Rs.450.00
In Stock
-
+
ప్రజా / ప్రభుత్వ రికార్డుల చట్టం - 1993
ప్రజావేగుల (ప్రజాధన రక్షకుల/స.హ. దరఖాస్తుదారుల) రక్షణ చట్టం-2011
చట్టప్రకారం దరఖాస్తు నమూనా, విధి విధానాలు, అప్పీల్ & సమాచార కమీషన్ దరఖాస్తు విధి విధానాలు, సమాచారం ఇవ్వని అధికారగణం నుండి నష్టపరిహారాలు వసూలు చేసుకోవడంతో పాటు క్రమశిక్షణా చర్యలు తీసుకోవడం, ఒకవేళ సమాచార కమీషన్ వారు సమాచారం ఇవ్వని / ఇప్పించని అధికారులపై చర్యలు తీసుకోకపోతే వారిలోని నిర్లక్ష్యాన్ని, అవినీతిని నిర్మూలిస్తూ సమాచార కమీషనర్లను, నిబంధనలు 14 (3), 17(3) ప్రకారం తొలగించడం ఎలా?.. ఇతర చట్టాల గురించి సంక్షిప్తంగా...
ప్రభుత్వ కార్యాలయాలలోని రికార్డులలో ఉన్న సమాచారాన్ని యదాతధంగా పొందడం
రాజ్యాంగం మీకిచ్చిన ప్రాధమిక హక్కు. దానిని అడ్డుకున్న వారెవ్వరైనా ఎంతటివారైనా శిక్షార్హులే.
Pages : 526