Buy Telugu Books about Music, Carnatic Music, Cinema Music, Western Music Online at Lowest Prices.
Product Compare (0)
Sort By:
Show:

Gobbi Patalu

తెలుగు రాష్ట్రాలలోని జానపద కళారూపాలలో గొబ్బి చెప్పుకోదగ్గ కళారూపం. చాలా కళారూపాలు మత ఆచరణ కార్యకలాపాలలో భాగంగా ఉన్నాయి. గొబ్బి కూడా మత ఆచరణ విధానంలో భాగంగా అలరారుతోంది. మత ఆచరణ విధానంలో భాగంగా ఉండే కళారూపాలే కలకాలం నిలిచి ఉంటాయి. గొబ్బి సంక్రాంతి పండుగ సందర్భంలో ప్రత్యేక కళారూపంగా వందలాదది సంవత్సరా..

Rs.90.00

Sangeeta Swaralu

వినాడానికి ఇంపుగా ఉండే ధ్వనులను శ్రావ్యధ్వనులు అంటారని, వినడానికి కర్ణకఠోరంగా ఉండే ధ్వనులను చప్పుళ్ళు అంటారని మనకు అనుభవంలో తెలిసిన విషయమే! అసలు ధ్వని అంటే ఏమిటి? ఎలా పుడుతుంది? అని ఆలోచిస్తే...ఏదైనా వస్తువు మీద కంపనం కలగజేస్తే వచ్చేది ధ్వని. అంటే... ఏ వస్తువు కంపిస్తే దానికి చెందే ధ్వని ఏర్పడుతు..

Rs.80.00

Paata Bangaram Pata ..

ఎందరో మధుర గాయకులు గానం చేసిన వేల గీతాలలో ఎంపిక చేసిన ఆణిముత్యాలు 'పాత బంగారం పాట బంగారం'. ఈ పుస్తకంలో పద్మశ్రీ ఘంటసాల, ఎ.యమ్‌.రాజా, పిఠాపురం మాధవ పెద్ది, పి.బి.శ్రీనివాస్‌, రఫీ, బాలు, లీల, జిక్కి, సుశీల, జమునారాణి, వసంత, భానుమతి, ఎల్‌.ఆర్‌.ఈశ్వరి మరియు యితర గాయకుల మధుర గీతాలు కలవు. ..

Rs.33.00

Manaku Teliyani M.S

యమ్‌.ఎస్‌.సుబ్బులక్ష్మి పేరు దక్షిణ భారతదేశంలోని కోట్లాది యిళ్ళల్లో సుపరిచితమైన పేరు. ఆమె పాట యిళ్ళల్లో, ఆలయాలలో, ఉత్సవాలలో మారుమోగని రోజు వుండదనటంలో అతిశయోక్తి లేదు. కేవల ప్రజారంజకము, ప్రజాదరణేకాదు ఉత్తర, దక్షిణభారతదేశ సంగీత విద్వాంసులనూ, సంగీత ప్రియులను సమ్ముగ్థం గావించిన ప్రతిభ ఆమెది. 1916లో మధు..

Rs.150.00

Tilak Chitraallo Sri..

ఇది అనుపమ కె.బి.తిలక్‌ చిత్రాలకు శ్రీశ్రీ రాసిన పాటల సంపుటి. అలాగే ఇది శ్రీశ్రీ సినిమాలపై ''శ్రీశ్రీ సాహిత్యనిధి' వెలువరిస్తున్న మొదటి పుస్తకం. 1956లో అనుపమ చిత్రనిర్మాణ సంస్థ ప్రారంభించి దర్శకనిర్మాతగా తొలిచిత్రాన్ని (ముద్దుబిడ్డ) ప్రారంభించిన తిలక్‌ 1968 వరకు ఆరు చిత్రాలకు దర్శకత్వం వహించినా శ్రీ..

Rs.30.00

Jaavalees

Jaavalees are melodius songs which can be sung and performed as dances. Jaavali in its literary form is quite akin to Padam (a kind of folk song) and Daruvu (another kind of song with musical time beat).Jaavali is considered as a traditional musical form of Southern India. The ultimate aim of Jaaval..

Rs.40.00

Sangeeta Swaralu

      సాంప్రదాయ కళలలో సంగీతానికి ఉన్న ప్రాచీనత - ప్రాచుర్యం గురించి వేరే చెప్పనవసరం లేదు . అనాదిగా మన సంగీత విధులు వాగ్గేయ కారులు నాద బ్రహ్మను ఉపాసించమె కాదు! తరింప జేసే సాధనంగా ఈ కళనే సంభావించారు. శిశుర్వేతి పశుర్వేతి  గాన రసం ఫణి , అన్నటుగా సంగీతానికి పరవసించని జీవి..

Rs.60.00

Sangeetam Reetulu - ..

సంగీతం సముద్రం వంటిది. దాని వైశాల్యం ఒక్కసారిగా అందదు. ఎన్నెన్నో రకాల సంగీతాలున్నాయి. పాటలున్నాయి. ప్రతి పాట వెనుకా గొప్ప లోతులున్నాయి. పాట వినేవారికి ఆ లోతులు తెలియక పోవచ్చు. తెలిస్తే మాత్రం, పాటలోని రుచి, దాని మీద గౌరవం మరింత పెరుగుతాయి. ... సంగీతం గానీ, సాహిత్యం గానీ మరేదయినా గానీ పరిచయం పెరిగిన..

Rs.150.00

Kotta Sangeeta Vidya..

అఖిలజన హృదయానందకరంబగు సంగీతవిద్య అభ్యసించు విద్యార్ధులకు ఉపయోగకరంగా ఉండేందుకు శ్రీ ఏకా సుబ్బారావు గారు రాసిన ఈ గ్రంధము ఆరంభమున వాగ్గేయకారుల చరిత్రలు చేర్చారు. పిమ్మట స్వరావళి మొదలు అలంకారములు అభ్యసించువరకు అన్నిరాగముల యొక్క స్వరస్ధానములు తెలియునటుల స్వరావళి మొదలగునవి కొన్ని రాగములలో వ్రాసారు. ఇట్లేర..

Rs.400.00

Yendaroo Mahaanubhaa..

స్వరసరస్వతిని అర్చించి, మన సాంస్కృతిక సంపదను సుసంపన్నం చేసిన 51 మంది సంగీతజ్ఞుల జీవితాలలోని నాటకీయ ఘట్టాలను రసవత్తరంగా, నాటకీయంగా, అక్షరాల కెక్కించిన భరణి అగుపిస్తారీ పుస్తకంలో... 11 నాటికలు, 55 సినిమాలు, వ్యాసాలు రచించి 'పరికిణీ' 'ఆట కదరా శివా' కవితాసంకలనాలు వెలయించి 750 పై..

Rs.100.00

Nee Peru Talachinaa ..

జ్ఞాన్‌పీఠ పురస్కార గ్రహీత, మహాకవి డాక్టర్‌ సి.నారాయణరెడ్డి 1962-69 సంవత్సరాల మధ్య 39 చలనచిత్రాలకి రాసిన గీతాలలో 61 గీతాలకు రవిచంద్రన్‌ సమకూర్చిన సుమధుర విశ్లేషణాత్మక వ్యాఖ్యానమే ''నీ పేరు తలచినా చాలు...!''.పేజీలు : 212..

Rs.200.00

Ghantasala Navaratna..

ఘంటసాల మాస్టారు, నిజంగా తెలుగు సినిమా పాటకు మాస్టారు - అజరామరమైన ఆ గాత్రంతో అమృతపు సొనలు నింపిన వారి పాటలను తొమ్మిదింటిని ఈ ''ఘంటసాల నవరత్న గాన మాలిక'' అనే గ్రంథంలో, మన చిన మాస్టారు, నారాయణగారు అద్భుతంగా పొందుపరిచారు. సినిమా పాటను దేవుడిలా ఆరాధించే సామాన్యులున్నారు, చాలా చిన్న చూపుచూసే విజ్ఞులనుక..

Rs.300.00

Mana Sangeeta Sikhar..

చాగంటి కపాలేశ్వరరావుగారు కాకినాడ మెక్లారిన్‌ హైస్కూల్లో మెట్రిక్యులేషన్‌ చదువుకున్నారు. బాల్యం నుంచే సంగీతంలో అభిరుచి కలిగి పాట విన్నవెంటనే సొంతంగా ఆ పాటను పాడగలిగేవారు. కాకినాడ సరస్వతీ గానసభ నిర్వహించే సంగీతోత్సవాల్లో మహామహుల సంగీత కచేరీల శ్రవణం, నూకలవారితో సన్నిహిత మైత్రి, వోలేటి వెంకటేశ్వర్లు ..

Rs.150.00

Sangeeta Prapancham

క్రీస్తు శకం ప్రారంభంలో సంగీత నిర్వచనం మారిపోయింది. శ్రుతి, రాగం, తాళం అనేవి సుశ్రావ్యంగా ఉంటేనే అది నిజమైన సంగీతం అనే దాన్ని మనం సరిగా అనుసరిస్తున్నామా? అని ఆత్మ పరిశీలన చేసుకోవలసి ఉంది. అరవై ఏండ్ల క్రితం గ్రామఫోను రికార్డులను ప్లేచేస్తూ, దాని కనుగుణంగా నృత్యాలు చేస్తే వాటిని 'రికార్డింగ్‌ ..

Rs.180.00

Mahanati Savitri Ven..

మహానటి సావిత్రి గురించి శ్రీమతి పల్లవి రూపొందించిన ఈ పుస్తకం చాలా యధార్థంగా ఆమె జీవితాన్ని ఆవిష్కరించింది. - గుమ్మడి వెంకటేశ్వరరావు గాలినిండా సువాసనను నింపే మంచి గంధపు ముక్క వంటిది సావిత్రి! చీకటి చిక్కదనానికి భయపడకుండా ఉజ్వలంగా వెలిగే కర్పూరపు తునకవంటిది సావిత్రి! ఆ చందన శకలాన్ని, కర్పూరపు ముక్కను..

Rs.250.00

Sadguru Sri Tyagaraj..

సంగీతం సామవేదంలోంచి పుట్టింది. కాబట్టి వేదానికి ఉన్నంత విలువ ఇవ్వాలి. సంగీతం అంటే సప్తస్వరాలు గదా! దక్షిణ, ఉత్తర భారతదేశ శాస్త్రీయ సంగీతం, జానపద సంగీతం, సినిమా సంగీతం, పాశ్చాత్య సంగీతం ఇలా ఏరకం సంగీతం అయినా సంగీతానికి మూలం సప్తస్వరాలే. సప్తస్వరాలకు అందని ధ్వనిని గోల అంటాం. వ్యక్తిగత అనుభూతిని సార..

Rs.75.00

Ugaadi Sangeetham

'ఉగాది పాటకు ఒకటే పల్లవి / బాధ బాధ బాధ - అది / జగాన మెసలే జనాల జీవిత / గాథ గాథ గాథ' సామాన్యంగా సాగే ఈ గీతంలో విషాదంగా హృదయాన్ని పట్టుకొనే పోలిక తగులుతుంది. 'అదుగో చూడు చిన్నమ్మి / బదుకుతొంది తన ఒళ్ళమ్మి/ ఆమె ఇంకిన సెలయేరు / యింకిపోదామె కన్నీరు'/ కాగల కార్యాలను / ఏ గంథర్వులూ తీర్చరు / మనమే మన కాలాన్..

Rs.25.00

Jaavaleelu Modati Bh..

గానానికి, అభినయానికి సరిసమానంగా ఉపయోగపడే సంగీత రచనలు జావళీలు. వీటి రచన 19వ శతాబ్దం నుండే మొదలయ్యింది. రక్తికి పేరుగాంచిన దేశి రాగాలు ఫరజ్‌, జంజోటి, కాపి, బేహాగ్‌, హమీర్‌కల్యాణి వంటి రాగాలలో వీటికి స్వరరచన చేస్తారు. తెలుగు వాగ్గేయకారులే కాకుండా తమిళ, కన్నడ వాగ్గేయకారులు కూడా తెలుగులోనే జావళీలు రచించ..

Rs.130.00

Pramukha Vagheyakaru..

వాగ్గేయకారుల కీర్తనా వాజ్మయంతో తెలుగుభాషకు ప్రపంచ వ్యాప్తి లభించింది. వీరి సాహిత్యంలోని గొప్పతనం వల్లనే ప్రపంచంలోనే అత్యంత ప్రతిభావంతమైన కర్నాటక సంగీతానికి తెలుగు ప్రధాన భాష కాగలిగింది. తాళ్ళపాక అన్నమాచార్యులు, మొవ్వపురి క్షేత్రయ్య, కంచర్ల గోపన్న (రామదాసు), కాకర్ల త్యాగరాజు, మునిపల్లె సుబ్రహ్మణ్య క..

Rs.100.00

Satyasodhana Atmakad..

నాలుగు లేక అయిదు సంవత్సరాల క్రితం తోటి అనుచరుల పట్టుదల వాళ్ళ నేను ఆత్మకధ వ్రాయుటకు అంగీకరించారు. వ్రాయటం ప్రారంభించి ఒక పుల్ స్కేప్ పేజి పూర్తీ చేశానో లేదో ఇంతలో బొంబాయి లో రగడ ప్రారంభమైంది . దానితో ణా ఆత్మ కధ ఆగిపోయింది. తరువాత అనేక పనుల్లో నిమగ్నమయ్యాను. చివరికి ఎర్రవాడ జైలు లో నాకు సమయం దొరికింది..

Rs.120.00