మన పాత సినిమాల్లో మిస్సమ్మ ఒక ఆణిముత్యం. ఎన్‌.టి.రామారావు, సావిత్రి, నాగేశ్వరరావు, జమున, ఎస్వీ రంగారావు, రుష్యేంద్రమణి, రేలంగి, రమణారెడ్డి నటించారు. విజయా ప్రొడక్షన్స్‌ వారి సినిమా ఇది. 1955లో విడుదల అయింది. దర్శకుడు ఎల్‌.వి.ప్రసాద్‌. స్క్రీన్‌ ప్లే రాసింది, చక్రపాణి. నిర్మాతలు నాగిరెడ్డి, చక్రపాణి. రబీంద్రనాథ్‌ మైత్రా రాసిన మన్మోయీ గర్ల్స్‌ స్కూలు నీ, శారదీందు బందోపాధ్యాయ్‌ రాసిన డిటెక్టివ్‌ నీ కలిపి మిస్సమ్మ సినిమా కథని వండారు. ఆ రెండు బెంగాలీ కథలను తెలుగులోకి అనువాదం చేసింది కూడా చక్రపాణే.

అయితే ఇప్పుడు మీరు చదివిన కథ సినిమా కథ కాదు. ఇది రబీంద్రనాథ్‌ మైత్రా రాసిన మన్మోయీ గర్ల్స్‌ స్కూలుకి అనువాద. అందుకే ఈకథకీ సినిమాకీ కొద్దిగా తేడా ఉంటుంది.

Pages : 64

Write a review

Note: HTML is not translated!
Bad           Good