Buy Telugu Books about Cinema Online at Lowest Prices. Books written by Jandhyala, Mullapudi Venkata Ramana, Bapu, Paruchuri Gopala Krishna and many more are available.

Product Compare (0)
Sort By:
Show:

Great Directors

ఎస్.వి.రామారావు తెలుగులో పనిచేసిన సుమారు వెయ్యిమంది దర్శకుల గురించి 'గ్రేట్ డైరెక్టర్స్' పేరిట ఒక గ్రంధం వ్రాయడం, అందులో ప్రముఖ దర్శకుల గురించి, వారి చిత్రీకరణ శైలిని సోదాహరణగా విశ్లేషిస్తూ - రచన చేయడం చెప్పుకోదగ్గ విశేషం. ...... అక్కినేని 'గ్రేట్ డైరెక్టర్స్'  లో వెయ్యికి పైగా సినీ దర్శకుల..

Rs.450.00

Akkineni Alochanalu

మనిషిని జంతువు నుంచి విడదీసే ప్రధాన లక్షణం బుద్ధి. ఉచితానుచిత వివేచనను బట్టి, ఉదాత్త లక్ష్య సమాలోచనను బట్టి ఒక వ్యక్తిత్వం రూపుదిద్దుకుంటుంది. మనిషికీ మృగానికీ ఆవేశంలో పెద్దతేడా ఏమిలేదు. ఉన్న వ్యత్యాసమంతా ఆలోచనలోనే. డా|| అక్కినేని నాగేశ్వరరావు వస్తుతః ఆలోచనా జీవి. ఆయనకు అప్పుడప్పుడూ ఆవేశం ఉద..

Rs.70.00

25th Frame Subham Ta..

వంశీకృష్ణ వ్యాసాలు చదువుతుంటే సినిమా నడిచొచ్చిన దాని గురించిన వివరాలు తెలుస్తాయి. సినిమా ఏఏ మైలురాళ్లను దాటొచ్చిందో తెలుస్తుంది. ఆ దారిలో ఎన్ని రంగులు మార్చిందో తెలుస్తుంది. సినిమా పరిణామక్రమం అంటే 35 ఎంఎం నుంచి స్కోప్‌ త్రీడీలు మాత్రమే కాదని... దాని సారం కూడా అనేక పరిణామాలకు గురైందనీ తెలుస్తుంది. ..

Rs.135.00

Akkineni Chitrallo S..

'...పెద్దల మాట ఎప్పుడూ చద్దిమూటే! ఆ చద్ది అన్నానికి తాలింపు వేసి, పింగాణీ పళ్లెపు హంగులతో అందిస్తే కొత్త తరానికీ హత్తుకుంటుంది. సినిమా మాధ్యమం కలిగించే బలీయమైన ప్రభావం తెలిసి దాన్ని సమాజశ్రేయస్సుకు ఉపయోగించ దలచిన మహనీయులెందరో యీ సత్యాన్ని గుర్తించి సూక్తులను సూక్తులుగా కాక చిత్రగీతాలుగా మలచి శ్రవణీయ..

Rs.72.00

Inkothi Kommachi - 2

(ఇం)కోతి కొమ్మచ్చి - ముళ్ళపూడివెంకట రమణ - బాపూ రమణీయం - రెండవ భాగం ''కోతి కొమ్మచ్చి'' (మొదటి భాగం) పుస్తకం పాఠకులనే కాదు, సమీక్షకులనూ మెప్పించింది. బతుకు పోరాటంలో ఎటువంటి కష్టాలు ఎదురైనా నవ్వుతూ బతకాలని బోధించిన జీవనవేదంగా - మొక్కవోని ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని, ఆత్మగౌరవాన్ని నూరిపోసిన వ్యక్తిత్వ ..

Rs.135.00

Jandhyamarutam

తెలుగు చిత్ర రంగంలో చిరకీర్తి నార్జించిన జంధ్యాలకు, రచనాపరంగా, సంగీతపరంగా, దృశ్యపరంగా ఆయన సాధించిన విజయాలకు నిలువెత్తు నివాళి ఈ పుస్తకం. జంధ్యాల దర్సకత్వం వహించిన 39 సినిమాల చిత్రకథ, నటీనటుల పూర్వాపరాలు, నిర్మాణంలో తమాషాలు, షూటింగ్ విశేషాలు, మెచ్చు తునకలైన డైలాగ్స్, పాతాళ పల్లవులు, స్టిల్స్,..

Rs.180.00

Sinaare Cinee Sookth..

సినిమా అంటే తెలుగువారికి సకలకళా సమాహారం 75 ఏళ్ళుగా పాట ద్వారానే తెలుగు సినిమా జనాలకు చేరువైంది. సినీ గీతమే తెలుగువాణ్ని జోకొట్టాలి. మేల్కొల్పాలి ప్రబోధించాలి, సూక్తులు హితోక్తులు వర్లించాలి. జ్ఞాన్‌పీఠ్‌ అవార్డు గ్రహీత, 'పద్మభూషణ్‌' సినారె కలం ద్వారా జూలువారిన 50 ప్రబోధ గీతాలను వ్యాఖ్యానసహితంగ..

Rs.36.00

Maayaa Bajaar

సినిమా తయారయ్యేది సెట్స్‌ మీద కాదు - ఆప్‌సెట్స్‌ మీదనే అంటారు స్వామి చిత్రానంద. నిర్మాతలు వేర్వేరు కావచ్చు...దర్శకులు వేర్వేరు కావచ్చు... నటీనటులు వేర్వేరు కావచ్చు... కానీ ఈ కథల్లో ఏ యూనిట్‌ చూసినా సామాన్యధర్మంగా కనబడేది... అడావుడి, గందరగోళం, ప్రణాళికారాహిత్యం ఈ సినీ మ..

Rs.36.00

Velugu Needalu

'వెండితర నవల అంటే సినిమా స్క్రిప్టు కాదు. కెమెరా భాషించే మూగబాసలను, సంభాషణలలో అంతర్లీనంగా వుండే ధ్వనిని, పాత్రల చర్యల వెనుక నున్న తర్కాన్ని, కవిహృదయాన్ని పాఠకుడికి విప్పిచెప్పే, విశదీకరించే ప్రక్రియ. సినిమా చతుష్షష్టి కళల సమాహారం. పండితుడి నుండి పామరుడి వరకు వివిధ స్ధాయిల్లో వుండే సినిమా ప్రేక్షకుల..

Rs.36.00

Kishore Jeevanajhari

      హిందీ నటగాయకుడు కిశోర్‌కుమార్‌పై తెలుగులో వెలువడిన తొలి పుస్తకం "కిశోర్ జీవనఝరి". ఇది నవరసభరితమైన కిశోర్‌కుమార్ జీవితగాథ! * అతడు నటుడు, దర్శకుడు, గాయకుడు, సంగీత దర్శకుడు, హాస్యం, సంగీతం రంగరించిన కళాకారుడు * ఎందరో ఉద్దండులు గడగడ వణికిన ఎమర్జన్సీ రోజుల్లో పాలకుల నెదిర..

Rs.54.00

Haasa Rekhalu

అల్లు నుంచి ఆలీ దాకా, జానీవాకర్‌ నుండి జానీలీవర్‌ దాకా 40 మంది తెలుగు, హిందీ హాస్య కళాకారులు బాలసరస్వతి నుండి బాలూ దాకా, బర్మన్‌ నుండి రెహమాన్‌ దాకా 40 మంది తెలుగు, హిందీ సంగీతకారులు బాపు సోదరుడు శంకరనారాయణ కుంచె నుండి జారిన రేఖాచిత్రాలతో..

Rs.36.00

Humaradham 2

350కు పైగా సినిమాలలో, వేలాది నాటక ప్రదర్శనలో నటన, 3 నాటకాల, 20 నాటికల రచన, సినీ దర్శకత్వ శాఖలోకమలాకర, బి.ఎన్‌.రెడ్డి, వంటి దిగ్గజాల వద్ద అసిస్టెంటు డైరెక్టరుగా పనిచేసిన అనుభవం, 'పెళ్ళిపుస్తకం' సినిమా కథ ద్వారా నందీ అవార్డునందడం, మలితరం విజయా ప్రొడక్షన్స్‌ సినిమాలకు (బృందావనం, భైర..

Rs.45.00

Humaradham 1

350కు పైగా సినిమాలలో, వేలాది నాటక ప్రదర్శనలో నటన, 3 నాటకాల, 20 నాటికల రచన, సినీ దర్శకత్వ శాఖలోకమలాకర, బి.ఎన్‌.రెడ్డి, వంటి దిగ్గజాల వద్ద అసిస్టెంటు డైరెక్టరుగా పనిచేసిన అనుభవం, 'పెళ్ళిపుస్తకం' సినిమా కథ ద్వారా నందీ అవార్డునందడం, మలితరం విజయా ప్రొడక్షన్స్‌ సినిమాలకు (బృందావనం, భైర..

Rs.45.00

Bhaaryaa Bhartalu

'వెండితెర నవల అంటే సినిమా స్క్రిప్టుకాదు. కెమెరా భాషించే మూగబాసలను, సంభాషణలలో అంతర్లీనంగా వుండే ధ్వనిని, పాత్రల చర్యల వెనుక నున్న తర్కాన్ని, కవి హృదయాన్ని పాఠకుడికి విప్పి చెప్పే, విశదీకరించే ప్రక్రియ. సినిమా చతుష్షష్టి కళల సమాహారం. పండితుడి నుండి పామరుడి వరకు వివిధ స్ధాయిల్లో..

Rs.36.00

Cinare Kavita Layatm..

తోటలో నా రాజు తొంగి చూసెను నాడు' (''ఏకవీర'') - ఈ పాట శ్రుతి రమ్యతను, భావసౌకుమార్యాన్ని పొదుగుకోవడానికి - ఒకే రకమైన కొలతలున్న పదాల (ఒకే రకమైన గణాల) ఆవృత్తి అధికంగా వుండటమే! 'నన్ను దోచుకుందువటె వన్నెల దొరసానీ' (''గులేబకావళి కథ'') - పల్లవిలో అన్ని పదాలు దాదాపు త్రిశ్రగతి మాత్రా..

Rs.72.00

Aacharya Aatreya Oka..

1951లో 'దీక్ష'లో మొదటి పాట రాసినప్పటి నుంచీ 1989 వరకు ఆత్రేయ జీవితం ఒక నిరంతర స్రోతస్విని.  38 సంవత్సరాలు తెలుగు జన జీవనంతో మమేకమయి లక్షలాది మంది అభిమానుల్ని సంపాదించుకున్నారు.  అదొక మహాప్రస్థానం.  ఆత్రేయ కోసం తహతహలాడే ప్రొడ్యూసర్లు, ఆయన డిక్టేట్‌ చేస్తే వ్రాయడానిక..

Rs.180.00

Amma Kadupu Challaga

అవి రెండో ప్రపంచ యుద్ధం రోజులు. రాత్రివేళల్లో దీపాలార్పమని సి.ఆర్‌.పి. వారు చీకటి పడ్డాక రోడ్డు మీద నుంచి కేకలు వేసేవారు. జపాన్‌ విమానాలు వచ్చే సూచనలుంటే - డేంజర్‌ సైరన్‌ మ్రోగేది. ఎంత రాత్రయినా - ఆ శబ్ధం వినగానే మా నాయనమ్మా, మా అమ్మా - అంతా మేడ మీంచి పరుగున వెళ్ళి కింద ఉన్న బొగ్గుల కొట్టంలో తలదాచుక..

Rs.400.00

Bapu Ramaneeyam

50ల నాటి సినిమా రివ్యూలు, కార్టూన్లు, కార్ట్యున్‌లు, జోకులు, మకతికలు వగైరా' ఈ పుస్తకానికి 'ముందుమాట'గా ప్రచురణకర్తలు ఏమన్నారో చూద్దాం. ''గత పది సంవత్సరాలుగా మేము ప్రచురించిన ఎనిమిది సంపుటాల'' ముళ్ళ పూడి సాహితీసర్వస్వం'' యెక్క అనేక ముద్రణల ద్వారా ముళ్ళపూడి వెంకటరమణగారు నవతరం పాఠకులకు కూడా పరిచితుల..

Rs.135.00

Aanati Aanavaallu

తొమ్మిదేళ్ళ క్రితం తెలుగు టాకీ వజ్రోత్సవాలు జరుపుకుంటున్న సందర్భంలో, ఇంతలా 'విజయ' సంస్థను, 'విజయచిత్ర'ను ఆదరించిన పరిశ్రమకూ, ప్రేక్షకులకు ఏదైనా కానుకనందించాలన్న ఆలోచనకు కార్యరూపం - ఈ 'ఆనాటి ఆనవాళ్ళు'. 1932-1985 మధ్య విడుదలైన నాటి మేటి 75 సినిమాల కథాంశాలతో పాటుగా, చిత్ర నిర్మాణంలో జరిగిన విశేషాలు, వ..

Rs.270.00

(Ci)Neeti Chandrika

350కు పైగా సినిమాలలో, వేలాది నాటక ప్రదర్శనలో నటన, 3 నాటకాల, 20 నాటికల రచన, సినీ దర్శకత్వ శాఖలోకమలాకర, బి.ఎన్‌.రెడ్డి, వంటి దిగ్గజాల వద్ద అసిస్టెంటు డైరెక్టరుగా పనిచేసిన అనుభవం, 'పెళ్ళిపుస్తకం' సినిమా కథ ద్వారా నందీ అవార్డునందడం, మలితరం విజయా ప్రొడక్షన్స్‌ సినిమాలకు (బృందావనం, భైరవద్వీపం, శ్రీకృష్ణార..

Rs.32.00