ఈ నిఘంటువు 1807  లో విలియం బ్రౌన్ అనే తూర్పు ఇండియా కంపెని ఉద్యోగిచేత కూర్చబడి ముద్రింప బడింది. అయితే దీని అప్పటి పేరు A Grammar and Vocabulary of he Gentoo Language . ఇది అకారాది అక్షర క్రింలో కూర్చబడిన తోలి నిఘంటువు అని భావించవచ్చు. అయితే వాస్తవానికి 1806  సంవత్సరములోన్ విఖ్యత సంస్కృతాంధ్ర పండితుడు తోలి తెలుగు - తెలుగు నిఘంటు కర్త మామిడి వెంకయ్య కూర్చిన ఆంద్ర దీపిక 1850 లో కూర్చబడిన , అది 1848  లోగానే ముద్రణ పొందలేదు. ఈ ప్రస్తుత నిఘంటు కర్త విలియమ్ బ్రౌన్ ఆయన 1807 వ సంవత్సరములో ముద్రించిన A Grammar and vocabulary of Gentoo and English  నుంచి గ్రామర్ భాగాన్ని విడదీసి A Vocabulary of Gentoo and English  అనే పేరు తో 1818 వ సంవత్సరంలో తిరిగి ముద్రింప బడింది.
ఇందులో అనుసరించ బడిన అకారాది వర్ణ క్రమము ఈ నిఘంటువు ఎంత వ్యవహార భాషా యుక్తంగా ఉన్నదో ఎలియజేయతానికి ఒక నిదర్శనం.
ప్రదాన ఆరోపాలలో అనుస్వార యుక్త పదాల స్థానమును గుర్తించటం
ఈ నిఘంటువులో రేఫా సంయుక్త క్రమము గురింప వలసిన అంశము.
ఈ నిఘంటువులో కర్త పర్యాయ పదములను ఐటం అను సూచన తో ఇతర రూపాలను పేర్కొన్నాడు. కొన్ని పదములను బహువచన రూపాలను ఇచ్చాడు బహువచనము లేని కొన్నింటిని అని No Plural ఇచ్చాడు. 

Write a review

Note: HTML is not translated!
Bad           Good