...సాంకేతికతను, కార్యక్రమాలను, విధానాలను, లక్ష్యాలను, ధోరణులను నిష్పాక్షికంగా నాగసూరి విశ్లేషించారు.  విషయం శాస్త్రీయమైనా ఆయన భాష, శైలి సులభ సుందరంగా చదివించేటట్లున్నాయి.  టీవీ కార్యక్రమాలలో ఏమున్నవో ఎలా వున్నవో చెప్తూనే ఏవి లేవో అని ఎందుకవసరమో ఆయన నిరూపించారు. - బూదరాజు రాధాకృష్ణ

ఈ బుల్లితెర భూతం వచ్చాక పుస్తకాలకు కొంత మార్కెట్‌ తగ్గిన మాట వాస్తవమే  అయినప్పటికీ, కన్నుమూసి తెరిచేలోగా కనుమరుగయ్యే అంశాల విశ్లేషణ సమాహారం కనులముందు చిరస్థాయిగా వుంచేది పుస్తకమే అన్న అంశాన్ని గుర్తు చేయడం కోసమైనా పుస్తక ప్రచురణ అవసరం వుంది.  అందుకే ఈ పుస్తకం.

Pages : 216

Write a review

Note: HTML is not translated!
Bad           Good