Buy Telugu Children Story Books Online at Lowest Prices.

నిజం చెప్పాలంటే పెద్దలకంటే పిల్లలకే పుస్తకాలు ఎక్కువ అవసరం. చూడడానికి అమాయకంగా కనపడతారే గానీ పెద్దలు నేర్పించేదానికంటే త్వరగానే అన్నీ నేర్చేసుకుంటారు పిల్లలు. కంపూటర్ల వల్ల, గూగుళ్ళ వల్ల విషయాలు తెలుస్తాయేమో గానీ జ్ఞానం పెరగదు. దానికి పుస్తకాలు ఒకటే మార్గం.!

పెరిగే వయసులో ప్రపంచాన్నీ అర్థం చేస్కునే ఆసక్తి కలిగించాలి. విషయ పరిజ్ఞానం , సృజనాత్మకత పెరగాలి. పిల్లలొక సొంత ప్రపంచాన్నీ సృష్టించుకోగలగాలి. మీ పిల్లల కోసం అనేక మంచి పుస్తకాలు ఏరి కోరి మీ ముందుంచాం. కథల పుస్తకాలు, బొమ్మల పుస్తకాలు, ఆటలు పాటల పుస్తకాలు, డ్రాయింగ్ పెయింటింగ్, పద్యాలు, శతకాలు, పురాణాలు, మాథ్స్ సైన్స్ జనరల్ నాలెడ్జి పుస్తకాలు మరెన్నో ఉన్నాయి. 

మన తర్వాతి తరాలకి మనం పుస్తకాలకి మించి ఇచ్చే ఆస్తి ఏముంటుంది? 

Refine Search

Product Compare (0)
Sort By:
Show:

Cunning Jackal

This book contains Children's Stories with Illustrations and contains 14 interesting Stories like,  A Cunning Jackal, Three Hairs of a Lion, The Happy Man, The Money in the Pot of Butter, The Story of the Twins, Why do Spider Hide in Dark Places?, Greedy Anansi, The Clever Monkey..

Rs.30.00

Panchukovadam O Pand..

అనుభవాలు అందరికీ ఉంటాయి. వాటిని ఆసక్తికరమైన కథనాలుగా మార్చే నేర్పు కొందరికే ఉంటుంది. ఇన్ఫోసిస్‌ వ్యవస్ధాపకుడు నారాయణమూర్తి సతీమణి అనుభవాలే 'పంచుకోవడం ఓ పండుగ'. ఇరవై మూడు అనుభవాల సంకలనం ఇది. ప్రతి అనుభవం చివర్లో, తాను గ్రహించిన విషయాల్ని రచయిత్రి తెలిపారు. వాటితో అందరూ ఏకీభవిస్తార..

Rs.100.00

Leni Pustakam

సామెతల నుంచి వచ్చిన కథలతో పిల్లలు చదువు కోవడానికి అనువుగా ఈ కథలు రాశారు. దీనికి తోడు ప్రతి కథకి వేయించిన బొమ్మ, ముచ్చటైన ముద్రణ అదనపు ఆకర్షణలనే చెప్పాలి. జానపద గాధలతో ఉండే సార్వజనీనత, విశ్వజనీనత ఈ కథలలో కూడా కనిపిస్తాయి. అయితే చెప్పన తీరు వేరు. ఎత్తుగడ, ముగింపు నేపథ్యం వేర్వేరు. ..

Rs.175.00

Sampurna Balala Bomm..

సంస్కృతంలో తొలుత రచించబడిన కథాగ్రంథం గుణాఢ్య మహాకవి యొక్క ''బృహత్కథ''. ఈ గ్రంథం నుండే విష్ణుశర్మ అనే పండితుడు కొన్ని కథలు తీసుకొని 5వ శతాబ్ధమున 'పంచతంత్రము' అనే సంస్కృత గ్రంథమును రచించినాడు. బాలబాలికల పాలిటి జ్ఞాన ప్రసాదమైన యీ పంచతంత్రం బాలసాహిత్య నందనవనంలో పారిజాత సుగంధమై, భారత ఉపఖండాన్ని దాటి ఆఫ..

Rs.175.00

Painting Nerchukondi

టీవీ'గా అందరికీ తెలిసిన చిత్రకారుడు. కార్టూనిస్టులలో ప్రముఖ కార్టూనిస్టుగానూ, చిత్రకారులలో చిత్రకారుడుగానూ, రచయితగాను, చిత్రకళా వుపాధ్యాయుడుగానూ, చిత్రకళల గురించిన రచయితగాను, కళావిమర్శకుడుగానూ మనకందరకూ సుపరిచితుడు. కార్టూన్‌లలోనే గాక పెయింటింగ్‌లలో కూడా టీవీ సామాజిక స్పృహ..

Rs.50.00

Drawing Nerchukondi

టీవీ'గా అందరికీ తెలిసిన చిత్రకారుడు. కార్టూనిస్టులలో ప్రముఖ కార్టూనిస్టుగానూ, చిత్రకారులలో చిత్రకారుడుగానూ, రచయితగాను, చిత్రకళా వుపాధ్యాయుడుగానూ, చిత్రకళల గురించిన రచయితగాను, కళావిమర్శకుడుగానూ మనకందరకూ సుపరిచితుడు. కార్టూన్‌లలోనే గాక పెయింటింగ్‌లలో కూడా టీవీ సామాజిక స్పృహ..

Rs.60.00

Cartoonlu Nerchukond..

టీవీ'గా అందరికీ తెలిసిన చిత్రకారుడు. కార్టూనిస్టులలో ప్రముఖ కార్టూనిస్టుగానూ, చిత్రకారులలో చిత్రకారుడుగానూ, రచయితగాను, చిత్రకళా వుపాధ్యాయుడుగానూ, చిత్రకళల గురించిన రచయితగాను, కళావిమర్శకుడుగానూ మనకందరకూ సుపరిచితుడు. కార్టూన్‌లలోనే గాక పెయింటింగ్‌లలో కూడా టీవీ సామాజిక స్పృహ..

Rs.50.00

Karala Kathalu

కరాళ కథలు డి.కె.చదువులబాబు విశాలాంధ్ర పబ్లిషింగ్‌ హౌస్‌..

Rs.90.00

Guru Dakshina (Balal..

గురు దక్షిణ బాలల (కథలు బొమ్మలతో) ఎన్‌.వి.ఆర్‌.సత్యనారాయణమూర్తి విశాలాంధ్ర పబ్లిషింగ్‌ హౌస్‌..

Rs.40.00

Chiru Gajjelu

రచయిత వడ్డేపల్లి కృష్ణ రచించిన ''చిరు గజ్జెలు''లోని 'చెట్లు', 'పొడుపుకథల పాట' అనే బాల గేయాలు పూనా 'బాలభారతి' (మహారాష్ట్ర) వారి నాలుగవ తరగతి తెలుగు వాచకంలో పాఠ్యాంశాలుగా చేరడం విశేషం. ఇందలి ''మనమంతా ఒక్కటనే మంచి మనస్సు పెరగాలి'' అనే బాలగేయం 'ఆకాశవాణి' అన్ని కేంద్రాల్లో ..

Rs.35.00

Pillala Bommala Bhar..

పిల్లల బొమ్మల భారతం పుస్తకం రంగు రంగు బొమ్మలతో సచిత్రంగా భారతంలోని భీష్ముడు, గురువు ద్రోణాచార్యుడు, ద్రుపదునికి గుణపాఠం, ధర్మరాజు, దుష్ట చతుష్టయం, లక్క ఇల్లు, ఘటోత్కచుడు, అర్జునుడి విజయం, యక్ష ప్రశ్నలు, కృష్ణరాయభారం, భగవద్గీత, అభిమన్యుడుల గురించి వివరించారు సంపాదకులు రెడ్డి రాఘవయ..

Rs.60.00

Pani Patalu

చదువురాని శ్రమజీవులు, తమకోసం, తమలాంటి అసంఖ్యాక జనం కోసం సృష్టించుకొన్న సాహిత్యం జానపదసాహిత్యం. జనపదం అంటే పల్లెటూళ్లు, జానపదులంటే పల్లీయులు. ఈ పల్లీయులకు సంబంధించినదే జానపద సాహిత్యం. జానపదులకు సంబంధించిన కట్టుబొట్టు వ్యవహారం, నమ్మకాలు, విశ్వాసాలు, పండుగలు పబ్బాలు, ఆహార విహారాలు, ..

Rs.60.00

Maha Bharata

This book Contains the Story of Maha Bharata in simple English and with colourful pictures. It is suitable for childrens below 12 years of age.  This book helps the children to learn Puranas in an intresting way...

Rs.60.00

Mogli - Jangil Book ..

డ్యర్డ్ కిప్లింగ్ 'జంగిల్ బుక్' రాసి నూటా ఇరవై ఏళ్లు గడిచిపోయాయి. అయినప్పటికీ ఈ పుస్తకం అశేష పాఠకులను ఇంకా అలరిస్తూనే వుంది. ఇందులోని కథలన్నీ 1893-94 సంవత్సరాల్లో వివిధ పత్రికల్లో అచ్చయ్యాయి. ఆ తరువాత ప్రపంచ వ్యాప్తంగా అనేక సంపుటాలుగా, చలన చిత్రాలుగా, యానిమేషన్ చిత్రాలుగా, నాటకాల..

Rs.100.00

Naa Chinnathanam Lo

నా చిన్నతనంలో - మోహన్‌దాస్‌ కరంచంద్‌ గాంధి అలకలు, అల్లరి, అబద్ధాలు, పెంకితనం, ఆకతాయి పనులు, గిల్లి కజ్జాలు, చిల్లర మల్లర దొంగతనాలు, ఇంచుమించు బాల్యంలో పిల్లలందరూ ఒకేలా ఉంటారు. మహనీయులైనా మామూలు వాళ్ళయినా బాల్యంలో పెద్ద తేడా కనిపించదు. ఆ పిల్లవాడు శారీరకంగా బలహీనుడు. మం..

Rs.60.00

Upaayam

ఉపాయం (పిల్లల కథలు - బొమ్మలతో) పెండెం జగదీశ్వర్‌ దశాబ్దకాలంగా తెలుగులో వెలువడుతున్న వివిధ బాలల పత్రికల్లో రచనలు చేస్తున్న పెండెం జగదీశ్వర్‌ వృత్తిరీత్యా అధ్యాపకుడు, నల్లగొండ జిల్లా రామన్నపేట నివాసం. కేవలం పిల్లల కోసం కథలు, వ్యాసాలే కాకుండా పెద్దల కోసం కూడా రచనలు, కార్టూన్..

Rs.25.00

Our Presidents and P..

Lets Salute our greatest leaders of past and present…Children are always very curious about things happening around them. If they were given good and inspiring books to read they evolve as a good citizens and human beings as well. The collection of our "Presidents and Prime Ministers" inspire childr..

Rs.100.00

Moral Stories For Ch..

In the age of Technology and speedy life everybody loosing themselves. Families suffor lot of communication gap thereby children deprived of life values. Books help us to reflect on right and wrong, ….. And evil. Books can offer guidance and help us to determine our life priorities, our own set of v..

Rs.100.00

Maya Vinodam (Super ..

సూపర్ మేజిక్‌ మనోల్లాసానికి, ప్రేక్షకులలో సంభ్ర మాశ్చర్యాలు రేకెత్తించటానికి దోహదం చేసే మేజిక్‌ కళ అందరికీ తెలిసి ఉండటం చాలా అవసరం. అది జరిగిన నాడు మనకు పారంపర్యంగా వస్తున్న అనేక మూఢ నమ్మకాలు వాటంతట అవే తొలగిపోతాయి. డా. బి.వి. పట్టాభిరామ్‌  మెజీషియన్‌గా ప్రపంచ ప్రసిద్ధులు...

Rs.30.00

Maya Vinodam (Studen..

స్టూడెంట్ మేజిక్‌ మనోల్లాసానికి, ప్రేక్షకులలో సంభ్ర మాశ్చర్యాలు రేకెత్తించటానికి దోహదం చేసే మేజిక్‌ కళ అందరికీ తెలిసి ఉండటం చాలా అవసరం. అది జరిగిన నాడు మనకు పారంపర్యంగా వస్తున్న అనేక మూఢ నమ్మకాలు వాటంతట అవే తొలగిపోతాయి. డా. బి.వి. పట్టాభిరామ్‌  మెజీషియన్‌గా ప్రపంచ ప్రసి..

Rs.30.00