Buy Telugu Essay Books Online at Lowest Prices.
Product Compare (0)
Sort By:
Show:

Maanaveeya Sri Sri

'ప్రపంచమొక పద్మవ్యూహం' - శ్రీశ్రీ ఇప్పుడు ప్రపంచమొక మాయాబజార్‌ - ప్రపంచీకరణ సర్వత్రా వినిపిస్తున్న మంత్రం. అమెరికా నయా వలసవాదులు, వారి తాబేదార్లు ప్రపంచాధిపత్యం కోసం పన్నిన వల యీ ప్రపంచీకరణ- పేద, వెనకబడ్డ దేశాల ఆర్థిక, సాంస్కృతిక, ప్రాకృతిక మూలాలను ధ్వంసం చేసి, పేదరికాన్ని పెంచి, తమమీద ఆధారపడేలా చే..

Rs.20.00

Psychology - Pettuba..

ప్రమాదకరమైన శాస్త్రజ్ఞానం సైకాలజీని ఒక శాస్త్రంగా ఎందుకు భావిస్తారు? ఎవరు భావిస్తారు? దీని ఆవిర్భావం ఎలా జరిగింది? యూనివర్సిటీల్లో దీన్ని అధ్యయనం చెయ్యటం వెనుక వున్న సామాజిక, ఆర్థిక కారణాలు, రాజకీయ వ్యవస్థ, చారిత్రక నేపథ్యం గురించి మనం మాట్లాడుకుందాం. లభ్యమవుతున్న ఆధారాల ప్రకారం, పందొమ్మిదవ శతాబ్ది..

Rs.60.00

Mahaaniyantha

శ్రీశ్రీ చేసిన నూతన సృష్టి సమకాలీన సమాజంలో ప్రజల ఆమోదముద్ర పొందలేని వాడు తన కాలంలోనే కాదు, ముందుకాలంలోకూడా గొప్ప కవిగా చలామణీ కాలేడు. సమకాలీన ప్రజల ఆమోదం పొందడమంటే అందరు పాఠకులచేత ఏకగ్రీవంగా మంచి కవి అని ప్రశంసించబడడం కాకపోవచ్చు. కాని అందరు పాఠకులచేత చర్చించబడడం తప్పనిసరిగా అవసరం. ఆ కవిని పాఠకులు ఆ..

Rs.20.00

Mahakavi Sri Sri Sat..

శ్రీశ్రీ ఘనతను దెల్పగ శ్రీశ్రీ కవి శత జయంతి చేసెడి వేళన్‌ సుశ్రీలు వెలయ శతకము సుశ్రుతముగ చెప్ప బూనుచుంటిని శ్రీశ్రీ. పదియేండ్లైనను నిండక పదిలముగాకంద పద్యపాదములల్లన్‌ విదితంబయ్యెను చతురత        అదెనీ కైతకు పునాది యందును శ్రీశ్రీ.పేజీలు : 31..

Rs.30.00

Mahakaviki Asrunaive..

చలం నెత్తురూ, కన్నీళ్ళూ కలిపి కొత్త టానిక్‌ తయారుచేసాడు శ్రీశ్రీ యీ వృద్ధ ప్రపంచానికి. హృదయం ఎల్లా కంపిస్తే ఆ కంపనకి మాటల రూపాన్ని యివ్వడం అతనికే తెలుసు. మాటల్ని కత్తులూ, యీటెలూ, మంటలుగా మార్చడం అతనికే చాతనవును. పద్యాలు చదువుతో వుంటే, ఇవి మాటలు కావు అక్షరాలు కావు - ఉద్రేకాలు, బాధలు, యుద్ధాలు - అతని..

Rs.25.00

Mana Kodavatiganti

''జీవిత పరిణామం ప్రజాపోరాటం మీద ఆధారపడి ఉన్నది. ఆ పోరాటంలో ప్రజల చేతిలో వజ్రాయుధంలా పనిచేసేదే నిజమైన సాహిత్యం. అదే విప్లవ సాహిత్యం. ఇందుకు అంగీకరించని వారు జీవిత పరిణామం ప్రజాపోరాటం మీద ఆధారపడలేదని రుజువు చెయ్యాలి. చెయ్యలేరు.'' అంటూ రాజకీయాలకూ జీవితానికీ, రాజకీయాలకూ సాహిత్యానికీగల సంబంధాన్ని తెలియజ..

Rs.30.00

Mudu Yabhaila Aduguz..

ఇది నూటయాభైయ్యవ జయంతి సందర్భంగా మూడు యాభయిల గురజాడ మహాకవికి, రెండు యాభయిల శ్రీశ్రీ మహాకవి, యాభయి మంది అమర సాహితీవేత్తలు సమర్పిస్తున్న అక్షర నివాళి. వివిధ సందర్భాలలో శ్రీశ్రీ సాహిత్యనిధి తరపున జరిపిన - మహాకవులు, మమాపురుషులు, గురుశిష్యులు, జనపక్షపాతులు అయిన గురజాడ శ్రీశ్రీల అరుణబంధాల సంస్మరణ ఈ సందర్భ..

Rs.25.00

Navarasala Sri Sri K..

ఇది శ్రీశ్రీ కథకాదు. శ్రీశ్రీ కథలు. ఒక్కొక్క రసంమీద ఒక్కొక్క కథ. శ్రీశ్రీ రాసిన నవరసాల కథలు. ఈ కథలన్నీ తొలిసారిగా 'జ్యోతి' మాసపత్రికలో అచ్చయ్యాయి. శ్రీశ్రీ రాసిన మొదటి కథ 'ఆనందమందిరం' (1926), చివరికథ 'చావూ-పుట్టుక' (1978). శ్రీశ్రీ రాసిన చివరి కథలు కూడా ఈ పుస్తకం చివర చేర్చాం. ఇక్కడ శ్రీశ్రీ కథల గు..

Rs.20.00

Oh Mahaatma Oh Mahar..

ఇది మహాత్మాగాంధీ గురించి మహాకవి శ్రీశ్రీ రచనల సకలం. సంకలనం. స్వాతంత్య్రానికి ముందు 1946 నుండి భౌతికంగా దూరమయేదాకా 1983 వరకు. ఇందులో గాంధీపై, గాంధీయిజంపై శ్రీశ్రీ నివాళులూ, నిరసనలూ, పరామర్శలూ, శరామర్శలూ, కామెంట్సూ, కాంప్లిమెంట్సూ అన్నీ ఉన్నాయి. ఎన్నో ఉన్నాయి. కవితలుగా..కథలుగా...నాటికలుగా...వ్యాసాలుగ..

Rs.30.00

Parinaya Rahasyam

'పరిణయ రహస్యం'. ఇది అపరాధపరిశోధక నవల. ఇది పద్నాలుగోయేట చేసిన శ్రీశ్రీ రచన. ఇది అచ్చులో శ్రీశ్రీ మొదటి పుస్తకం. దీని ప్రతులు చాలా కాలం అలభ్యం కావడం వలన ప్రముఖ సాహిత్య వేత్త కె.వి.రమణారెడ్డి కూర్పులో శ్రీశ్రీ షష్టిపూర్తి సన్మాన సంఘం... విశాఖపట్నం ప్రచురించిన శ్రీశ్రీ సమగ్ర సాహిత్య సంపుటాలలో చోటు చేసు..

Rs.20.00

Parusavedi Sri Sri

పరుసవేది శ్రీశ్రీ భావకవితాకాశంలో ప్రభవ ప్రవాసి అభ్యుదయావేశంలో భిక్షువర్షీయసీ అంతేవాసి సదసత్సంశయాల నిర్వికల్ప సన్యాసి ప్రాసక్రీడల నివాసి, లిమరిక్కుల దుబాసి ఒక తరాన్ని కవితామయం చేసిన పరుసవేది ! అరాచకం వచ్చి మీద విరుచుకుపడ్డా అధివాస్తవికతచేత క్రూరంగా కొరకబడ్డా ఫ్రాయిడ్‌ గాలం కంఠంలో అడ్డంపడ్డా జననిర్వే..

Rs.20.00

Poura Hakkula Udyama..

బ్రిటీష్‌వారి హయాంలో గాంధీ, టాగూర్‌, నెహ్రూ వంటి ప్రముఖులు ఉద్భవించారు. కాని స్వాతంత్య్రానంతరం విఖ్యాతి గాంచిన లలితకళాకారులెవరూ తయారు కాలేదు. అందుకు కారణం, నేటి పాలక వ్యవస్తే. దేశంలో నేడు విడుదలవుతున్న సాహిత్యం నేటి మన జనతను, ముఖ్యంగా యువతను పతనావస్థకు దిగజార్చుతోంది. అమెరికానుండి దిగుమతవుతున్న సెక..

Rs.20.00

Shabdha Brahma Sri S..

వాగనుశాసనుడు శ్రీశ్రీ శ్రీశ్రీ పూర్తి పేరు శ్రీరంగం శ్రీనివాసరావు. ఇంటిపేరు, తన పేరు రెండూ కూడా శ్రీకారంతో మొదలిడుతున్నాయి. శ్రీ అంటే అందరికీ తెలుసును. పూజా పునస్కారాలలో శ్రీకారం తప్పనిసరిగా ఆవృత్తి అవుతూ వుంటుంది. శ్రీకారం శుభదాయకం. కావ్యరచనకుద్యమించే కవి శ్రీకారంతో ప్రారంభించడం మన సంప్రదాయం. శ్రీ..

Rs.30.00

Sri Sri Anveshana

''ఇదుగో జాబిల్లీ నువ్వు సముద్రం మీద సంతకం చేసేటప్పుడు గాలి దాన్ని చెరిపెయ్యకుండా కాలమే కాపలా కాస్తుందిలే'' సముద్రం మీద జాబిల్లి ప్రతిఫలించడం సర్వసాధారణం. గాలి సముద్రపుటలల్ని వెనక్కీ ముందుకీ తోయడమూ మామూలే. ఇలా అలలు అటూ ఇటూ కదిలినప్పుడల్లా సముద్రం మీద వెన్నెల తొణికిసలాడుతుంది. సముద్రం మీద చంద్రుని సం..

Rs.20.00

Sri Sri Cinema Kabur..

ప్రశ్న: 'నా హృదయంలో నిదురించే చెలీ' అని 'ఆరాధన' చిత్రంలో మీరు రాశారు. ఆ చెలి ఎవరో, ఆ చెలితో మీకింత చెలిమి ఎప్పట్నుంచో చెప్తారా? జవాబు : ఈ ప్రశ్నే నా శ్రీమతీ వేసింది. నీకొచ్చిన భయంలేదని చెప్పాను! ఆ చెలితో నా చెలిమి దీర్ఘకాలం నాటిది. దీర్ఘకాలికమూ నన్నాను. అదే కమ్యూనిజం. ఆ చెలియే ఈ చెలి!! నా హృదయంలో ద..

Rs.30.00

Sri Sri Janaranjani

శ్రీశ్రీ చలన చిత్రాలకు అభ్యుదయ, విప్లవగీతాలే కాదు అద్భుత శృంగార గీతాలను కూడా అందించారు. సున్నిత శృంగారంతో, ఉద్రిక్తత కంటే హృదయసంబంధంగా ఎన్నో ప్రణయ గీతాలు రాసిన మెట్టు దిగని సాహిత్య సంస్కారి శ్రీశ్రీ. అంగారాన్నే కాకుండా శృంగారాన్ని కూడా బంగారంలా పండించగలిగిన గొప్ప సాహిత్య మాంత్రికుడు శ్రీశ్రీ. అలా శ..

Rs.50.00

Prakasam Jilla Amara..

ఇది వామపక్ష వుద్యమకారులు, అభిమానులందరూ చదవాల్సిన పుస్తకం. జిల్లాలో స్వాతంత్రోద్యమ అభ్యుదయ వుద్యమాలకు కృషి చేసిన స్ఫూర్తి ప్రదాతల జీవితాలు ఇందులో వివరించబడ్డాయి. ఉమ్మడి కమ్యూనిస్టు వుద్యమంలో పనిచేసి జీవితాంతం వరకు ఎర్రజండాతో కొనసాగిన అమరుల జీవితం వుద్యమంలో వారి పాత్రను పొందుపరిచేందుకు మంచి ప్రయత్నం...

Rs.150.00

Oka Veerudu Maraninc..

    జాతీయోద్యమం, కమ్యూనిస్టు ఉద్యమ ప్రభావంతో ఆవిర్భవించిన అభ్యుదయ రచయితల సంఘం ఉద్యమంలో ఆవంత్స సోమసుందర్‌ది శిఖరాయమైన స్థానం. క్విట్‌ ఇండియా ఉద్యమంలో అడుగుపెట్టిన నాటినుంచి విద్యార్థి, అరసం ఉద్యమ వేదికలపై ఆరు శతాబ్దాలకు పైగా జాజ్వల్యమానంగా జీవితాన్ని పండించుకున్న కళాయోధుడు.  ..

Rs.80.00

Manataram Prajaswara..

'దేశాన్ని అమావాస్య ఆవహించింది అధికారం అవినీతికి దారితీసింది హద్దూపద్దూలేని నిరంకుశాధికారం అంతూపంతూ లేని అవినీతికి మార్గం వేసింది' 'ఈ బాధల గాధల భయంకరకాళ రాత్రి అంతమౌతుంది మోడువారిన నీ ఎడారి బతుకు తిరిగి పల్లవిస్తుంది కారుచీకటిలో నుండి కాంతి రేఖ ఉదయించి తీరుతుంది. - సి.వి.పేజీలు : 295..

Rs.200.00

Swetchaa Vihangam Sr..

విహంగమైనా పయోదమైనా, స్వేచ్ఛకోసమే దాన్ని వినుతించారు, భావకవులని పేరుబడిన కాల్పనికవాదులేన కవులు. తెలుగులో ఈ శతాబ్ది పూర్వార్థభాగ ప్రారంభకాలాన కాల్పనికత ఆనాళ్ల వింత. నవ్యత ఆనాళ్ల మోజు. శ్రీరంగం శ్రీనివాసరావు ప్రథమ కవిత్వ రచన కూడా ఆనాళ్ల ముద్రతోనే వెలువడక తప్పిందికాదు. సంప్రదాయవాదుల నోళ్లు అప్పటికే మూగ..

Rs.20.00