Buy Telugu Children Story Books Online at Lowest Prices.

నిజం చెప్పాలంటే పెద్దలకంటే పిల్లలకే పుస్తకాలు ఎక్కువ అవసరం. చూడడానికి అమాయకంగా కనపడతారే గానీ పెద్దలు నేర్పించేదానికంటే త్వరగానే అన్నీ నేర్చేసుకుంటారు పిల్లలు. కంపూటర్ల వల్ల, గూగుళ్ళ వల్ల విషయాలు తెలుస్తాయేమో గానీ జ్ఞానం పెరగదు. దానికి పుస్తకాలు ఒకటే మార్గం.!

పెరిగే వయసులో ప్రపంచాన్నీ అర్థం చేస్కునే ఆసక్తి కలిగించాలి. విషయ పరిజ్ఞానం , సృజనాత్మకత పెరగాలి. పిల్లలొక సొంత ప్రపంచాన్నీ సృష్టించుకోగలగాలి. మీ పిల్లల కోసం అనేక మంచి పుస్తకాలు ఏరి కోరి మీ ముందుంచాం. కథల పుస్తకాలు, బొమ్మల పుస్తకాలు, ఆటలు పాటల పుస్తకాలు, డ్రాయింగ్ పెయింటింగ్, పద్యాలు, శతకాలు, పురాణాలు, మాథ్స్ సైన్స్ జనరల్ నాలెడ్జి పుస్తకాలు మరెన్నో ఉన్నాయి. 

మన తర్వాతి తరాలకి మనం పుస్తకాలకి మించి ఇచ్చే ఆస్తి ఏముంటుంది? 

Refine Search

Product Compare (0)
Sort By:
Show:

Bommala Bharata Desa..

      ప్రపంచంలో ప్రసిద్దమైన చరిత్ర గల దేశాలలో భారతదేశం ఒకటి. క్రీస్తుకు పూర్వం 10 వేల సంవత్సరాల నాటికే భారతదేశంలో జన సంచారం బాగా ఉందని తెలుస్తుంది ఆనాటి ప్రజలు వ్యవసాయం చేసేవారు. పసువులను పెంచేవారు. సమూహాలుగా నివసించేవారు. ఇటుకలతో ఇళ్ళు నిర్మించుకునేవారు..

Rs.35.00

Bommala Prapancha Ch..

      అది క్రీస్తుకు పూర్వం మూడవ దశాబ్దం. ఈజిప్ట్ దేశంలో ఆగ్నేయ ఆఫ్రికాలో ఉంది. అందలి నైలునదీ తీరంలో ప్రజలు కలిసి జివంచేవారు . పసువులను పోషించేవారు. వ్యవాసం చేసేవారు సారవంతమైన నది నీరును అందుకు ఉపయోగించేవారు. అప్పటివరుకు రాతి పరికరాలు వాడేవారు. కాని నైలునది..

Rs.35.00

Bommala Telugu Velug..

      ఎంత తగ్గించుకున్న తెలుగుజాతికి రెండు వేల ఏళ్ల సంవత్సరాల చరిత్ర ఉంది. ఇంత సుదిర్ఘమైన చరిత్రలో జాతిని మలుపు తిప్పిన సంఘటనలు అపారంగా ఉండవచు. వాటన్నిటిని ఇచట ఉదహరించడం సాధ్యం కాదు. ఐతే గత నూరేళ్ళ కాలంలోని ఎక్కువ సంఘటనలు గత రెండు, మూడు తరాలతో పరిచయమున్న కొ..

Rs.35.00

Bommala Prakhyata Bh..

      మాతృదేశంలో లెక్చరర్ ఉద్యోగం లభించక, తిరస్కరించబడిన ఆ శాస్త్రవేత్త జీవశాస్త్ర పరిశోధన రంగంలో నోబెల్ బహుమతిని సాధించగలడని ఆనాడు ఎవ్వరూ ఉహించలేదు. ఆధునిక జివసస్త్రంలో మకుటాయ మానమైన జెనెటిక్స్ రంగంలో విశేష కృషి చేసిన ఆ శాస్త్రవేత్త ఎవరో కాదు. అయన పేరు ..

Rs.35.00

Bommala Prakhyata Bh..

      అది వేసవికాలం. మూర్తి మాస్టారుగారి ఇళ్ళు కళకళలాడుతుంది. కారణం కుతురుబిడలు, కుమారుని బిద్దలందరూ వేసవిసేలవులకు రావడమే. రాత్రి భోజనాలయ్యయి. మాస్టారు తన పడక కుర్చీలో నడుం వాల్చారు. పిల్లలందరూ చుట్టూ చేరారు...

Rs.35.00

Bommala Prapancha Pr..

      1889 ఏప్రిల్ 16 న చార్లీ చాప్లిన్ జన్మించాడు. దుర్భర దారిద్ర్యంలో చార్లీ చాప్లిన్ బ్రతికాడు. భావిషత్యులో అతడే ప్రపంచ ప్రఖ్యాత హాస్య నట చక్రవర్తి గా కీతిమ్పబడ్డాడు. అతడి తండ్రి పేరు కూడా చాలీ చాప్లిన్. తల్లి హాన్న్న చాప్లిన్ చిన్నపాటి నటి. తండ్రి తా..

Rs.35.00

Bommala Prasidda Tat..

      వేదాంతులు అన్న ఈ చిన్ని గ్రధంతో ప్రపంచంలోని సుప్రసిద్దులైన వేదాంతుల చరిత్రలున్నాయి. వారి జీవితాలలో మనకు కనిపించే వెలుగును చూసి ఎంతో సంతోషిస్తాం. ఆ వెలుగు సాధనకు ప్రభుత్యం, ప్రజలు ఎంత వరకు సహకరించారు అన్నది సమస్య . ఇది లోక సహజం. ఈ పుస్తంలోని వారి రచ..

Rs.35.00

Bommala Prapancha Pr..

      ఏ జాతి చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం? నరజాతి సమస్తం పరపీడన పారాయణత్వం అంటాడు మహాకవి. వర్ణ వివక్ష జాత్యాహంకారం ఇలా అనేక అంశాలలో ప్రజాజీవనం దుర్భరమైనది . ఆయా కాలాలలో ఆయా దేశాలలో ఎందరో ఆదర్శవ్యక్తులు తమజాతి జనులను ఉత్తేజితం చేసారు. ఎన్నో త్యాగాల ఫల..

Rs.35.00

1001 Animutyalu

         ఒక వ్యక్తి నవ్వును బట్టి అతని వ్యక్తిత్వాని అంచనా వేయవచ్చు అన్నారు.  బోలె ! అలాగే వ్యక్తి మాటలను బట్టి కూడా అతని మనస్తత్వాన్ని అర్ధం చేసుకోవచ్చు. మంచి మాట మాట్లాడితే మనిషి గౌరవం పెరుగుతుంది. మంచి నడవడిక వున్న వ్యక్తికి సమాజంలో ప్రత్యేక గుర్తింప..

Rs.35.00

Mana Sareeram Katha

పిల్లలూ, పెద్దలూ, తమ దేహం గురించి తెలుసుకొని ఆరోగ్యంగా వుండేందుకు ఉపయోగపడే అత్యద్భుతమైన మానవ శరీర నిర్మాణశాస్త్ర పుస్తకం! ఈ పుస్తకం మానవ శరీరం వివరాలను ఒక కథలాగ చెపుతుంది. ఒక రోజులో తిండి అన్నిసార్లు ఎందుకు తినాలి? ఎందుకంటే తిండి, నీళ్లూ లేకుండా బతకడం వీలుకాదు కనుక. శరీరం లోపల ఏముంది? గుండె, ఊపిరిత..

Rs.50.00

Kavi Choudappa Satak..

పెద్దలూ, యువకులూ తప్పక చదివి ఆస్వాదించాల్సిన పద్యాలు ఈ పుస్తకంలో పొందుపరచబడ్డాయి. ఈ పుస్తకంలో 168 నీతి, శృంగార పద్యాలు భావంతో ఇవ్వబడినవి.  ..

Rs.25.00

Elugubanti Sneham

పిల్లల కథలు వ్రాయడమంటే పసి మనసులు గెలవడం. అదంత సులభం కాదు. చెరకు రసంలో ముంచిన పదాలు, పంచదార పలుకుల్లాంటి చిన్న చిన్న వాక్యాలు, తేనెలు అద్దిన తీయని భావాలతో వ్రాయడం తెలియాలి. అలా వ్రాస్తూ చిన్నారుల మనసుల్లో స్థానం సంపాదించుకున్న మామయ్య శ్రీ నారంశెట్టి ఉమామహేశ్వరరావు. తేలికైన పదాలతో, నిజజీవిత సంఘటనల స..

Rs.60.00

Chintakayala Beram

పిల్లలే పాత్రలుగా గల అచ్చమైన పిల్లల సాంఘిక కథలు. పిల్లలకు పాఠాలు చెప్పి, ఆటలు ఆడించి, పాటలు పాడించి వారిని తీర్చిదిద్దిన ఓ బడి పంతులు పిల్లల్లో వ్యక్తిత్వ వికాసం పెంపొందటానికి అల్లిన అద్భుతమైన కథలు 'చింతకాయల బేరం'.పేజీలు : 64..

Rs.60.00

Shillangeri Kathalu

    'శిళ్ళంగేరి అనే గ్రామంలో రామశాస్త్రి అనే ఒక బ్రాహ్మణుడుండేవాడు' అంటూనో లేక 'శిళ్ళంగేరి అనే గ్రామంలో ఒక జమీందారు ఉండేవాడు' అంటూనో చాలా కథల ప్రారంభం ఉంటుంది. ఇలా శిళ్ళంగేరిని పట్టణంగానూ, దేశంగానూ కూడా చేసి కథలు రాసి ఆ ఊరికి వ్యాప్తిని కలిగిస్తారు కోలార్‌ కృష్ణయ్యర్‌గారు. ఈ ఊరి పేరు ..

Rs.50.00

Paalapitta Kathalu

సంతలో ఒక బాలుడు కంబళ్ళను అమ్మకానికి పెట్టాడు. అవి బాగా ఖరీదైనవి. అందరూ చూసి వెళుతున్నారే గాని కొనడంలేదు. ఇంతలో ఒక వ్యక్తి వాటి దగ్గరకు వచ్చి వాటిని పరిశీలించాడు. ఆ కంబళ్ళు కచ్చితంగా తన స్నేహితుడు నేసిన కంబళ్ళేనని నిర్ధారణకొచ్చాడు అతను. కాని ఆ స్నేహితుడు అక్కడ లేడు. మరి ఆ కంబళ్ళు బాలుడి చేతిలోకి ఎలా..

Rs.70.00

Chittibabu Chitti Ka..

పిల్లల ప్రపంచం వేరు. వారి ప్రాథమ్యాలు వేరు. వారి ఉత్సుకతలు వారి అలవాట్లూ వేరు. వారి భాష కూడా వేరు. అది సరళ సుందరంగా ఉండాలి. పిల్లల మనస్సులను అమితంగా ఆకర్షించేది అద్భుత రసం. అద్భుత కథలంటే చెవి కోసుకుంటారు. నవ రసాల్లోనూ వీర, కరుణ, హాస్య రసాలు కూడా వారిని ఆకర్షిస్తాయి. పిల్లలకి జంతువులూ, పక్షులూ పాత్ర..

Rs.60.00

Pillalu - Bommalu

చిన్న పిల్లలకి సరళమైన తెలుగులో ఆసక్తికరమైన కథలు... 'పిల్లలు-బొమ్మలు'. ఎత్తుకు పై ఎత్తులు, మోసగాళ్ళకి గుణపాఠాలూ, తమ పని తాము చేసుకోకుండా ఇతరులపై ఆధారపడితే జరిగే పరిణామాలూ, దయ, సానుబూతి, సహాయం చేయాలనే తత్త్వం పిల్లలకి ఉండాలని చెప్పే కథలూ - రాక్షసుల కథలనించీ అమెరికా నుంచి తిరిగొచ్చిన పన్నేండేళ్ళ అబ్బా..

Rs.150.00

Anaganaga Amma Chepp..

'అనగనగా అమ్మ చెప్పిన కథలు' పుస్తకంలో చిక్కుముడి, పిల్లులతో పరీక్ష, దక్కిన సొమ్ము, అమ్మవారి నగలు, నిజరూపం, లోభివర్తకుడు, మరుగుజ్జు మంత్రగాడు, తొందరపాటు, తెలివిగల అల్లుడు, ఉత్తమ గాయకుడు, దొంగలవిందు, కొత్త అనుభవం, స్వయంకృతాపరాధం, యోగ్యతాపరీక్ష, బిచ్చగాడి బీదరికం, గుణపాఠం, ప్రతిభ, దొంగనుపట్టే ఉపాయం, అహ..

Rs.30.00

Chandamama Cheppina ..

'చందమామ చెప్పిన చక్కటి కథలు' పుస్తకంలో మంచిపేరు, పతనం, జాలరి చెప్పిన సత్యం, దైవచింతన, విశారదుడి సంస్కృత భాష, జ్ఞానబోధ, మల్లప్ప ఉపాయం, పిశాచాల జోస్యం, కొడుకు బాధ్యత, దరిద్రదేవత, ఆలయ ధర్మకర్త, పుడకలతో పోనిబుద్ధి, దెయ్యం చెప్పిన గుణపాఠం, రెండు నాల్క కొత్వాలు, తలవ్రాత, తీర్థయాత్ర, వరనిర్ణయం, దొంగ, ధర్మ..

Rs.30.00

Chandamama Kathalu

గురువు - పిల్లి - కిశోరన్యాయం పెద్దాపురం అనే గ్రామంలో ప్రశాంత్‌ అనే కుర్రవాడు ఉండేవాడు. అతడు రోజు స్కూల్‌కి వెళ్ళేదారిలో వెళుతుండగా ఒక పిల్లి తన పిల్లలను నోటకరచుకుని వెళ్ళడం చూచి చాలా బాధపడ్డాడు. పిల్లి తన పిల్లలను నిర్ధాక్షిణ్యంగా అలా నోట కరవడం వలన తల్లికి బాధ అనిపించదా అని మనసులో అనుకున్నాడు. మరి..

Rs.150.00