Rs.150.00
In Stock
-
+
'మీడియా స్కాన్' తెలుగు పత్రికల తీరుతెన్నులపై సూక్ష్మదర్శిని. పాఠకుల వైపునుంచి పత్రికలను పరిశీలిస్తూ, తెలుగు జర్నలిజంపై చేసిన సవ్యమైన వ్యాఖ్యానం ఈ మీడియా స్కాన్.
ఏ కారణంవల్లనైతేనేమి, ప్రజలలో చైతన్యం పెరుగుతున్నది. ప్రజా ప్రతినిధులనూ, నాయకులనూ ప్రశ్నించడం అక్కడక్కడ కనిపిస్తున్నది. మీడియాను కూడా తప్పుచేస్తుంటే ప్రశ్నించవలసిందే. అలా ప్రశ్నించడానికి కావలసిన పరిజ్ఞానాన్ని అందిస్తున్నది ఇప్పుడు మీ చేతుల్లో ఉన్న 'మీడియా స్కాన్'.
Pages : 240