Buy Telugu Books about Music, Carnatic Music, Cinema Music, Western Music Online at Lowest Prices.
Product Compare (0)
Sort By:
Show:

Mana Sangeeta Sikhar..

చాగంటి కపాలేశ్వరరావుగారు కాకినాడ మెక్లారిన్‌ హైస్కూల్లో మెట్రిక్యులేషన్‌ చదువుకున్నారు. బాల్యం నుంచే సంగీతంలో అభిరుచి కలిగి పాట విన్నవెంటనే సొంతంగా ఆ పాటను పాడగలిగేవారు. కాకినాడ సరస్వతీ గానసభ నిర్వహించే సంగీతోత్సవాల్లో మహామహుల సంగీత కచేరీల శ్రవణం, నూకలవారితో సన్నిహిత మైత్రి, వోలేటి వెంకటేశ్వర్లు వా..

Rs.150.00

Rasatarangini

ఈ రసతరంగిణిలో.,.. వెయ్యేళ్ళ తెలుగు సాహిత్యాన్ని మలుపులు తిప్పిన మహాకవుల వైదుష్యం పలకరిస్తుంది. శాస్త్రీయ లలిత సంగీత శిఖరాలు ప్రసరించిన మలయమారుతం అలరిస్తుంది. ప్రాచ్య పాశ్చాత్య నాటకరంగ విజ్ఞానమూ, చిత్రకళా విన్నణమూ ఆహా! అనిపిస్తాయి. నాట్యరీతుల వికాసమూ, జానపద కళా విన్యాసమూ గజ్జెకట్టి ఘలంఘలిస్తాయి. ఈ వి..

Rs.300.00

Sangeetam Reetulu - ..

సంగీతం సముద్రం వంటిది. దాని వైశాల్యం ఒక్కసారిగా అందదు. ఎన్నెన్నో రకాల సంగీతాలున్నాయి. పాటలున్నాయి. ప్రతి పాట వెనుకా గొప్ప లోతులున్నాయి. పాట వినేవారికి ఆ లోతులు తెలియక పోవచ్చు. తెలిస్తే మాత్రం, పాటలోని రుచి, దాని మీద గౌరవం మరింత పెరుగుతాయి. ... సంగీతం గానీ, సాహిత్యం గానీ మరేదయినా గానీ పరిచయం పెరిగినక..

Rs.150.00

Sangeetha Meru Sikha..

ఒక అపప్రథ ఉంది. శాస్త్రబద్ధమైన కళలే గొప్పవి; తక్కినవి కావు, అని. అది నిజం కాదు. ప్రతి శాస్త్రీయ కళావృక్షం వెనుకా జానపద బీజం ఉంది. జానపదులు ఆలవోకగా, ఒకరి కోసం కాక తమకోసమే ఆచరించే వినోద మార్గాలు, విజ్ఞానపథాలు అన్ని శాస్త్రీయ కళలకూ పునాదులు. ఈనాడు మనం జ్ఞానఖనులనుకొంటున్న సంగీత భరతాలు, వ్యాకరణాలంకారాలూ,..

Rs.70.00

Sangeeta Swaralu

      సాంప్రదాయ కళలలో సంగీతానికి ఉన్న ప్రాచీనత - ప్రాచుర్యం గురించి వేరే చెప్పనవసరం లేదు . అనాదిగా మన సంగీత విధులు వాగ్గేయ కారులు నాద బ్రహ్మను ఉపాసించమె కాదు! తరింప జేసే సాధనంగా ఈ కళనే సంభావించారు. శిశుర్వేతి పశుర్వేతి  గాన రసం ఫణి , అన్నటుగా సంగీతానికి పరవసించని జీవి లేదనడం ఆతిశయోక్తి కాబోదు. పురాణ..

Rs.60.00

Manaku Teliyani M.S

యమ్‌.ఎస్‌.సుబ్బులక్ష్మి పేరు దక్షిణ భారతదేశంలోని కోట్లాది యిళ్ళల్లో సుపరిచితమైన పేరు. ఆమె పాట యిళ్ళల్లో, ఆలయాలలో, ఉత్సవాలలో మారుమోగని రోజు వుండదనటంలో అతిశయోక్తి లేదు. కేవల ప్రజారంజకము, ప్రజాదరణేకాదు ఉత్తర, దక్షిణభారతదేశ సంగీత విద్వాంసులనూ, సంగీత ప్రియులను సమ్ముగ్థం గావించిన ప్రతిభ ఆమెది. 1916లో మధు..

Rs.150.00

Jaavalees

Jaavalees are melodius songs which can be sung and performed as dances. Jaavali in its literary form is quite akin to Padam (a kind of folk song) and Daruvu (another kind of song with musical time beat).Jaavali is considered as a traditional musical form of Southern India. The ultimate aim of Jaaval..

Rs.40.00

Annapurna Vari Chitr..

శ్రీశ్రీ లేనిలోటు భర్తీ చేయలేనిది - దుక్కిపాటి మధుసూదనరావు మహాకవి శ్రీశ్రీ నాకే కాదు, మా అన్నపూర్ణ సంస్థకి కూడా ఎంతో ఆత్మీయులు. ఒక్క ''దొంగరాముడు'' చిత్రం మినమాయిస్తే అన్నపూర్ణ సంస్థ నిర్మించిన చిత్రాలన్నిటి లోనూ శ్రీశ్రీ పాటలు రాశారు. ''కలకానిది, విలువైనది బ్రతుకు కన్నీటి ధారలలోనే బలిచేయకు-!''వేదా..

Rs.30.00