారి గారు - నాతో పోలిస్తే జ్ఞాన వృద్ధులు. ఈ కాలపు దక్షణామూర్తి. తెలుగు కథకు, కథకులకు ఆయన చేస్తున్న సేవలు (తెలుగు కథ తేజోరేఖలు, పరిచయాలు, పరామర్సలు, కథా విహారం, కథానిక వస్తు రూపాలు) అత్యంత విలువైనవి. ఈ ప్రక్రియకు ఈ శతాబ్ది ఆశీస్సులు - ..

Rs.120.00

Nagarikata - Daani A..

నాగరికతా ప్రక్రియ తప్పనిసరిగా వాంఛల అణచివేతకు దారి తీస్తుందని, దీనికి సకారాత్మక పరిష్కారం సహజాత శక్తిని పృజనాత్మక, శాస్త్ర, సాంకేతిక, మానవీయ రంగాలలో కృషిలోకి మళ్ళించడం కాగా, ఇది సాధించలేని వ్యక్తులలో ఈ అణచివేత మానసిక రుగ్మతకు కారణమవుతుందని ఫ్రాయిడ్‌ ఈ పుస్తకంలో ప్రతిపాదించాడు. ఈ సమాజ జనిత ఆంక్షలు, ..

Rs.90.00

Yavattu Mana Vedamlo..

''అన్నీ వేదాల్లోనే ఉన్నాయిష'' అని మనకేమీ తెలియదనే దృష్టితో అవహేళనం చేయడం మూర్ఖత్వమైతే, అన్నీ వేదాల్లోనే ఉన్నాయనుకోవడం అజ్ఞానం. శాస్త్రీయ దృక్పథంలో పత్తి సుమతిగారు రూపొందించిన వ్యాస సంపుటిలో సైన్సు కాంగ్రెసులో విమానం గురించిన చర్చను విశ్లేషిస్తూ రైట్‌ సోదరుల ఆవిష్కరణను గురించి వారి కృషిని గురించి వి..

Rs.70.00

Oka Vastuvu Dharakee..

అసలు, 'ఏ ఉత్పత్తి కైనా 'ధర' ఎందుకు, దేన్ని బట్టి, ఏర్పడుతుంది? కొన్ని ఉత్పత్తులకు తక్కువ ధరా, కొన్ని ఉత్పత్తులకు ఎక్కువ ధరా, ఎందుకు ఉంటాయి? - ఈ రకంగా, 'ధరని' గురించిన కారణం తెలుసుకోవాలనే ఆసక్తితో, వేల సంవత్సరాల నించీ ఉత్సాహవంతులు, ఆలోచిస్తూనే వున్నారు. ఈ పరిశోధన, అరిస్టాటిల్‌తో ప్రారంభమై, 2 వేల సంవ..

Rs.50.00