గాయకులకే గాయకుడైన మహమ్మద్‌ రఫీ పాటలకు ముగ్ధులయ్యే తెలుగువారెందరో!
ఆ పాటల సందర్భాలనూ, వాటిలోని మాటల అర్థాలను విప్పి చెపితే
అవి మరింతగా మనకు చేరువవుతాయనే ఉద్దేశ్యంతో బాపు గీసిన రఫీ ముఖచిత్రంతో
'హాసం' వెలువరిస్తున్న విలక్షణ పుస్తకం.
8 మంది గీతకారులను, 11 మంది సంగీతకారులను రఫీ ద్వారా పరిచయం చేస్తున్న ప్రయత్నం
తెలుగు నాట కూడా విజయవంతమైన 16 హిందీ సినిమాలో దేవ్‌ ఆనంద్‌, షమ్మీ కపూర్‌, రాజేంద్రకుమార్‌ వంటి మేటి హీరోలు 10 మందికి రఫీ పాడిన ఆణిముత్యాల వంటి పాటలు - అర్థసందర్భాలతో....

Write a review

Note: HTML is not translated!
Bad           Good