Buy Telugu Children Story Books Online at Lowest Prices.

నిజం చెప్పాలంటే పెద్దలకంటే పిల్లలకే పుస్తకాలు ఎక్కువ అవసరం. చూడడానికి అమాయకంగా కనపడతారే గానీ పెద్దలు నేర్పించేదానికంటే త్వరగానే అన్నీ నేర్చేసుకుంటారు పిల్లలు. కంపూటర్ల వల్ల, గూగుళ్ళ వల్ల విషయాలు తెలుస్తాయేమో గానీ జ్ఞానం పెరగదు. దానికి పుస్తకాలు ఒకటే మార్గం.!

పెరిగే వయసులో ప్రపంచాన్నీ అర్థం చేస్కునే ఆసక్తి కలిగించాలి. విషయ పరిజ్ఞానం , సృజనాత్మకత పెరగాలి. పిల్లలొక సొంత ప్రపంచాన్నీ సృష్టించుకోగలగాలి. మీ పిల్లల కోసం అనేక మంచి పుస్తకాలు ఏరి కోరి మీ ముందుంచాం. కథల పుస్తకాలు, బొమ్మల పుస్తకాలు, ఆటలు పాటల పుస్తకాలు, డ్రాయింగ్ పెయింటింగ్, పద్యాలు, శతకాలు, పురాణాలు, మాథ్స్ సైన్స్ జనరల్ నాలెడ్జి పుస్తకాలు మరెన్నో ఉన్నాయి. 

మన తర్వాతి తరాలకి మనం పుస్తకాలకి మించి ఇచ్చే ఆస్తి ఏముంటుంది? 

Refine Search

Product Compare (0)
Sort By:
Show:

Bommala Acharya N.G...

      రైతు బాంధవుడు ప్రజల హృదయాలలో సుస్టిర స్టానం సంపాదించుకున్న మహోన్నత వ్యక్తి ఆచార్య ఎన్.జి. రంగా . గ్రామీణ ప్రాంతంలో జన్మించిన , ఆక్సఫర్డ్ విస్వవిద్యాలంలో విద్యాభాసం చేసి అనంతరం జాతీయోద్యమంలో పాల్గొన్నారు. భారతీదేవిని వివాహం చేసుకుని, అనంతరం డీ.లిట పూర్..

Rs.35.00

P.V.Narasimha Rao

      P.V.Narasimha Rao was one of our Prime Ministers and First Prime Minister from Andhra Pradesh. He was connonly famous as P.V., was the 10th Prime Minister of the Republic of India. He led one of the most important administrations of India's modern ..

Rs.35.00

Bommala Bommera Pota..

       వేదవ్యాసుడు సంస్క్రతం రాసిన శ్రీ మహాభాగవతాన్ని తెలుగు భాషలోకి అనువదించిన మహనీయుడు బొమ్మెర పోతన. వీరు గురుముఖంగా నేర్చుకొన్నది చాలా స్వల్పం స్వయంకృషితో పరమేశ్వరుని క్రుపాబలం వల్ల సమాధిక విద్యాపారీణుడైన సహజ పండితుడు పోతన. తెలుగువారికి నిత్య పఠనీయ్..

Rs.35.00

Gayyali Gangamma Kop..

బెల్లం తిన్నంత తియ్యగా ఉంటాయి బెల్లంకొండ కథలు. వీరి కథలు సూటిగా, స్పష్టంగా, క్లుప్తంగా ఉంటాయి. ప్రతి కథలోనూ నీతి అంతర్లీనంగా ఉంటుంది. ఆలోచనాత్మకంగా, ఆచరణాత్మకంగా, ర్పబోధాత్మకంగా ఉంటాయి. ఓ తాతయ్య మనుమళ్లను దగ్గరకు తీసుకుని ప్రేమగా, బుజ్జగిస్తూ చెబుతున్నట్లుగా ఉంటాయి వీరి కథలు. పిల్లలను పఠనాసక్తులుగా..

Rs.60.00

Devudevaru ?

     ఈ పుస్తకంలో జంతువుల కథలు, మనుషుల కథలూ ఉన్నాయి. జంతు నైజం గల మనుషుల కంటే, మనిషి నైజం గల జంతువుల కథలు చెప్పడం మేలు. ఆధునిక యుగంలో ఆటపాటలకు, అద్భుతమైన కథలకు దూరమవుతున్న పిల్లల చెంతకు వింతల్ని, గిలిగింతల్ని మోసుకెళ్ళి, వారిలో ఊహాశక్తిని, ఉన్నత విలువల్ని పెంచడానికి మనకు ఇలాంటి కథ..

Rs.80.00

Pillala Bommala Pott..

      "తమపై తమకు నమ్మకం ఉన్న కొందరు వ్యక్తుల జీవితమే ఆ దేశ చరిత్ర అవుతుందని " స్వామి వివేకానంద ఒక సందర్భంలో చెప్పారు. ఆ వ్యక్తుల కోవకు చెందిన వారే పొట్టి శ్రీ  రాములు గారు. చరిత్రలో ప్రసిద్ది చెందిన కొందరి జీవితాలను పరిశీలించినపుడు పూవు పుట్టగానే పరిమళ..

Rs.35.00

Great Indian Freedom..

      The Life of some persons who are full of self confidence becomes the history of their country. Said Swamy Vivekananda once. Potti Sriramulu belonged to such class of person.s Observing Potti sriramulu's commitment, Mahatma Gandhi once said. We can ..

Rs.35.00

Prasidda Balala Nati..

'చిన్నపిల్లలు పది పుస్తకాలు చదివితే రాని విజ్ఞానం ఒక మంచి నాటకం చూస్తే వస్తుంది!' పిల్లల మనసుల మీద దృశ్యం గాఢంగా హత్తుకుంటుంది. పిల్లలకు మానవీయ విలువలు గురించి, నడవడిక గురించి, మంచి చెడుల విచక్షణ, జీవితాదర్శాల గురించిన ఎన్నో విశేషాలను వినోదాత్మకంగా బోధించవచ్చు. తెలుగులో స్వతంత్రనాటికా రచనకు పిల్లల ..

Rs.280.00

Lopali Manishi

 భారతదేశంలో ఒక గ్రామం, వేలాదివేలవంటిది. ఒక అనామకబాలుడు, లక్షలాది ఇతరుల వంటివాడు. ఏమీ చెప్పుకోదగినదికానట్టి, మరెందరినో పోలిన బాల్యం, ఏఒక్కటీ అంత ముఖ్యం కాని - సంఘటన వెంట సంఘటన... తోసుకురాగా, తనకు తెలియకుండానే తిరుగుబాటు మనస్తత్వంలోకి తిరిగి, దాని ప్రభావంతోనే జీవితంలోకి దుమికా..

Rs.350.00

Bhatti Vikramarka Ka..

      "భట్టి విక్రమార్క" ఈ పేరు వింటేనే ప్రతి భారతీయుని నరనరల్లోను ఉత్తేజం ఉప్పొంగుతుంది. తెలియని ఆవేశంతో మేని వెంట్రుకలు నిక్కి బోడుచుకుంటాయి. అసమాన ధైర్య సాహసాలకు, అమేయ పరాక్రమానికి విక్రమార్కుడు మన శత్చాక్రవర్తులలో ఒక్కడు. అతని మంత్రి భట్టి - మహామేధ..

Rs.150.00

Nursery Rhymes

      In this book thre is about Hey diddle, diddle, to market, to market, I am little tea pot, yankee doodle went to town, knock at the door, peep in, see saw, one, two, three, four five, london bridge is falling down, pit pat well day, pat a cake, pat a cake e.t.c.., ..

Rs.35.00

Pedarasi Peddamma Ch..

'పేదరాశి పెద్దమ్మ చెప్పిన కథలు' పుస్తకంలో శివస్వామి - చిన్నస్వామి, కావాలనే చేశారు, పిసినారికి గుణపాఠం, ముసలమ్మ ధర్మబోధ, ఓడి గెలిచాడు, లంకెబిందెలు, ఆవుల పంపకం, పశ్చాత్తాపం, సుంకం వసూలు, నిజం విలువ, శిలావిగ్రహం, పీడవిరగడ, గోవిందుడి సొద, శరభయ్య బుద్ధి, సూరమ్మ కోపం, ఆజామిళుడు, భార్యతెలివి, వృత్తిధర్మం,..

Rs.30.00

Chinnarulaku Chakkan..

''చిన్నారులకు చక్కనైన నీతి కథలు'' పుస్తకంలో మోసానికి మోసం...!, యుక్తిపరుడు, మింటూ - చింటూ, మోసపోయిన కోడి, కుందేలు తెలివి, నిజమైఔన స్నేహితులు, కోతి - కొబ్బరికాయ, విడిపోతే...ఓడిపోతారు, ప్రయాణంలో తోడు, గర్వభంగం, లోకజ్ఞానం లేని పాండిత్యం, దేవుడిచ్చియన రూపం, చెడ్డవారితో స్నేహం..., మూర్ఖత్వంతో ముప్పు తప్..

Rs.30.00

Paadudaam-Aadudaam P..

పాడుదాం-ఆడుదాం పిల్లల పాటలు  లయాన్వితమైన బాలగేయాలు పిల్లల్ని ఎంతగానో ఆకట్టుకుంటాయి. వారిలోని సృజన శక్తులకు పునాదులు వేస్తాయి. బాలగేయాలు కావ్య రచనకంటే భిన్నమైనవి. పిల్లల పాటలు వ్రాయాలంటే కొన్ని ప్రత్యేక అర్హతలుండాలి. ముఖ్యంగా, అభ్యసనపరమైన మనశ్శాస్త్ర అవగాహన ఉండాలి. పిల్లల వయోదశకు, అవగాహనా స్ధ..

Rs.65.00

A B C with Rhymes &a..

This book "A B C with Rhymes & Numbers" includes Alphabet with additional words, Rhymes, Numbers and Tables. This is very Useful Book from Nursery to 1st Class Children. ..

Rs.40.00

Telugutalli

తెలుగు జాతి యొక్క ప్రాచీన వైభవం గురించి తెలుగు భాష, సంస్కృతి గురించి పిల్లలకు అవగాహన, చైతన్యం కలిగించటం కోసం శ్రీకృష్ణదేవరాయలు, శంకరంబాడి సుందరాచారి, రాయప్రోలు సుబ్బారావు, విశ్వనాథ సత్యనారాయణ, త్రిపురనేని రామస్వామి చౌదరి, జాషువా, దేవులపల్లి, శ్రీశ్రీ, ఆరుద్ర, కొసరాజు, దాశరథి, కాళోజి, సి.నారాయణరెడ్..

Rs.60.00

Pillala Kosam Kanuka..

పిల్లల వినోదం కోసం... విజ్ఞానం కోసం....మానసిక వికాసం కోసం 'కానుక'     పుస్తకాలు జీవితకాలపు నేస్తాలు! మార్గదర్శనం చేసే దారి దీపాలు!     మనసులోని, సమాజంలోని మాలిన్యాన్ని తుడిచివేసే మహత్తర సాధనాలు!     పిల్లల తెలివితేటలకు పదును పెట్టేవి! ఊహాజగత్తులో..

Rs.450.00

Pillala Kosam Kanuka..

పిల్లల వినోదం కోసం... విజ్ఞానం కోసం....మానసిక వికాసం కోసం 'కానుక'     పుస్తకాలు జీవితకాలపు నేస్తాలు! మార్గదర్శనం చేసే దారి దీపాలు!     మనసులోని, సమాజంలోని మాలిన్యాన్ని తుడిచివేసే మహత్తర సాధనాలు!     పిల్లల తెలివితేటలకు పదును పెట్టేవి! ఊహాజగత్తులో..

Rs.540.00

Mahanyasa Poorvaka R..

 ఈ బుక్ లో విఘ్నేశ్వర పూజ,.... మహన్యాసమ్ ... పంచముఖ ధ్యానమ్ ... సంపుటీ కారణమ్ ... దశాంగ రోడ్రీకరణం ... ఆత్మ రక్షా.. శివ సంకల్పా... అభిషేకము... రుద్రసూక్తం ... రుద్రా సూక్తం (చమక్ ) దశశాంతయః ... సామ్రాజ్య పటాభిషేకం ... శీ బిల్వాష్తోతర శతనామ పూజా. పాణి మంత్రం.. మంగళాష్టకం. .....

Rs.60.00

Bommala Srikrishna S..

      మన బాల బాలికల కోసం ప్రత్యేకంగా ఎంపిక చేసిన కొన్ని పద్యాలకు టీకా, వివరణ. తేట తెలుగులో తోలి ప్రయత్నం. సచిత్రం. భాషలో నిరంతరం మార్పులు వస్తున్నాయి. ఒకప్పుడు బాలలకు పట్యగ్రంధాలు గ్రాంధిక భాషలో ఉండేవి. నేడు వ్యవహారిక భాషలో ఉంటున్నాయి. ఈ తరుణంలో గ్రాంధ..

Rs.35.00