మహానటులు, కథకులు, దర్శకులు, చిత్రానువాదకులు, పురాణపాత్రల ప్రయోగకర్తలు, చిత్రనిర్మాణ దక్షులు, శ్రీ యన్.టి. రామారావు గారి సినీ చరిత్రకు సంబంధించి అద్వితీయ విజయాలు, అందు దాగిన ప్రత్యేకతలు అందరికీ అర్థమయ్యేలా ఆనందం కలిగేలా ఓ మంచి రచన చేయాలనే సంకల్పం కలిగింది. ఆయన నటించిన చిత్రాలు, అందులో పాత్రల యొక్క వైశిష్ట్యం భావితరాలకు తెలియజేయాలనే సదుద్దేశ్యంతో ఈ రచనకు శ్రీకారం చుట్టడం జరిగింది. ఆంధ్రదేశానికి వన్నె తెచ్చిన అసామాన్యుడు ఆయన. ఆయనను అభిమానించని ఆంధ్రుడంటూ ఎవ్వరూ ఉండరు. అలా అభిమానించే ప్రతి ఇంటా "సరిలేరు నీకెవ్వరు" కు స్థానం దొరుకుతుందని భావిస్తూ......

- రచయిత

Write a review

Note: HTML is not translated!
Bad           Good