'ఉగాది పాటకు ఒకటే పల్లవి / బాధ బాధ బాధ - అది / జగాన మెసలే జనాల జీవిత / గాథ గాథ గాథ' సామాన్యంగా సాగే ఈ గీతంలో విషాదంగా హృదయాన్ని పట్టుకొనే పోలిక తగులుతుంది. 'అదుగో చూడు చిన్నమ్మి / బదుకుతొంది తన ఒళ్ళమ్మి/ ఆమె ఇంకిన సెలయేరు / యింకిపోదామె కన్నీరు'/ కాగల కార్యాలను / ఏ గంథర్వులూ తీర్చరు / మనమే మన కాలాన్ని / మధురాతి మధురంగా తీర్చి దిద్దుకోవాలి.' తీర్చి దిద్దుకోవాలని తన ఉగాది అభిజ్ఞత అందించాడు.

పేజీలు : 48

Write a review

Note: HTML is not translated!
Bad           Good