Buy Telugu Cinema Songs Books Online at Lowest Prices.
Product Compare (0)
Sort By:
Show:

Jeevitame Saphalamu ..

వి.వి.రామారావు రచించిన జీవితమే సఫలము ఇప్పుడు మూడు సంపుటాలు కలిపి ఒకే ప్యాక్‌లో లభిస్తుంది. దీంతోపాటుగా సీనియర్‌ సముద్రాలగారి పాటల సి.డి.ని ఉచింతంగా పొందండి. అయితే 630 రూపాయలు వెలగల ఈ మూడు సంపుటాలు ఒకే ప్యాక్‌లో కేవలం రూ.500లకే అందిస్తున్నాం...

Rs.450.00

Jeevitame Saphalamu ..

సినీ జీవన ప్రస్థానంలో ఎన్నో ఎగుళ్ళుదిగుళ్ళు దాటి, ఎన్నో భవవవైరుధ్యాలున్న వ్యక్తిగతాలను చూసి, మన్నికైన సాహిత్యాన్ని సృజించిన సముద్రాలవారి సమగ్ర సినీ సాహితీసంపదలోని చివరి భాగమిది. 1960 నుండి 1969 వరకు రచన చేసిన చిత్రాలు ఈ సంపుటంలో వున్నాయి. సాధారణంగా రాశి ఎక్కువైతే వాసి తక్కువవుతుందంటారు. సముద్రా..

Rs.225.00

Bahudurapu Batasari ..

జగమే మాయ! బ్రతుకే మాయ! ఆ రోజుల్లో 'ఘంటసాల' అని ఒకరు ఎక్కడో పాడుతారని పెద్దలెవరో అనగా తెలిసింది. అప్పటికి ఆడవారు పాడుతారని కూడా తెలియదు. అన్ని పాటలూ ఘంటసాలే పాడుతారని కూడా అనుకొన్నానేమో! అలాంటి అమాయక దశలో పడ్డ ముద్ర ఘంటసాల గారి పాటల ప్రభావం నామీద. నా మీదే కాదు నాతో పాటు పెరిగిన నా తమ్ముడిలో, బా..

Rs.90.00

Nemalikannoda

ప్రత్యేక పరిచయం అక్కరలేని రచయిత జాతీయ అవార్డు గ్రహీత శ్రీ సుద్దాల అశోక్‌ తేజ తరగతి గదులలో పాఠాలు చెప్పే నాటి నుండి తెలుగు ప్రజల ఎదలలో నిలిచిపోయే అనేక గేయాలు సృష్టించి వర్ధమాన కవిగా పేరు సంపాదించిన శ్రీ సుద్దాల అశోక్‌ తేజ గేయ రచనా ప్రస్ధానంలో సాధారణ ప్రజల నాలుకలపై నడయాడిన పాటలు ఎన్నో! ఇప్పుడు ..

Rs.90.00

Krishna Sastry Sahit..

భావకవిత్వపు ప్రయోక్తా, ప్రచారకుడూ, కృష్ణపక్షానికి వెలుగుల రేడు, తెలుగు దనానికి సూటిదనాన్నీ, సాహిత్యం కమ్మదనాన్నీ కలగలిపి చిత్రసీమను సేవించిన స్వరార్చకులు శ్రీ దేవులపల్లి కృష్ణశాస్త్రి. దేవుని ఉనికి పట్ల ఉపేక్ష వహిస్తూనే నిరాకారుణ్ణి భజించిన భక్తకవి. దేశంలో మతం పేరిట జర..

Rs.68.00

Srimati S.Janaki Mad..

      తెలుగు పాట అనగానే మనకి గుర్తోచే గాయనులలో శ్రీమతి ఎస్.జానకి ఒక ప్రముఖరాలు. ఆమె పాటకు పగలే వెన్నెల కాస్తుంది! ఆమె పాటలలో మలయమారుతం వీస్తుంది !! ఆమె పాటల్లో జలపాతం హోరు వీస్తుంది!!! పాటకు ఆమె గానం ఒక అర్ధం! ఒక నిర్వచనం!! ఇంతెందుకు - పాటలకు చిరునామా జానకి గానం !..

Rs.108.00

Madhoora Geetalu

      మహ్డుర గాయకుడూ పద్మశ్రీ ఘంటసాలని మానసిక గురువుగా భావించి, అయన బాటలో విశేష కృషి స్పలి, చలన చిత్ర పరిశ్రమలో విశిష్ట స్ధానాన్ని సంపాదించుకున్న గాన గంధర్వుడు, పద్మశ్రీ డా.ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం. గత నలభై సంవత్సరాలుగా బాలు పడిన వెలది పాటలలోంచి సేకరించిన అనిముత్యాల వంటి 540 ..

Rs.180.00

Veturi Sundararamamu..

      ..

Rs.198.00

V Ramakrishna Madura..

      ప్రకాశం జిల్లా యర్రగొందపలెంలో 4 డిసెంబర్ 2011న పద్మశ్రీ ఘంటసాలగారి 89వ జయంత్యుత్సవ సభలో చైతన్య కళ స్రవంతిచే వ్యవస్ధాపక అధ్యక్షులు శ్రీ కంఠం నాగశ్రీ, రాష్ట్ర అధ్యక్షులు ఆలూరి సంపత్, న్యాయవాది, గాయకులూ శ్రీ పురాణం సుబ్రహ్మణ్యం, రోటరీ క్లబ్ అధ్యక్షులు చేదేల్ల నాగేశ్వరరావు, వా..

Rs.54.00

P.Susila Madhura Gee..

      "సినిమా పాటలు - వ్యక్తిత్వ వికాసం'' పుస్తకంతో మా సంస్ధలో ప్రవేశించిన నారాయణ డి.వి.వి.ఎస్ నా కోరిక మీద ఘంటసాల పాటల పుస్తకానికి తాయారు చేసారు. 'నవరసగాన సార్వభౌముడు ఘంటసాల' పేరుతొ వచ్చిన ఘంటసాల మధుర గీతాల సంకలనం మాకు మంచిపెరుని తేచి పెట్టింది. సిని గేయకవుల్ని, స్వర కర్తల్ని గ..

Rs.54.00

Ghantasala Madura Ge..

      తెలుగు సినీ సంగీత ప్రపంచానికి మహారాజు ఘంటసాల వెంకటేశ్వరావు .తన గొంతులో నవ రసల్ని అలవోకగా వోలికిన్చాగల సర్వ భోముడు .సందహిమ్పకు మామ్మ ,తెలుగువీర లేవరా ,ఎవరనారని కన్నులని ,సుందరి నివంట్ దివ్య స్వరూపం ,హాయి గ మనకింక స్వేచగా ,జన్మమేతితిర ,ఎవ్వరో జ్వాలను రగిలించారు ,జన్దపి కపిరా..

Rs.135.00

101 Patasala Telugu ..

      ఈ పుస్తకంలో గ్రంధాలయాలు, అనియత విద్య, వయోజన విద్య - నిరక్షరాస్యత నిర్మూలన, అందరికీ విద్య, విద్యార్దులు క్రమశిక్షణ, ఆధునిక విద్యా విధానం, విద్యార్దులు - రాజకీయాలు, కంప్యూటర్, ఎన్నికలు, కాలుష్యం - నివారణ, పొదుపు, పంచవర్ష ప్రణాళికలు, భారతదేశ అభివ్రుది - పరిశ్రమల పాత్ర, భారతదేశం - అనుసక్తి, మద్యపా..

Rs.54.00

Vendi Terapai Mahaa ..

ఆధునిక తెలుగు సాహిత్యానికి మలుపునిచ్చి గెలుపునిచ్చిన మహాకావ్యం 'మహాప్రస్థానం'. ఎందరో యువకులకు జ్వరంపుట్టించిన మహాకావ్యం 'మహాప్రస్థానం'. ఎందరో యువకుల్ని కవుల్ని చేసిన మహాకావ్యం 'మహాప్రస్థానం'. ఎందరో యువకుల్ని కమ్యూనిస్టుల్ని చేసిన మహాకావ్యం 'మహాప్రస్థానం'. ఎందరో యువకుల్ని విప్లవకారుల్ని చేసిన మహాకావ..

Rs.36.00

Sri Sri Mana Sangeet..

''మహాప్రస్థానం', 'ఖడ్గసృష్టి' కావ్యాలలోమాత్రాఛందస్సులోనూ, వచనకవిత్వంలోనూ అనితర సాధ్యంగా కవిత్వాన్ని కదనుతొక్కించిన శ్రీశ్రీ, 'మరోప్రస్థానం'లోనూ శ్రీశ్రీ చేసిన రణకవన విహారం అనితరసాధ్యమే. తన స్ఫూర్తితో రగిలిన సమకాలీన ప్రజాపోరాటాల నుండి తను తిరిగి స్ఫూర్తి పొందిన ప్రజాకవి శ్రీశ్రీ. జనవిముక్తి పోరాటాలక..

Rs.27.00