బహుముఖ ప్రజ్ఞాశాలి, మధుర గాయకుడు పి.బి.శ్రీనివాస్‌ కొన్ని దశాబ్దాల క్రితం 'జ్యోతి' మాసపత్రికలో ధారావాహికంగా వెలువరించిన సంగీత దర్శకుల వ్యాసాలను 'స్వరలహరి'గా గ్రంథరూపంలో మీ ముందుకు తెస్తున్న శుభతరుణం ఇది!

''స్వరలహరి'' వ్యాసాలు సంగీతాభిమానులనే కాకుండా, తెలుగు భాషను ప్రేమించేవారికి కూడా ఒక విందు భోజనంలా సంతోషపరుస్తాయని నా ప్రగాఢ విశ్వాసం! ఇక ఆలస్యమేల ఆస్వాదించేందుకు ....- డా|| కంపల్లె రవిచంద్రన్‌

Write a review

Note: HTML is not translated!
Bad           Good