భారతదేశంలోని అత్యున్నత సాహితీ పురస్కారం "జ్ఞానపీఠ అవార్డు '2012కు గాను ప్రముఖ రచయిత రావూరి భరద్వాజ గారికి వచ్చింది. ఆ సందర్భంగా మే, 25న 2013 హైద్రాబాద్ లో ఓ సాహితీ సదస్సును విశాలాంద్ర ప్రచురణాలయం నిర్వహించింది. పలువురు సాహితీ మిత్రులు ఆ సందర్భంగా సమర్పించిన వ్యాసాల గ్రంథ రూపమే ఇది.
భరద్వాజ రచనలనూ, వారి తాత్వికతనూ, వ్యక్తిత్వాన్ని మరింత లోతుగా అధ్యయనం చెయ్యాలనుకోనే సాహితీవేత్తల కీ చిరుగ్రంథం కొంత తోడ్పాటు నందించగలదన్న నమ్మకం మాకుంది. --- ఎన్. మధుకర్

Write a review

Note: HTML is not translated!
Bad           Good