Buy Telugu Children Story Books Online at Lowest Prices.

నిజం చెప్పాలంటే పెద్దలకంటే పిల్లలకే పుస్తకాలు ఎక్కువ అవసరం. చూడడానికి అమాయకంగా కనపడతారే గానీ పెద్దలు నేర్పించేదానికంటే త్వరగానే అన్నీ నేర్చేసుకుంటారు పిల్లలు. కంపూటర్ల వల్ల, గూగుళ్ళ వల్ల విషయాలు తెలుస్తాయేమో గానీ జ్ఞానం పెరగదు. దానికి పుస్తకాలు ఒకటే మార్గం.!

పెరిగే వయసులో ప్రపంచాన్నీ అర్థం చేస్కునే ఆసక్తి కలిగించాలి. విషయ పరిజ్ఞానం , సృజనాత్మకత పెరగాలి. పిల్లలొక సొంత ప్రపంచాన్నీ సృష్టించుకోగలగాలి. మీ పిల్లల కోసం అనేక మంచి పుస్తకాలు ఏరి కోరి మీ ముందుంచాం. కథల పుస్తకాలు, బొమ్మల పుస్తకాలు, ఆటలు పాటల పుస్తకాలు, డ్రాయింగ్ పెయింటింగ్, పద్యాలు, శతకాలు, పురాణాలు, మాథ్స్ సైన్స్ జనరల్ నాలెడ్జి పుస్తకాలు మరెన్నో ఉన్నాయి. 

మన తర్వాతి తరాలకి మనం పుస్తకాలకి మించి ఇచ్చే ఆస్తి ఏముంటుంది? 

Refine Search

Product Compare (0)
Sort By:
Show:

China Raniki Pattu C..

పిల్లలు కథల ద్వారా దేన్నయినా సులభంగా నేర్చుకోగలరు. ఎంత సంక్లిష్టమైన అంశాన్నైనా కథ రూపంలో చెబితే ఆసక్తితో వింటారు. వినడమే కాదు, దానిని మరో నలుగురికి చెబుతారు. కథల్ని ప్రసారం చేయడంలో పిల్లలెప్పుడూ ముందుంటారు. కథలు చెప్పేవారు తగ్గిపోతున్న నేటి దశలో కథలు వినే వారి సంఖ్య పెరుగుతోందని పరిశోధనలు తెలుపుతున..

Rs.27.00

Chandra Silanagaram

హాయ్‌  ఫ్రెండ్స్‌! నా పేరు కోటి. సహజంగా మనపిల్లల్ని పెద్దలు విహార యాత్రలకో, విజ్ఞాన యాత్రలకో తీసుకెళ్లతారు. కానీ మా మామయ్య నన్ను రాకెట్లో ఏకంగా చంద్రశిలానగరం తీసుకెళ్లాడు. అబ్బో ఎన్నెన్ని వింతలు విశేషాలో - చిత్ర విచిత్రాలో - గమ్మత్తయిన గ్రహాంతరవాసుల పరిచయాలో, వారి శాస్త్రవిజ్ఞాన విశేషాల ఆవిష్క..

Rs.18.00

Idandee Naa Katha

నేను ఫక్తు మధ్యతరగతి వాడిని. ఆ విలువలనే నమ్ముకుని జీవించినవాడిని. శ్రద్ధ, శ్రమతో అన్నీ సాధ్యాలనే నమ్మకం! నిజాయితీ, మంచితనం మనుగడకి కీలకం అనే గాఢమైన విశ్వాసం!....Pages : 326..

Rs.113.00

Bommala Janapada Kha..

      జానపదం అంటే పల్లెటూరు. ఈ పల్లెటూర్లలో చెప్పుకునే కథలే జానపద కథలు. ఈ కదల రచయితలు ఎవరో మనకు తెలియదు. కొన్ని వేల సంవత్సరాలుగా ఇవి ప్రచారంలో ఉంటూ వస్తున్నాయి. ఒక తరం నుండి మరొక తరానికి అందించబడుతున్నాయి. జానపద కథలు మనిషికి వినోడంతోపాటు బుద్ధి వికాసాన..

Rs.36.00

Manishi Kadha

      ఈ సృష్టిలో మహోన్నతమైనది మానవ జన్మ . అలాగే ఈ  సృష్టిలో నవ్వగల  ఎకైక ప్రాణి మానవుడే. మనిషి ఎలా జన్మించడనే విషంపై నేటికి తర్జన భర్జనలు జరుగుతూనే ఉన్నాయి. ఏకకణ జీవుల నుండి బహుకణ జీవులు, వాటినుండి వానరాలు, మానవులు ఆవిర్భవించి ఉంటారని శాస్త్రవేత్త..

Rs.32.00

Pillala Perlu Jola P..

ఈ అవనిపై జన్మించిన ప్రతి మనిషికీ అత్యంత ప్రీతిపాత్రమైనది, ప్రియమైనది, అమితంగా ఇష్టపడేది తన పేరునే. ఎదుటివారు తనని పేరుపెట్టి పిలిస్తే ఏ మనిషైనా పులకించిపోతాడు. స్నేహభావంతో మెలుగుతాడు. తనని పేరు పెట్టి పిలిచినవారికి అమిత గౌరవమిస్తాడు. అందుకే మనిషికి 'పేరు' అనేది చాలా ప్రాముఖ్యమైనది. 'పేరు'కి అర్థం ఉ..

Rs.23.00

Sri Krishnadevarayal..

శ్రీ కృష్ణదేవరాయల కథలు సాహితీ సమరాంగణ సార్వభౌముడు శ్రీకృష్ణదేవరాయల నాటి కథలు రమణీయం-రసరమ్యం. కవుల కళాకారుల సాహితీ ప్రాభవంతో స్వర్ణయుగ వైభవాన్ని సంతరించుకున్న కళల కాణాచి విజయనగర సామ్రాజ్యం. ఈ 'శ్రీకృష్ణదేవరాయల కథలు' సంపుటిలోని ప్రతి కథ ఓ ఆణిముత్యం. హాస్యం, వ్యంగ్యం, ఆలో..

Rs.126.00

Bommala Atalu Patalu

      ఆడుదాం పాడుదాం అల్లరెంతో చేయుదం గెంతుదాం దూకుదాం గమ్మత్తెంతో చేయుదం కుందుదాం కూలుదమ్ గుంజనాలు తియుదాం పరుగుదం పట్టుదాం గుంజికాయ గుంజుదాం ..

Rs.32.00

Gudu Gudu Kuncham

తేట తేనెల తియ్యదనం - పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పడంలో అందరూ తలమునకలవుతున్నారు. కానీ వాళ్ళ ఆటపాటల సంగతి పట్టించుకునేది ఎంతమంది? ఆటపాటలు పిల్లల శరీరాన్నే కాక మెదడును కూడా శక్తిమంతం చేస్తాయి. యాంత్రికమైన చదువుల్లో మునిగి మొద్దుబారిన మనస్సులకు ఆటపాటలే ఆహ్లాదం కలిగిస్తాయి. వెనకటి కాలంలో పిల్లలకు జోలపాటల..

Rs.68.00

A treasure of Moral ..

      In This Book There Is About The Rogue Bell Ringer, The Barber and the terrified ghost, The Three Questions. ..

Rs.32.00

Dinosaurla kadha

మానవ చరిత్ర కందని లక్షలాది ఏళ్ళ క్రితం ఈ భూమ్మీద సంచరించిన జంతువులలో కొన్నింటిని డైనోసార్లు ని పిలిచారు. వీటిలో కొన్ని చాలా పెద్దవి. ఎంత పెదవంటే 20 పెద్ద పెద్ద ఏనుగులు కలిపి చూస్తె ఎంత ఆకారం వుంటుందో అంత ఆకారం అన్నా మాట| వీటి బరువు దాదాపు 80 మెట్రిక్ టన్నులకు పై మాటే |ఏంటో కాలం భూమ్మీద సంచరించిన అంత..

Rs.20.00

Vignana Nepadhya Gad..

    ఈ విజ్ఞాననేపథ్య కథల సంపుటి వైజ్ఞానికులకై వ్రాసినది కాదు. కనుక, విజ్ఞానాలకు యుగాలుగా అంతుపట్టని, నిరూపణలు కాని, శాస్త్ర చట్టాలు బొత్తిగా ఏకీభవించని అతీతమైన విషయాలు కొన్ని వ్రాశాను. ఒక శాస్త్రజ్ఞుడిగా, వారి దృష్టి వైపునుంచి లేదా వారి కోణం నుంచి ఆలోచిస్తే నేను కూడా వారితో పూర్తిగా ఏకీభవిస..

Rs.54.00

Palapitta

ఇప్పుడు మనం చదివే మహా గాధలన్నిటికీ ప్రారంభం ఈకథలే. కల్పనను ప్రయోగించటానికి మానవుడు ఎంచుకున్న ప్రాచీన హరివిల్లులు. మనిషి శరీరానికి ఆక్సిజన్ ఎంత అవసరమో కల్పన అంత అవసరం. జానపదుల సంతోష దుఖ విస్మయ అన్వేషణలు ఈ కథలు.  అనుభవం నుంచి నేరుగా జారిన శబ్ధగాథలు. అందుకే ఇవి ఏకాలంలోనైనా, ఏమట్టిలొనైనా మొలకెత్తుత..

Rs.90.00

Abaddhala Rayudu

రష్యన్‌ మహారచయిత లియో టాల్‌స్టాయ్‌ 1828 ఆగష్టు 28న యాస్నయా పొల్యానా గ్రామంలో పుట్టారు. జీవితంలో యెక్కువ భాగం అక్కడే గడిపారు. ఆయనకి పిల్లలంటే చాలా ఇష్టం. పిల్లల కోసం చాలా కథలు రాశారు. ప్రపంచ సాహిత్యంలో రష్యన్‌ మహారచయిత టాల్‌స్టాయ్‌ తెలియని పాఠకుడు ఉండడు. వీరి ''అన్నాకెరినినా' ''వార్‌ అండ్‌ పీస్‌'' నవ..

Rs.32.00

Panchatantram

విష్ణు శర్మ చెప్పిన పంచతంత్ర కథలు తరతరాలుగా వస్తున్నాయి. పురాణాలూ, ఇతిహాసాల తర్వాత ఇంతగా ప్రాచుర్యం పొందిన కథలు మరొకటి లేవు. గుణాధ్యుడు రాసిన బృహత్కథలోని కొన్ని కథలే విషు శర్మ పంచతంత్రానికి ఆధారం. ఈ కథల్ని విషు శర్మ ఐదో శతాబ్దంలో  రాచించాడు. ఇవి మిత్రలాభం, మిత్ర భేదం, కాకోలు కీయం, లబ్ధప్రణాశం అ..

Rs.144.00

Sale

Pillala Kosam Kanuka..

పిల్లల వినోదం కోసం... విజ్ఞానం కోసం....మానసిక వికాసం కోసం 'కానుక'     పుస్తకాలు జీవితకాలపు నేస్తాలు! మార్గదర్శనం చేసే దారి దీపాలు!     మనసులోని, సమాజంలోని మాలిన్యాన్ని తుడిచివేసే మహత్తర సాధనాలు!     పిల్లల తెలివితేటలకు పదును పెట్టేవి! ఊహాజగత్తులో..

Rs.450.00 Rs.375.00

Sale

Pillala Kosam Kanuka..

పిల్లల వినోదం కోసం... విజ్ఞానం కోసం....మానసిక వికాసం కోసం 'కానుక'     పుస్తకాలు జీవితకాలపు నేస్తాలు! మార్గదర్శనం చేసే దారి దీపాలు!     మనసులోని, సమాజంలోని మాలిన్యాన్ని తుడిచివేసే మహత్తర సాధనాలు!     పిల్లల తెలివితేటలకు పదును పెట్టేవి! ఊహాజగత్తులో..

Rs.540.00 Rs.450.00

Pedaraasi Peddamma K..

    పేదరాసిపెద్దమ్మ కథలంటే తెలుగింట చెవి కోసుకుంటారు. చిన్నా, పెద్దా, ముసలీ ముతకా అదరికీ ఆ కథలంటే చెప్పలేనంత ఇష్టం. తెలుగు జానపద కథాసాహిత్యంలో పేదరాసిపెద్దమది కీలకపాత్ర. ఇంతటి పాత్రను పోషించే ఈ పెద్దమ్మ ఎవరు? ఎందుకు ఆమె ఈ కథలు చెప్పింది? ఎవరికి చెప్పింది? ఈ కథల్లో ఉన్నదేమిటి? అంటే ఈ పుస్తక..

Rs.158.00

Kathasaritsagaram

    ముందు కథ పుట్టింది ఈ గడ్డ మీదనే! ఇక్కడే! భారతదేశంలోనే కథ పుట్టింది. ఇక్కడ పుట్టి పెరిగిన కథనే ప్రపంచవ్యాప్తంగా అంతా అక్కున చేర్చుకున్నారు. భారత రామాయణాల తర్వాత 'బృహత్కథ'నే ప్రముఖంగా చెప్పుకుంటారు. దీనిని గుణాఢ్యుడు పైశాచీ ప్రాకృత భాషలో రచిస్తే, 'కథాకత్రయం' బుధస్వామి, సోమదేవుడు, క్షేమేం..

Rs.126.00

Bujjoni Kala

    'ఉదయం రోజును ప్రతిబింబించినట్లు బాల్యం మనిషిని ప్రతిబింబిస్తుంది' అంటాడు మిల్టన్‌. అందుకే నిండు నూరేండ్ల జీవితానికి ఉపయోగకరమూ, విజ్ఞానదాయకమూ అయిన ప్రాతిపదికను ఏర్పరచడంలో భాగంగా బాలసాహిత్యం ఆవిర్భవించింది. పిల్లలకు వినోదాన్ని పంచి, దాని ద్వారా విజ్ఞానాన్ని పెంచి, మానసిక వికాసాన్ని కల్గి..

Rs.32.00