Buy Telugu Books about Cinema Online at Lowest Prices. Books written by Jandhyala, Mullapudi Venkata Ramana, Bapu, Paruchuri Gopala Krishna and many more are available.

Refine Search

Product Compare (0)
Sort By:
Show:

T.V. Muchatlu

వివిధ ఛానళ్ళలో వస్తున్న మార్పులనూ, సాంకేతిక రంగంలో అభివృద్ధిని సమీక్షిస్తూ ప్రజల దృక్కోణం నుంచి వాటి విలువను అంచనా వేయడం వేణుగోపాల్‌ గారి వ్యాసాల ప్రత్యేకత. టీ.వీ. ప్రభావాలను ఇప్పుడే అధ్యయనం చేయకపోతే సమాజానికి హాని కలుగుతుందన్నది ఆయన హెచ్చరిక. అస్తమానం టీ.వీ.కి అతుక్కుపోయి కూర్చు..

Rs.125.00

Rasatarangini

ఈ రసతరంగిణిలో.,.. వెయ్యేళ్ళ తెలుగు సాహిత్యాన్ని మలుపులు తిప్పిన మహాకవుల వైదుష్యం పలకరిస్తుంది. శాస్త్రీయ లలిత సంగీత శిఖరాలు ప్రసరించిన మలయమారుతం అలరిస్తుంది. ప్రాచ్య పాశ్చాత్య నాటకరంగ విజ్ఞానమూ, చిత్రకళా విన్నణమూ ఆహా! అనిపిస్తాయి. నాట్యరీతుల వికాసమూ, జానపద కళా విన్యాసమూ గజ్జెకట్టి ఘలంఘలిస్తాయి. ఈ వి..

Rs.300.00

Chanalla Horu - Bhas..

విజ్ఞాన శాస్త్ర సంబంధమైన హేతుబద్ధత, సాహిత్య అధ్యయనంతో అలవడిన శైలి, మీడియా ఉద్యోగంతో ఒనగూడిన అవగాహన ముప్పేటగా కలిసిన పరిణితి నాగసూరి వేణుగోపాల్‌ మీడియా విశ్లేషణలో సుస్పష్టం. తెలుగులో టీవీ చానళ్ళు విచ్చుకుంటున్న తొలిదశలోనే నాగసూరి బుల్లితెర కార్యక్రమాల వస్తువు, శిల్పం, ఉద్దేశం, భాష..

Rs.65.00

Sangeetam Reetulu - ..

సంగీతం సముద్రం వంటిది. దాని వైశాల్యం ఒక్కసారిగా అందదు. ఎన్నెన్నో రకాల సంగీతాలున్నాయి. పాటలున్నాయి. ప్రతి పాట వెనుకా గొప్ప లోతులున్నాయి. పాట వినేవారికి ఆ లోతులు తెలియక పోవచ్చు. తెలిస్తే మాత్రం, పాటలోని రుచి, దాని మీద గౌరవం మరింత పెరుగుతాయి. ... సంగీతం గానీ, సాహిత్యం గానీ మరేదయినా గానీ పరిచయం పెరిగినక..

Rs.150.00

Akshara Yatra

ఈ పుస్తకంలో సింహలోకవనం, స్మ్రుతిపధం, ప్రతిభ పరిమళాలు,మందార మకరందాలు, సమీక్షా సౌరభాలు, చిత్రశాల, దూరతీరాలు, వ్యాస విన్యాసం, జ్ఞాపకాలు జడలు మొదలగునవి ఉన్నవి. ..

Rs.80.00

Krishna Sastry Sahit..

భావకవిత్వపు ప్రయోక్తా, ప్రచారకుడూ, కృష్ణపక్షానికి వెలుగుల రేడు, తెలుగు దనానికి సూటిదనాన్నీ, సాహిత్యం కమ్మదనాన్నీ కలగలిపి చిత్రసీమను సేవించిన స్వరార్చకులు శ్రీ దేవులపల్లి కృష్ణశాస్త్రి. దేవుని ఉనికి పట్ల ఉపేక్ష వహిస్తూనే నిరాకారుణ్ణి భజించిన భక్తకవి. దేశంలో మతం పేరిట జర..

Rs.75.00

Prasara Bhasha

తెలుగు ఛానళ్ల ప్రసార భాష పై ప్రత్యేకంగా వెలువడుతున్న తొలి ప్రచురణ ఇది. ఈ పరిశోధనకు విశ్వవిద్యాలయం బంగారు పతకం లభించింది. రచయిత కేశవరావు విజయవాడలో పుట్టారు. టివి జర్నలిజంపై ఆసక్తికి బీజం వేసి పి.బి. సిద్థార్థ కళాశాలలో విద్యార్థి థ. 1999 డిగ్రీ పూర్తయిన వెంటనే ఈ ఉత్సాహానికి సానపట్టింద..

Rs.75.00

Oscar Avardulu

తెర వెనుక సూత్రధారులు ఆస్కార్ పండగ వచ్చిందంటే చాలు మీడియాలో తెగ హడావిడి. ఫిబ్రవరి-మార్చిలో ఆస్కార్ అవార్డులు ప్రకటించిన మరుసటి రోజు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో వార్తా పత్రికలు వాటిపై కథనాల మీద కథనాలు రాసి పేజీలను నింపేస్తాయి. టీవీ చానళ్ల సంగతి చెప్పనవసరం లేదు. లైవ్ కవరేజితో..

Rs.50.00

Mana Media

ఇటీవలి కాలంలో ఎంతగానో విస్తరించిన మీడియా తీరుతెన్నులు ఎలా ఉన్నాయి? పాలక వర్గాలకు, వ్యాపార ప్రయోజనాలకు అది ఎలా ఉపయోగపడుతున్నది? పాలకవర్గాలు మీడియా పట్ల ఎలా వ్యవహరిస్తున్నాయి? ఈ మధ్యలో ప్రజా ప్రయోజనాలు, లౌకిక ప్రజాస్వామిక విలువలు ఏ మేరకు నిలబడుతున్నాయి? ..

Rs.50.00

Flash Back-Fresh Tra..

తెలుగు సినిమా రంగంలో తాజా మార్పులను సవిమర్శకంగా పరిశీలించే రచన. చారిత్రిక, సామాజిక కోణాల నుంచి కళాత్మక దృక్పథం నుంచి విశేషించే ఈ పుస్తకంలో ఇటీవలి వందలాది సినిమాల సమీక్షలు ప్రత్యేక ఆకర్షణ...

Rs.60.00

Sangeetha Meru Sikha..

ఒక అపప్రథ ఉంది. శాస్త్రబద్ధమైన కళలే గొప్పవి; తక్కినవి కావు, అని. అది నిజం కాదు. ప్రతి శాస్త్రీయ కళావృక్షం వెనుకా జానపద బీజం ఉంది. జానపదులు ఆలవోకగా, ఒకరి కోసం కాక తమకోసమే ఆచరించే వినోద మార్గాలు, విజ్ఞానపథాలు అన్ని శాస్త్రీయ కళలకూ పునాదులు. ఈనాడు మనం జ్ఞానఖనులనుకొంటున్న సంగీత భరతాలు, వ్యాకరణాలంకారాలూ,..

Rs.70.00

Venditera Navalalu

రాత్రి - మలిఝాము దాటింది. ఆకాశంలో పిల్లలకోడీ, గొల్లకావిడా నడినెత్తికొచ్చి అటుగా ఒదిగిపోతున్నయ్. ఆ చీకట్లో దూరంగా, నిండుగా ప్రవహిస్తోంది గోదావరి తల్లి. సుదూరంగా వున్న పచ్చని ఎత్తయిన కొండలు ఆ రాత్రిలో నల్లగా, అస్పష్టంగా కనిపిస్తున్నాయి. వాటిమీంచి వీచే పిల్లగాలి, గోద..

Rs.100.00

Viplavajyothi Alluri..

      అల్లూరి సీతారామరాజు' చిత్రానికి హీరో కృష్ణ నటజీవితంలోనే కాదు తెలుగు సినిమా చరిత్రలోనూ చెప్పుకోదగ్గ స్థానం ఉంది. భారత స్వాతంత్ర్యోద్యమంలో విప్లవజ్యోతిగా వెలిగి, దేశమాత దాస్య శృంఖలాలను విడిపించడం కోసం ప్రాణాలను లెక్కచేయని చిచ్చరపిడుగు అల్లూరి సీతారామరాజు. ఆయన జీవితకథ ఆధారంగా..

Rs.100.00

Movie Moghal

      డాక్టర్ రామానాయుడు ప్రస్తావన లేకుండా తెలుగు సినిమా చరిత్రను రాయడం ఎవరికైనా అసాధ్యం. సినిమాలతో ఆయన జీవితం అంతగా మమేకమైంది. చిత్రరంగంలోకి అడుగుపెట్టే ప్రతి నిర్మాత ప్రారంభదశలో పరిశీలించే డిక్షనరీలాంటి వ్యక్తి రామానాయుడు. ఆయన జీవితం తెరచిన పుస్తకంలాంటిది. ఆ విషయం తెలిసినా తెల..

Rs.300.00

Modati Pejeelu - Chi..

      నా పేరు : నండూరి రాజగోపాల్ పుట్టింది : జనవరి 21, 1971 - కాకినాడలో స్థిరపడినది : విజయవాడలో చదివినది : ఎమ్.ఎ ఆంగ్లసాహిత్యం చదువుతున్నది : ఎమ్.ఎ తెలుగుసాహిత్యం వృత్తి –ప్రవృత్తి : దూరదర్శన్, ఆకాశవాణిలలో ఫ్రిలాన్స్ ప్రెజెంటేటర్ సంపాదకులు : చినుకు మాసపత్రిక ప్రచురణకర్త : చినుకు ప్రచురణలు  ..

Rs.75.00

Aanati Anavallu

    నెలరోజుల్లోనే ద్వితియ ముద్రణ  ఎక్కువ పేజిలతో... మరిన్ని విశేషాలతో...75 మేటి చిత్రాలు ..

Rs.300.00

Srimati S.Janaki Mad..

      తెలుగు పాట అనగానే మనకి గుర్తోచే గాయనులలో శ్రీమతి ఎస్.జానకి ఒక ప్రముఖరాలు. ఆమె పాటకు పగలే వెన్నెల కాస్తుంది! ఆమె పాటలలో మలయమారుతం వీస్తుంది !! ఆమె పాటల్లో జలపాతం హోరు వీస్తుంది!!! పాటకు ఆమె గానం ఒక అర్ధం! ఒక నిర్వచనం!! ఇంతెందుకు - పాటలకు చిరునామా జానకి గానం !..

Rs.120.00

Madhoora Geetalu

      మహ్డుర గాయకుడూ పద్మశ్రీ ఘంటసాలని మానసిక గురువుగా భావించి, అయన బాటలో విశేష కృషి స్పలి, చలన చిత్ర పరిశ్రమలో విశిష్ట స్ధానాన్ని సంపాదించుకున్న గాన గంధర్వుడు, పద్మశ్రీ డా.ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం. గత నలభై సంవత్సరాలుగా బాలు పడిన వెలది పాటలలోంచి సేకరించిన అనిముత్యాల వంటి 540 ..

Rs.200.00

Veturi Sundararamamu..

      ..

Rs.220.00

V Ramakrishna Madura..

      ప్రకాశం జిల్లా యర్రగొందపలెంలో 4 డిసెంబర్ 2011న పద్మశ్రీ ఘంటసాలగారి 89వ జయంత్యుత్సవ సభలో చైతన్య కళ స్రవంతిచే వ్యవస్ధాపక అధ్యక్షులు శ్రీ కంఠం నాగశ్రీ, రాష్ట్ర అధ్యక్షులు ఆలూరి సంపత్, న్యాయవాది, గాయకులూ శ్రీ పురాణం సుబ్రహ్మణ్యం, రోటరీ క్లబ్ అధ్యక్షులు చేదేల్ల నాగేశ్వరరావు, వా..

Rs.60.00