Buy Telugu Essay Books Online at Lowest Prices.
Product Compare (0)
Sort By:
Show:

Srisri Jagannadha Ra..

    శ్రీశ్రీ రచనలపై, వాటిలో వస్తున్న మార్పులపై, ఆయన వ్యక్తిత్వంపై నిరంతరంగా కె.వి.ఆర్‌. రాసిన వ్యాస సంపుటి ఈ 'జగన్నాథ రథచక్రాలు'. ..

Rs.50.00

Mahakavi Sri Sri Vis..

    ఇది మహాకవి శ్రీశ్రీ అశేష, విశేషాలతో పాటు ఆ సంవత్సర విశేషాలను తెలియజేసే వార్షిక సంచిక. ఇది శ్రీశ్రీ శతజయంతితో శ్రీశ్రీ-100గా విశేష సంచిక ప్రారంభమైంది. దశాబ్దకాలం వెలువడుతుంది. శ్రీశ్రీ-100 తరువాత శ్రీశ్రీ-101, శ్రీశ్రీ-102, శ్రీశ్రీ-103, అలా అలా శ్రీశ్రీ జయంతి సంవత్సరాన్ని స్ఫురింపజేస్త..

Rs.100.00

Sri Sri Quiz Samputi..

    'శ్రీశ్రీ మహాప్రస్థానం తనను కవినీ, కమ్యూనిస్టునీ చేసింది. అందుకు శ్రీశ్రీ రుణం తీర్చుకోలేనిది' అని చెప్పే అశోక్‌కుమార్‌, శ్రీశ్రీ రుణం తీర్చుకునే ప్రయత్నమే ఈ 'శ్రీశ్రీ క్విజ్‌' శిల్పనిర్మాణమని చెప్పొచ్చు.  ''శ్రీశ్రీ క్విజ్‌-ఇదొక గొప్ప ప్రయోగం-ప్రయత్నం. ప్రశ్నలు ఇవ్వడంలోనే కాదు..

Rs.60.00

Sri Sri Bulletin Sam..

    శ్రీశ్రీ బులెటిన్‌కి కితాబు అవసరం లేదు.  పాఠకుల ఉత్తరాలు, అభిమానుల ప్రశంసలు, సీనియర్‌ రచయితల సలహాలు, సీరియస్‌ రచయితల సూచనలూ, ఉద్యమ సాహిత్యసంస్థల ప్రోత్సాహాలు ఎన్నో ఎన్నెన్నో, అవన్నీ ఎప్పటికప్పుడు 'శ్రీశ్రీ! ఓ శ్రీశ్రీ!' శీర్షికలో సంస్పదనలుగా ప్రతి బులెటిన్‌ వెనుక చోటు చేసుకుంటూనే ..

Rs.50.00

Sri Sri Maro Prastha..

    'మహా ప్రస్థానం' మొదలుకొని 'మరో ప్రస్థానం' గీతాల వరకు శ్రీశ్రీ మార్గంలో కొసకంటా వెళ్ళగలిగినవాడు శ్రీశ్రీయే. 'అనితరసాధ్యం' తన మార్గం అన్నప్పటికీ తన కవిత్వంలో 'పునర్‌ యవ్వనాన్ని' జీవించాల్సి వచ్చినప్పుడు తన మార్గంపై యువకుల ప్రభావాన్ని నిర్ణాయకత్వాన్ని ఆమోదించి వారివెంట నడిచి శ్రీశ్రీ వారి..

Rs.40.00

Sri Sri Pai Mukha Mu..

    'తెలుగు సాహిత్యమీద మహాకవి శ్రీశ్రీ ప్రభావం' అనే తన యం.ఫిల్‌ వ్యాసం సందర్భంగా డా'' కడియాల రామమోహనరాయ్‌ పద్దెనిమిది తెలుగు సాహితీ ప్రముఖులతో మహాకవి శ్రీశ్రీపై జరిపిన ముఖాముఖీలు ఈ పుస్తకం. ఈ ముఖాముఖీలన్నీ శ్రీశ్రీ భౌతికంగా దూరమైన తరువాత 1983-1985లలో జరిపినవి. ఇంతవరకు అచ్చుకాని విలువైనవీ, ..

Rs.30.00

Sri Sri Samsmarana

    తెలుగు సాహిత్యానికి సంబంధించినంతవరకు ఈ శతాబ్దం నాది అన్నాడు (1972) శ్రీశ్రీ. నిజానికి ఈ శతాబ్దం-21 కూడా శ్రీశ్రీదే ఎందుకంటే -      ''ఇది ప్రపంచ కుగ్రామం     ఇది గ్లోబల్‌ సంగ్రామం'' అని అంతకుమందే ('తుది పయనం : తొలి విజయం' - 1971) అన్నాడు...

Rs.50.00

Santaapakeeyaalu

    'నా శవంమీద ఎర్రజెండా కప్పడం మాత్రం మర్చిపోకండని మరీమరీ అభ్యర్థించాను' అంటూ వీలునామా రాసి విప్లవరచయితలతో ఎర్రజెండా కప్పించుకున్న వీరబిడ్డడు శ్రీశ్రీ.     ''ఎర్రజెండా- దేశంమీద మెరిస్తే / ఆ పోరుగడ్డకు / చావులేదని     ఎర్రజెండా- దేహం మీద పరిస్తే / ఆ వీరబ..

Rs.45.00

Jashuva Swapnam Sand..

    జాషువ ఆధునిక తెలుగు కవులలో ప్రతిఘటన చైతన్యానికి ప్రతీక, అనుభవవాదానికి ఆధ్యుడు. సంప్రదాయ ఛందస్సును ఆధునిక భావ వ్యక్తీకరణకు ఉపయోగించడంలో దిట్ట. భారతీయ సమాజాన్ని ప్రజాస్వామీకరించడానికి మొదట ఆయన పద్యాన్ని కూడా ప్రజాస్వామీకరించాడు. దళిత ఉద్యమం ప్రధాన స్రవంతి అయిన కాలం నుండి ఆయనను దళిత కవిగా..

Rs.45.00

Jashuva Sahityam Dru..

    ''జాషువా జీవితం - సాహిత్యం'' నేటికీ చర్చనీయాంశమే. జాషువా సాహిత్యమూలాలు ప్రాచీనమైనా, ఫలాలు మాత్రం ఆధునికం. ఇది ఆలంకారిక విమర్శ కాదు. జాషువాను ఆధునిక కోణంలోంచి విశ్లేషించే ప్రయత్నమే ఈ గ్రంథం.     ఎందరో కొత్త రచయితలు మరిన్ని కొత్త విషయాలతో ముందుకు వస్తారు. ఆయనకు సంబంధించ..

Rs.100.00

Maha Kavi Jashuva Pr..

    తన కాలంలోని ప్రగతి శీల భావాల్ని గ్రహించి, ఏకీభావన పొంది,     తన రచనల ద్వారా, వాటిని ప్రజల కందించిన కవియే ప్రజాకవి కాగలడు     మహాకవి జాషువా స్పృశించని ప్రగతిశీల భావం లేదంటే అతిశయోక్తి లేదు.     ఆ భావాలన్నీ ఈనాటి ప్రజలకు స్ఫూర్తినిచ్చ..

Rs.40.00

Dalita Sahityavaadam..

    హిందూ సామ్రాజ్యవాదంపై రాజకీయ సాంస్కృతిక విప్లవం చేయాలంటే తప్పక సామాజిక సామ్యవాద శక్తులు తమలోని పాజిటివ్‌ అంశాలను కలుపుకొంటూ ఐక్యమౌతూ పోరాటాన్ని కొనసాగించవలసిందే. - డా|| కత్తి పద్మారావు     దళిత వాదమంటే ఏమిటి? దళిత సాహిత్యవాదమంటే ఏమిటి? వాటి తాత్త్విక భూమిక ఏమిటో చర్చి..

Rs.100.00

Sri Krishnadevaraya ..

    తెలుగదేలయన్న దేశంబు తెలుగేను     తెలుగు వల్లభుండ తెలుగొకండ     ఎల్ల నృపులు గొలువ నెరుగవే బాసాడి     దేశభాషలందు తెలుగులెస్స              - ఆముక్తమాల్యద కావ్యం - శ్రీకృష్ణదేవరాయలు ..

Rs.150.00

Chaso Kathalu Samskr..

    కులం, వర్గం, జాతి లక్షణాలను, శీలస్వభావాలను లోతుగా ఆకళింపు చేసుకున్న రచయిత చాసో. ఆయన కథలు మానవశీల స్వభావ శాస్త్రాన్ని (ఈథోలజీ) జనజీవనం నుండి అధ్యయనం చేసి రాసినవి.     సాంస్కృతిక ఈథోస్‌ ఆయన గుండె నిండా నిండి ఉంది. ఈ సాంస్కృతిక ఈథోస్‌ వల్ల ఆయన కథల్లో మాండలిక పదాలు, నుడిక..

Rs.80.00

Chaso Spoorthi

    సాహిత్యంలో ఒక రంగంలో కూలంకషంగా కృషి చేసేవారికి ఏదైనా అన్వయించగల శక్తి ఉంటుంది. హోమర్‌ ఒడిస్సీ నమూనాగా జోయిస్‌ చైతన్య స్రవంతి టెక్నిక్‌లో రాశాడని అందరికీ తెలుసు.     చాసో ఒడిస్సీ చదివిన సాహితీరుడు కనుక యులిసిస్‌లోని ఘట్టాలని నాకు విడమర్చి చెప్పగల్గేవారు. - ఆరుద్ర ..

Rs.150.00

Kanneeti Keratalapai..

 ఈ వ్యాసాల విపులీకరణలో సాహిత్య చరిత్ర పురోగమన జాడలు చైతన్యవంతమై, మన చేయి పట్టుకొని నడిపిస్తూ చరిత్రను కళ్ళకు గట్టినట్లు చూపించే టూరిస్టు గైడులా సాగుతుంది సోమసుందర్ కలం. సుప్రసిద్ధుల, వర్తమానుల రచనలపై అయన గావించిన సమీక్షలు సమీక్షలుగా సాగుతూనే వారు చేసే సూచనలు, చూపే మెలకువలు రచయితలనే గాక పాఠకులకు..

Rs.220.00

Sahitya Mormoralu

      ఇదొక చిన్న సాహిత్య వ్యాసాల సంపుటి. ఈ వ్యాసాలు పండితుల కోసం వ్రాసినవి కావు! పూర్వ కవుల పరిచయం బాగా వున్న పాఠకుల కోసం వ్రాసినవీ కావు. ప్రబంధాలకూ, ప్రబంధ కవులకూ కొంచెం దూరమున్న వారికోసమే వ్రాయబడినవి.     కాలాన్నిబట్టి, సంపర్కాలనుబట్టి, మనవారి అభిరుచులూ, అభ..

Rs.45.00

All India Adukkutine..

    రైళ్ళలో, పుణ్యక్షేత్రాలలో, అంగళ్లలో, ¬టళ్ల దగ్గర... ఎక్కడ చూచినా కనబడతాడు బిచ్చగాడు - విశ్వవ్యాపిగా, ఈ ముష్టివాళ్ళిలా వీధులలో కనబడడం దేశానికి కళంకం వంటిదని పెద్దలన్నారు. కొన్ని దేశాలలో ప్రభుత్వాలు వీళ్ళను గురించి శ్రద్ధ తీసుకొని, మచ్చుకైనా ముష్టివాడు తమ దేశంలో కనబడకుండా ఏర్పాట్లు చేశార..

Rs.50.00

Mahakavi Gurajada

''జీవితాన్ని ధారపోసినంత మాత్రాన ఒకడు చరితార్ధుడు కాడు. వీర మరణం పొందినందువల్ల అమరుడు కాడు.     ఏ ఆదర్శం కోసం జీవితాన్ని ధారపోశాడో, ఆ ఆదార్శపుటౌన్నత్యాన్ని బట్టి అతడు చరితార్ధుడవుతాడు'' - గురజాడ ఇది మహాకవి గురజాడ శతవర్ధంతి సంవత్సరం. 2015 నవంబరు 30కి ఆయన కాలం చేసి సరిగ్గా నూ..

Rs.400.00

Burgula Ramakrishnar..

రాజకీయాలూ - సాహిత్యం రెంటినీ నిర్వహించిన వ్యక్తులు భారతదేశంలో చాలామందే కనిపిస్తారు. తెలుగు వాళ్ళలో కూడా అలాంటి వ్యక్తులను గుర్తించగలం. అయితే రెండురంగాలలోనూ గర్వింపదగిన ప్రముఖులుగా చాలా కొద్ది మందే కనిపిస్తారు. అలాంటి వారిలో తెలంగాణ ముద్దుబిడ్డ పి.వి.నరసింహారావు, బూర్గుల రామకృష్ణారావు గారలు యావద్భారత..

Rs.330.00