Buy Telugu Cinema Songs Books Online at Lowest Prices.
Product Compare (0)
Sort By:
Show:

Naa Paatalu

''జయ జయ జయ ఉస్మానియ విశ్వవిద్య దివ్యాలయ మేరి వతన్‌ కో తూనే కిత్‌ నీ తెహజీబ్‌ దియా హిందూ ముస్లిం క్రైస్తవ పారశీక సంస్కృతీ సుగంధమా ఖండాంతర యువజన గళ విద్యా గాంధర్వమా జ్ఞానం సంస్కృతి ఆత్మ గౌరవ సింహాసనమా నిజాం అలీ నిలిపిన ఉన్నత విద్యా శాసనమా శిలా శిల్ప సోయగమా మండప మణికిరీటమా వందేమాతర జ్వాల తోరణాల ఫలకమా..

Rs.63.00

Vinaveduka

వినవేడుక' శ్రీ మల్లాది రామకృష్ణ శాస్త్రి సినిమా పాటల సమాహారం.  ''సినిమా పాటకి కావ్యగౌరవం కల్పించిన మహాకవి శ్రీ మల్లాది' - తాపీ ధర్మారావు 'శ్రీ మల్లాదివారి లేఖిని నుండి వెలువడిన సంతత సారస్వత ధారావాహినికి జోహారు.  ఆయన అనర్గళ వాక్చాతుర్య సౌశీల్యానికి కైమోడ్పు' -..

Rs.90.00

Desabhakthi Geyalu

సారే జహాసె అచ్చా! సారే జహాసె అచ్ఛా - హిందుస్తా హమారా, హమారా ||సారే|| హమ్‌బుల్‌ బులే హై ఇస్‌కీ మేగుల్‌ సితా హమారా, హమారా పర్‌బత్‌ వో సబసే ఊంచా హమ్‌సాయ ఆస్‌మాకా వోసంతరీ హమారా - వోపాస్‌వా హమారా, హమారా ||సారే|| గోదీమే ఖేల్‌తేహై ఇస్‌కీ హజార్‌ నదియా గుల్‌షన్‌ హై ఇస్‌కేదమ్‌ సే రష్‌కేబినా హమారా, హమారా ..

Rs.41.00

Krishna Sastry Sahit..

కృష్ణశాస్త్రి గారి కవిత్వం రెండు ప్రవాహాల సంగమం. ఒకటి భాషకు సంబంధించినది. రెండోది ఆలోచనకీ వ్యక్తికీ సంబంధించినది. కవిత్వానికీ సంగీతానికీ సన్నిహిత సంబంధం ఉందని శాస్త్రిగారి అభిప్రాయం. కవిత్వం సంగీత స్థాయికి ఎదగాలంటారు. 'కవిత్వంలో శబ్దం పలకడమే కాదు - పాడుతుంది. వచన కావ్యానికీ, పద్య కావ్యానికీ ఉన్న తేడ..

Rs.45.00

Hindi Geya Vaibhavam..

గాయకులకే గాయకుడైన మహమ్మద్‌ రఫీ పాటలకు ముగ్ధులయ్యే తెలుగువారెందరో! ఆ పాటల సందర్భాలనూ, వాటిలోని మాటల అర్థాలను విప్పి చెపితే అవి మరింతగా మనకు చేరువవుతాయనే ఉద్దేశ్యంతో బాపు గీసిన రఫీ ముఖచిత్రంతో 'హాసం' వెలువరిస్తున్న విలక్షణ పుస్తకం. 8 మంది గీతకారులను, 11 మంది సంగీతకారులను..

Rs.36.00

Cinee Geeta Vaibhava..

సినిమా అంటే తెలుగువారికి సకలకళా సమాహారం 75 ఏళ్ళుగా పాట ద్వారానే తెలుగు సినిమా జనాలకు చేరువైంది. శాస్త్రీయ సంగీతమంటే భయం, లలిత గీతాలంటే నిరాదరం సినీగీతమే తెలుగువాణ్ని జోకొట్టాలి, మేల్కొల్పాలి; నవ్వించాలి, కవ్వించాలి ఇంతగా ప్రభావితం చేసిన ఆ సినీగీతాన్ని మలచిన రూపశిల్ప..

Rs.54.00

Anupama Geetala Tila..

సినిమా మాధ్యమం ద్వారా సమాజ ప్రగతికి, మానవాభ్యుదయానికి, సంఘసంస్కరణకు ఎలా ప్రయత్నించవచ్చో తమ చిత్రాల ద్వారా చాటిచెప్పిన తెలుగు సినీ దర్శక నిర్మాతల్లో ముందువరుసలో పేర్కొనవలసిన వ్యక్తి శ్రీ కె.బి.తిలక్‌. ...అనుపమ సంస్ధ పేరు వినగానే గుర్తుకువచ్చేది హాయిగొలిపే పాటలు, వాటిలోని సంగీ..

Rs.41.00

Sahasra Madhura Geet..

      ఘంటసాల వెంకటేశ్వరరావుగారు.... తెలుగు పాతకో భావం! శ్రావ్యతకో నిర్వచనం!! చిత్రసిమకో వరం! సిని సంగితభిమనులకో దైవం!! ఇంటింటా, ఊరూర, దేసదేసల ఆయనకు అభిమాన జనాలు! తరాలు మారుతున్నా తరగని సంఘాలు ఎన్నేళ్ళు గడుస్తున్న మరవని జయంతి వర్ధంతులు నీరాజనాలు!!!..

Rs.360.00

Gantasala Patasala

పాట పాడడం తెలియదు పాట రాయడం తెలియదు కాని - పాటంటే 'ఘంటసాలని' తెలుసు ఘంటసాలంటే 'పాట'ని తెలుసు పాటకు ఘంటసాల ప్రాణం ఘంటసాల ప్రాణం పాటకు భావం నవరసాలు కదనుతొక్కాయి ఆ కంఠంలో సప్తస్వరాలు మునిగితేలాయి ఆ గానసంద్రంలో కవులెందరో పోటీపడ్డారు ఆ కంఠంలో పలకాలని కలాలెన్నో మూతపడ్డాయి పాటపలికే వారిక లేరనీ ఎ..

Rs.270.00

Iqbal Geetaalu

    ఇక్బాల్‌ భగవద్గీతను క్షుణ్ణంగా అధ్యయనం చేసి అందలి కర్మ సిద్ధాంత ఛాయలు ఖురాన్‌ లోనూ కనిపిస్తా యన్నాడు. ఆయనకు రామాయణ మంటే మహాప్రీతి. అందుకే సర్‌.కిషన్‌ ప్రసాద్‌కు వ్రాసిన ఒక లేఖలో 'జహంగీర్‌ కాలంలో మసీహ్‌ అనే ఆయన రామాయణాన్ని పారశీకంలోని కనువదించాడు. వీలైతే దాని ప్రతిని నాకు సంపాదించి పెట్..

Rs.90.00

Madi Saradadevi Mand..

మల్లాది రామకృష్ణశాస్త్రి గారు పుంభావసరస్వతి. మూర్తీభవించిన తెలుగు సంస్కృతికి ప్రతిరూపం. ఆరుద్ర గారి మాటల్లో చెప్పాలంటే ''ఆయన మనస్సన్యాసి, వసుదైక కుటుంబి, వేదాంతి, వినోది; వివిధ సాహిత్య సముద్రాలను తనలోనే యిముడ్చుకున్న అగస్త్యుడు బహుభాషాకోవిధుడు. ఎన్ని భాషలు నేర్చినా, ఎన్ని మతాలు వెతికినా వారు అన్వేష..

Rs.270.00

Pillala Perlu Jola P..

ఈ అవనిపై జన్మించిన ప్రతి మనిషికీ అత్యంత ప్రీతిపాత్రమైనది, ప్రియమైనది, అమితంగా ఇష్టపడేది తన పేరునే. ఎదుటివారు తనని పేరుపెట్టి పిలిస్తే ఏ మనిషైనా పులకించిపోతాడు. స్నేహభావంతో మెలుగుతాడు. తనని పేరు పెట్టి పిలిచినవారికి అమిత గౌరవమిస్తాడు. అందుకే మనిషికి 'పేరు' అనేది చాలా ప్రాముఖ్యమైనది. 'పేరు'కి అర్థం ఉ..

Rs.23.00

Padutaa Teeyagaa

హిందీ సినీ గీతాల రూపకర్తల సృజనాత్మకతను వివరించే విశ్లేషణాత్మక వ్యాసాల సంకలనం ఈ పుస్తకం. సినీ సంగీత సృజనలో మార్గ దర్శకులయిన సంగీత దర్శకులు, గేయ రచయితలు, గాయనీ గాయకుల సృజనను విశ్లేషించి ఆనాటి సినీరంగంలోని పరిస్థితుల నేపథ్యంతో సమన్వయపరచి సినీ సంగీత ప్రపంచంలో ఆయా కళాకారుల స్థానాన్ని, సినీ గీతాల అభివృద్..

Rs.113.00

Paata Bangaram Pata ..

ఎందరో మధుర గాయకులు గానం చేసిన వేల గీతాలలో ఎంపిక చేసిన ఆణిముత్యాలు 'పాత బంగారం పాట బంగారం'. ఈ పుస్తకంలో పద్మశ్రీ ఘంటసాల, ఎ.యమ్‌.రాజా, పిఠాపురం మాధవ పెద్ది, పి.బి.శ్రీనివాస్‌, రఫీ, బాలు, లీల, జిక్కి, సుశీల, జమునారాణి, వసంత, భానుమతి, ఎల్‌.ఆర్‌.ఈశ్వరి మరియు యితర గాయకుల మధుర గీతాలు కలవు. ..

Rs.30.00

Streela Patalu

ఈ పుస్తకములో శ్రీకృష్ణుని జననము, ఊర్మిళాదేవి నిద్ర, ఆనందం పాట, సతీపతి సంవాదము, మంగళహారతులు, లక్ష్మీదేవి మంగళహారతులు, కృష్ణుని మగళహారతి, లాలిపాటలు, శ్రీరామ మంగళహారతి, పోలు అప్పగింతలు, సీతాదేవి వేవిళ్ళు, ధర్మరాజు జూదము.. వంటి పాటలు కలవు.  ..

Rs.46.00

Mana Ghantasaala San..

తెలుగుజాతికే గర్వకారణమైన సుమధుర గాయక చక్రవర్తి శ్రీ ఘంటసాల వేంకటేశ్వరరావుగారు. తన జీవితకాలంలోనే కాక యీనాటికీ ఏనాటికీ సకల భావితర గాయకులందరికీ ఆదర్శమూర్తిగా, మార్గదర్శకులుగా భాసిస్తూనే వుంటారు. ఆయనలోని ప్రజ్ఞా పాటవాలు అసామాన్యమైనవి.  ఆయన చలనచిత్రాలలోనే కాక ప్రైవేటుగా యిన్ని లలిత గీ..

Rs.203.00

Tolinati Gramaphone ..

తొలినాటి గ్రామఫోన్‌ గాయకులు' అన్న పేరుతో మేము విడుదల చసిన మొదటి సంపుటం (పుస్తకం+పాటల సి.డి.) చదువరులను, శ్రోతలను కూడాల అలరించిందని, ''పాతకాలం సరుకు'' అని పక్కన పడవేయకుండా, ''ఆబ''గా తాము చదివి, తమ స్నేహబంధాల చేత చదివించారని, వినిపించారని మా సంపుటికిచ్చిన ఆదరణ, మాకు అవిశ్రాంతంగా వచ్చిన/వస్తున్న ''దూ..

Rs.90.00

Tolinati Gramaphone ..

చిన్నతనం నుంచీ తెలుగు గాయకులు గ్రామఫోను రికార్డులు వింటూ, నలుగురిని పిలిచి వినిపిస్తూ వుండేవాడిని. నా తోటి పిల్లలు నా 'పిచ్చి'ని చూసి నవ్వుకునేవారు. పెద్దవాడిని అయిన తరువాత కూడా ఆ రికార్డులలో మన లలిత సంగీత సమ్రాట్టుల పాటలు వింటూ మైమరచిపోతూ వుండేవాడిని. కాని ఈ రికార్డులలో నిక్షిప్తమై వున్న సంగీత సర..

Rs.90.00

Lahiri Lahiri Lahiri..

నాగేంద్రరావుగారి సినీ గీతాలపైన రచించిన ''లాహిరి లాహిరి లాహిరిలో'' అనే వ్యాఖ్యాన లహరిలో ఇది రెండవ సంపుటి. 1961లో వెలువడిన ''జగదేకవీరుని కథ'' నుండి 1972లో రూపొందిన ''నీతి-నిజాయితీ'' వరకు పింగళివారు రచించిన గీతాలకు సంబంధించిన చక్కని విశ్లేషణ ఫలితం ఈ గ్రంథం. ఈ గ్రంథాన్ని రూపొందించిన డా|| వి.వి.రా..

Rs.135.00

Jeevitame Saphalamu ..

శ్రీమాన్‌ సముద్రాల వెంకటరాఘవాచార్య గారి సినీ సాహితీ జీవన ప్రస్థానంలో, ఇది రెండవ మజిలీ. తెలుగు  సినీ చరిత్రలో స్వర్ణయుగంగా అభివర్ణింపబడే 1950-59 సంవత్సరాల మధ్యకాలంలో సముద్రాలవారు రచన చేసిన సినీ సాహిత్యాన్ని యీ గ్రంథంలో విశ్లేషిస్తూ వ్యాఖ్యానించాను. సముద్రాలవారు దర్శకుడుగా అవతరించింది ఈ యుగంలో..

Rs.207.00