Buy Telugu Books about Cinema Online at Lowest Prices. Books written by Jandhyala, Mullapudi Venkata Ramana, Bapu, Paruchuri Gopala Krishna and many more are available.

Product Compare (0)
Sort By:
Show:

Mahanati Savitri Ven..

మహానటి సావిత్రి గురించి శ్రీమతి పల్లవి రూపొందించిన ఈ పుస్తకం చాలా యధార్థంగా ఆమె జీవితాన్ని ఆవిష్కరించింది. - గుమ్మడి వెంకటేశ్వరరావు గాలినిండా సువాసనను నింపే మంచి గంధపు ముక్క వంటిది సావిత్రి! చీకటి చిక్కదనానికి భయపడకుండా ఉజ్వలంగా వెలిగే కర్పూరపు తునకవంటిది సావిత్రి! ఆ చందన శకలాన్ని, కర్పూరపు ముక్కను..

Rs.225.00

Mallee Sakshi Naama ..

బాపు, రమణల తొలిచిత్రం ''సాక్షి''. ఇది ఒక మంచి కథ, కథకు తగిన కథాస్థలం ఎన్నుకుని, అక్కడి కాలవ మీద, బల్లకట్టు మీద కొబ్బరితోటల్లో, వీధుల్లో, ఆ ఊరి ఇళ్లల్లో, అక్కడి వేణుగోపాలుడి గుడిలో, కోనసీమ భూమీ ఆకాశాలు సాక్షిగా రూపొందించిన నూటికి నూరుపాళ్ల తొలితెలుగు అవుట్‌డోర్‌ చిత్రం. ఈ చిత్రం గోదారి అందాలనేగాక, ఆ..

Rs.108.00

Manasuloni Maata - A..

ఇప్పుడు ఈ పుస్తకం ఎందుకు? నేను పల్లెటూరి నుంచి వచ్చినవాడిని. చదువుకోలేదు. సంస్కారం తెలీదు.మాట్లాడ్డం తెలీదు. పెద్దలు కనిపిస్తే నమస్కారం పెట్టాలని కూడా తెలియని వాడిని. అలాంటి నన్ను ఈ సినిమా ప్రపంచం ఒక మనిషిని చేసింది. "అక్కినేని నాగేశ్వరరావు" గా నిలబెట్టింది. పెద్దల సత్సాంగత్యంతోనే నేను ఎన్నో నేర్..

Rs.315.00

Dakshinaamurthy Vyas..

ఈ పుస్తకంలో సుమారు 90 పుటలు - సినిమా, సాహిత్యరంగాల్లో కొందరు మహావ్యక్తుల జీవితాలు, తెలుగు ప్రజలకు వారిచ్చిన శాశ్వత సాంస్కృతిక సంపద గురించి వ్రాసన వ్యాసాలు. గూడవల్లి రామబ్రహ్మం, బి.ఎన్‌.రెడ్డి, విశ్వనాధ్‌, కె.ఎస్‌.ప్రకాశరావుల వంటి ఘనాపాఠీ దర్శకులు: బాపు వంటి అసమాన ప్రతిభావంతులు, కాంచనమాల, భానుమగ వంటి..

Rs.135.00

Kosaru Kommachi

      "... తన ఆత్మకథను మూడు భాగాలుగా గ్రంథస్తం చేసిన రమణగారు చాలా సంగతులు చెప్పలేదు. సినిమాలు తగ్గిన దశలో ''సాహితీసర్వస్వం'' మార్కెట్‌లోకి వచ్చి అదరగొట్టింది. ''భాగవతం'' టీవీ సీరియల్‌ వచ్చి బాపు-రమణలు ఏ మాత్రం పట్టు కోల్పోలేదని నిరూపించింది. ఆఖరి శ్వాస విడిచేదాకా ఆయన క్రియేట..

Rs.180.00

Sarileru Nekevvaru

మహానటులు, కథకులు, దర్శకులు, చిత్రానువాదకులు, పురాణపాత్రల ప్రయోగకర్తలు, చిత్రనిర్మాణ దక్షులు, శ్రీ యన్.టి. రామారావు గారి సినీ చరిత్రకు సంబంధించి అద్వితీయ విజయాలు, అందు దాగిన ప్రత్యేకతలు అందరికీ అర్థమయ్యేలా ఆనందం కలిగేలా ఓ మంచి రచన చేయాలనే సంకల్పం కలిగింది. ఆయన నటించిన చిత్రాలు, అందులో పాత్రల యొక్క వై..

Rs.113.00

Kothi Kommachi

స్వాతి” వారపత్రికలో ధారావాహికంగా వెలువడిన ముళ్లపూడి వెంకటరమణ ఆత్మకథ మొదటి భాగం ఇలా పుస్తకరూపంలో..... బాపు బొమ్మలతో.... ఇది తారీకులవారి ఆత్మకధ కాదు. మహానుభావులతో, మరో-భావులతో తనకెదురైన వింత వింత అనుభవాలను నిజాయితీగా, నిర్భీతిగా పాఠకులతో పంచుకుంటూ, ఒక రసవద్ఘట్టం నుండి మరో రమ్యమైన ఘట్టానికి శాఖాచంక్..

Rs.135.00

Mukkothi Kommachi

“... 2010 మే లో రమణ తన "కోతి-కొమ్మచ్చి” సీరియల్‌కు విరామం ఇచ్చారు. వ్రాయవలసిన విషయాలు చాల ఉన్నాయని పాఠకులందరూ గుర్తు చేస్తూనే వున్నారు. మా బోటివాళ్ళం చనువు తీసుకుని దబాయిస్తూనే వున్నాం. "ఓపిక తగ్గింది. ఇప్పుడు రాస్తే పస వుండదు. ఆరోగ్యం కుదుటపడగానే, యిదిగో ఉగాది నుండి మళ్ళీ రాస్తా" అంటూనే ఫిబ్రవరి 24..

Rs.90.00

Batasari

బెంగాలీ సాహిత్య రంగంలో సంస్కరణోద్యమానికి ఊపిరిలూదిన అగ్రగణ్యుల్లో శరచ్చంద్ర ఛటర్జీ ఒకరు. ఆయన రాసిన బడదీదీ కథనే అప్పట్లో తెలుగులో 'బాటసారి' సినిమాగా తీశారు. మీరు చదవబోయేది, సినిమా స్క్రీన్‌ ప్లే కాదు. ఇది శరత్‌చంద్ర పుస్తకానికి అనువాదం. ఈ కథలో ఒక అంశం జమీందారీ వ్యవస్థల ఆగడాలు. జమీందారుల వ్యక్తిగతమైన..

Rs.36.00

Missamma

మన పాత సినిమాల్లో మిస్సమ్మ ఒక ఆణిముత్యం. ఎన్‌.టి.రామారావు, సావిత్రి, నాగేశ్వరరావు, జమున, ఎస్వీ రంగారావు, రుష్యేంద్రమణి, రేలంగి, రమణారెడ్డి నటించారు. విజయా ప్రొడక్షన్స్‌ వారి సినిమా ఇది. 1955లో విడుదల అయింది. దర్శకుడు ఎల్‌.వి.ప్రసాద్‌. స్క్రీన్‌ ప్లే రాసింది, చక్రపాణి. నిర్మాతలు నాగిరెడ్డి, చక్రపాణి..

Rs.36.00

Vodka with Varma

ఏకబిగిన ఓ పుస్తకం చదివి ఇప్పటికి ఇరవై ఏళ్లయ్యింది. ఇన్నాళ్ల తర్వాత మళ్లీ మధ్యలో ఆపకుండా చదివిన పుస్తకం ఈ 'వోడ్కా విత్‌ వర్మ' - పూరీ జగన్నాథ్‌ (సినీ దర్శకుడు) వర్మని కొందరు సైకో అంటారు, మరి కొందరు అతివాది అంటారు, ఇంకొందరు సంఘవ్యతిరేకి అంటారు. తనని స్త్రీలోలుడు, రాక్షసుడు, శాడిస్టు అనేవాళ్ళు కూడా ఉన్..

Rs.113.00

Padakkurchee Kaburlu..

ఇవి వ్యాసాలు కావు...కబుర్లు ఎదుట ఎవరో ఉన్నట్టు చెప్పుకు వచ్చిన కథనాలు తీరికలేని నేటి సమాజం కోసం జాతి సంస్కృతీ సంపదను నేటితరం నుండి అందుకోలేకపోతున్న రేపటి సమాజం కోసం అనేక పుస్తకాల నుండి, కళారూపాల నుండి సమాచారం సేకరించి కాప్స్యూల్‌లో పెట్టి, సరదా పూతను పూసి అందిస్తున..

Rs.18.00

Padakkurchee Kaburlu..

ఇవి వ్యాసాలు కావు...కబుర్లు ఎదుట ఎవరో ఉన్నట్టు చెప్పుకు వచ్చిన కథనాలు తీరికలేని నేటి సమాజం కోసం జాతి సంస్కృతీ సంపదను నేటితరం నుండి అందుకోలేకపోతున్న రేపటి సమాజం కోసం అనేక పుస్తకాల నుండి, కళారూపాల నుండి సమాచారం సేకరించి కాప్స్యూల్‌లో పెట్టి, సరదా పూతను పూసి అంద..

Savithri (Karigipoyi..

సావిత్రి ప్రస్తావన లేకుండా తెలుగు సినిమా చరిత్రను రాయడం ఎవరికైనా అసాధ్యం. సినిమాలతో ఆమె జీవితం అంతగా మమేకమైంది. నటిగా సావిత్రి అధిరోహించని శిఖరాలు లేవంటే అతిశయోక్తి కాదు. మంచితనం, పరోపకారం, కించిత్ అమాయకత్వం కలగలసిన వ్యక్తిత్వం ఆమెది. త్రికాలాలకీ అతీతమైన... త్రివిక్రమ స్వరూప... నటరాజుకి స్త్రీ..

Rs.225.00

Padakkurchee Kaburlu..

ఇవి వ్యాసాలు కావు...కబుర్లు ఎదుట ఎవరో ఉన్నట్టు చెప్పుకు వచ్చిన కథనాలు తీరికలేని నేటి సమాజం కోసం జాతి సంస్కృతీ సంపదను నేటితరం నుండి అందుకోలేకపోతున్న రేపటి సమాజం కోసం అనేక పుస్తకాల నుండి, కళారూపాల నుండి సమాచారం సేకరించి కాప్స్యూల్‌లో పెట్టి, సరదా పూతను పూసి అంద..

Rs.18.00

Padakkurchee Kaburlu..

'పడక కుర్చీ కబుర్లు'' 13 (1 నుండి 11 మరియు 13) సంపుటాలు కలిగిన సెట్‌ ... ''సీతారామయ్య గారి మనువరాలులో నాగేశ్వరరావుగారి ప్రతిభ తెలుస్తుంది. 50 ఏళ్ళలో నేర్చుకున్నది అన్‌లెర్న్‌ చేసుకొని ఫ్రెష్‌గా వేయడంతో 231 సినిమాల ద్వారా మనకు తెలిసిన ఆయన మేనరిజమ్స్‌ కనబడక ఆనందాశ్చర్యాలతో ఉబ్బితబ్బిబ్బయ్యాము.'' ''ఆ..

Rs.216.00

Script Siddamga Vund..

''ఎలా ఉంది డాక్టర్‌ మా తమ్ముడికి?'' అన్నాడు హీరో. దీర్ఘంగా నిట్టూర్చాడు. డాక్టర్‌ కళ్ళజోడు చేత్తో పట్టుకున్నాడు. ''చూడండి అతనికి చాలా బలమైన గాయాలు తగిలాయి. రెండు గునపాలు పొడుచుకున్నాయి. కదా - వెన్నెముక మధ్యకి విరిగి పోయింది. లివరు చిరిగి చీలికలు, పీలికలు అయిపోయింది. కిడ్నీలు రెండూ కన్నాలు పడిపోయాయి..

Rs.90.00