తెలుగు సినిమా సాహిత్యం ... కథ - కథనం - శిల్పం ...డా|| పరుచూరి గోపాలకృష్ణ, ఎం.ఏ., పిహెచ్.డి.
1) కథారచన అనేది ఒక రహదారి అయితే దానిమీద నడిచే మొదటి బాటసారి సంభాషణ రచయిత.
2) సాహితీకథ చదువుతారు. సినిమాకథ చూస్తారు. 3) కథాంశం ఇతివృత్తంగా ఎదిగే పద్ధతిలో రచయిత కథ విషయంలో ఈ రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. 4) పాత్ర చుట్టూ కథ ఆల్లబడే ముందు ఆ పాత్రకు సంబంధించి ఈ క్రింది విధంగా 33 రకాలుగా విశ్లేషించుకోవాలి. 5) సంభాషణ రచన చేసేటపుడు ఈ 26 సూచనలు గమనించాలి. 6) సాహిత్యకథ చదువుకున్న వాళ్ళకు పరిమితం. సినిమా కథ చదువుకున్న వాళ్ళతో పాటు అవిద్యావంతుల్ని కూడా అలరిస్తుంది.7) ఎన్.టి.ఆర్.తో సర్దార్ పాపారాయుడు తీసిన దాసరి, అక్కినేనితో ప్రేమాభిషేకం తీసాడు తప్ప బొబ్బిలిపులి తియ్యలేదు. ఎందుకని? 8) సినిమా సాహిత్య ప్రపంచంలోకి అడుగుపెట్టిన నూతన రచయిత ముఖ్యంగా ఈ ఏడు ప్రత్యేక లక్షణాలను గుర్తు పెట్టుకోవాలి. సినిమా కథ, కథనాలపై పరుచూరి అందించిన పదునైన విశ్లేషణ.
Rs.200.00
Out Of Stock
-
+