తాము నమ్మిన మార్గంలో ముందుకు సాగుతూ... మధ్యలో ఎన్ని ఆటంకాలు, అవరోధాలు ఎదురైనా ఆత్మ విశ్వాసం కోల్పోకుండా తమదైన ప్రత్యేక మార్గాన్ని నిర్మించుకొంటారు కొందరు వ్యక్తులు... అటువంటి కోవకు చెందినవారు అభ్యుదయ దర్శకుడు కీర్తిశేషులు టి.కృష్ణ. - డా.కె.చిరంజీవి

Pages : 280

Write a review

Note: HTML is not translated!
Bad           Good