Buy Telugu Children Story Books Online at Lowest Prices.

నిజం చెప్పాలంటే పెద్దలకంటే పిల్లలకే పుస్తకాలు ఎక్కువ అవసరం. చూడడానికి అమాయకంగా కనపడతారే గానీ పెద్దలు నేర్పించేదానికంటే త్వరగానే అన్నీ నేర్చేసుకుంటారు పిల్లలు. కంపూటర్ల వల్ల, గూగుళ్ళ వల్ల విషయాలు తెలుస్తాయేమో గానీ జ్ఞానం పెరగదు. దానికి పుస్తకాలు ఒకటే మార్గం.!

పెరిగే వయసులో ప్రపంచాన్నీ అర్థం చేస్కునే ఆసక్తి కలిగించాలి. విషయ పరిజ్ఞానం , సృజనాత్మకత పెరగాలి. పిల్లలొక సొంత ప్రపంచాన్నీ సృష్టించుకోగలగాలి. మీ పిల్లల కోసం అనేక మంచి పుస్తకాలు ఏరి కోరి మీ ముందుంచాం. కథల పుస్తకాలు, బొమ్మల పుస్తకాలు, ఆటలు పాటల పుస్తకాలు, డ్రాయింగ్ పెయింటింగ్, పద్యాలు, శతకాలు, పురాణాలు, మాథ్స్ సైన్స్ జనరల్ నాలెడ్జి పుస్తకాలు మరెన్నో ఉన్నాయి. 

మన తర్వాతి తరాలకి మనం పుస్తకాలకి మించి ఇచ్చే ఆస్తి ఏముంటుంది? 

Refine Search

Product Compare (0)
Sort By:
Show:

Sri Narayana Guru

అద్వైత ఋషి, కుల నిర్మూలనా విప్లవ ప్రవక్త ''శ్రీ నారాయణ గురు'' ఈ అద్వైత ఋషి అపూర్వ దార్శనికత గురించి, ఈ నిరుపమాన, కుల నిర్మూలనా విప్లవ ప్రవక్త మహత్తర కృషి గురించి కేరళ రాష్ట్రంలోనూ, కొద్దిగా తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల్లోనూ తప్ప, మొత్తం భారతదేశంలో - ఆ మాటకి వస్తే కనీసం మన తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రజల..

Rs.170.00

Galivar Sahasa Yatra..

నా పేరు గలివర్‌. మా తండ్రికి అయిదుగురు కుమారులయితే వారిలో నేను మూడవ వాడ్ని. మా తండ్రికి నాటింగ్‌ హామ్‌షైర్‌లో కొద్దిపాటి స్థలమే వున్నా అది చాలా విలువైనది కావడంతో మేము కొద్దిపాటి ఆస్తిపరుల క్రిందే లెక్క. అందువలన మా తండ్రి మా చదువుల కోసం బాగానే ఖర్చుపెట్టేవాడు. నా పద్నాలుగోయేట నన్ను కేంబ్రిడ్జిలోని ఎ..

Rs.120.00

Connect To God

మీ బిడ్డకి పేరు పెట్టాలనుకుంటే వీటిలో ఏ పేరుని ఎన్నుకుంటారు? రాముడు, రావణుడు. నిస్సందేహంగా మీరు మీ బిడ్డకి రావణుడు అనే పేరు పెట్టరు. మీ కుక్కకి కూడా రావణుడు అనే పేరు పెట్టరు. కుక్కకి కూడా గౌరవనీయమైన పేరు అవసరం. మరి మీ బిడ్డని పెంచేప్పుడు ఇదే శ్రద్ధని తీసుకుంటున్నారా? రావణుడిలోని ఏ లక్షణాల వల్ల మీ బ..

Rs.210.00

Kathala Khajana

ఈ బొమ్మల కథలన్నీ సంయుక్త అక్షరాలు లేకుండా చాలా సరళంగా, చిన్నారులు ఇతరుల సహకారం లేకుండా సొంతంగా చదువుకునేలా ప్రత్యేకమైన శ్రద్ధతో తయారు చేయబడ్డాయి. ఇందులోని కథా వస్తువులు, భాష కూడా విద్యార్థుల స్థాయిని దృష్టిలో వుంచుకొని జాగ్రత్తగా ఎంచుకొన్నవే. పిల్లలకు తెలుగు భాషను నేర్పే క్రమంలో తల్లిదండ్రులకు, ఉపా..

Rs.225.00

Pillalu Mechhina 100..

ప్రసిద్ధి చెందిన ఈ వంద కథలూ సంయుక్త అక్షరాలు లేకుండా చాలా సరళంగా, చిన్నారులు ఇతరుల సహకారం లేకుండా సొంతంగా చదువుకునేలా ప్రత్యేకమైన శ్రద్ధతో తయారు చేయబడ్డాయి. ఇందులోని కథా వస్తువులు, భాష కూడా విద్యార్థుల స్థాయిని దృష్టిలో వుంచుకొని జాగ్రత్తగా ఎంచుకొన్నవే. పిల్లలకు తెలుగు భాషను నేర్పే క్రమంలో తల్లిదండ..

Rs.225.00

Maharashtra Janapada..

జానపద కథలు మన దేశ సంపద. మన ఆలోచనలు, ఆశయాలు, అనుబంధాలు ప్రాథమిక రూపంలో వున్నపుడు పుట్టిన కథలివి. వాటిల్లో కలలుంటాయి. కల్పనలుంటాయి. అభూత కల్పనలుంటాయి. జానపదుల అమాయకత్వం అడుగడుగునా కనిపిస్తుంది. మనిషి ఎప్పుడూ కోల్పోకూడని నిధి అమాయకత్వం. ఆధునిక ప్రపంచం ఆ అమాయకత్వాన్ని కోల్పోయింది. అమాయకత్వం వేరు, మూర్ఖ..

Rs.50.00

Punjab Janapada Kath..

Rs.40.00

Rajasthan Janapada K..

Santhaal Janapada Ka..

Gujarath Janapada Ka..

Abdul Kalam

      ఈ పుస్తకంలో యువజనగీతం, విజయ రహస్యం, సముద్రపు అలలు అంటే ఎంతో ఇష్టం, కొన్ని ప్రయోగాలూ పరిశోధనలు, నిర్వహించిన అత్యున్నత పదవులు, ప్రధమ పౌరునిలో భారత పౌరులు, విద్యార్దులకు రాష్ట్రపతి సందేశం, తరచుగా చెప్పే మంచి మాటలు, అనుకున్నది సాధించాలి, ముందున్న మూడు మనో రూపాలు, దాశ సూత్ర..

Rs.40.00

Neeti Padyamalika

మొక్కైవంగనిది మానై వంఉగనా? అన్నది సామెత. చిన్నప్పటి నుండే పిల్లల్లో వ్యక్తిత్వం రూపుదిద్దుకొంటుంది. మంచి గుణాలైనా, చెడు గుణాలైనా అలవడేది చిన్నతనంలోనే. మానసిక వికాసం కలిగే దశలో పిల్లల్ని మంచి గుణగణాలతో తీర్చిదిద్దుకోవాలి. అందుకు పెద్దలు ప్రత్యేక శ్రద్ధ పెట్టడం ముఖ్యం. పిల్లల్లో సంస్కారం, సత్ప్రవర్తన..

Rs.80.00

Pillala Bommala P.V...

      పి.వి.గా పేరు అందరం వింటున్నదే, ఎందరిలాగానో వారూ పల్లెటూరు లో జనించారు. వీధిబడిలోనే చదువుకొన్నారు. పిదప బస్తీ వెళ్ళారు. కళాశాలలో చదువు సాగించారు. బాగా ఆపుస్తకాలు చదివారు పలు భాషలు నేర్చుకునారు. ప్రముఖుల నుంచి పలు విషయాలు తెలుసుకునారు. లోకం తీరు గమనించారు. రాజకీయ పరిస్థ..

Rs.35.00

Bandi Nundi Vyomanou..

దూర ప్రయాణం చేసే మనుషులు పూర్వం బండ్లలో వెళ్లేవారు. యిపు డిరవయ్యవ శతాబ్ది రాగా మోటారుబండ్లో పోదురు బాగా... ..

Rs.30.00

Andersen Kathalu

కదిలే కాళ్ళను, అల్లరిచేసే పిల్లలను కట్టి పడేస్తుంది మంచి కథ. కథలు వినడం ఎంత తేలికో చెప్పడం అంతకష్టం. అందులోనూ చిన్న పిల్లల కథలు రాయడం రాసిన వాటిని ప్రపంచం నలుమూలలా పిల్లలు పెద్దలూ చదివి మెచ్చుకోవడం అంటే మాటలు కాదు. సరిగ్గా అదే పని చేశాడు హాన్స్‌ క్రిస్టియన్‌ ఏండర్సన్‌. ఆయన చిన్నపిల్లల ప్రపంచంలోకి ప..

Rs.50.00

Gajendra Moksham

      పిల్లల బొమ్మల పురాణ కథలు.....

Rs.20.00

Bommallo Khagola Sas..

సాయంత్రం అవుతుంది. ఆకాశాన్ని చీకటి కమ్మేవేళ. బాగా తేజోవంతమైన నక్షత్రాలు అక్కడ ప్రత్యక్షమవుతాయి. క్రమేపీ మరిన్ని యెక్కువ నక్షత్రాలు దృష్టి పథంలోకి వస్తాయి. వాటి సంఖ్య యెంత? మూడు వేలు సుమారుండవచ్చు, అని ఆకాశంలోని నక్షత్రాలని చూస్తే యెవళ్లకేనా అనిపించవచ్చు. ''అబ్బో, లక్షలాది వున్నాయి!'' అని టెలిస..

Rs.45.00

Maya Vinodam (Maths ..

మేథ్స్ మేజిక్‌ మనోల్లాసానికి, ప్రేక్షకులలో సంభ్ర మాశ్చర్యాలు రేకెత్తించటానికి దోహదం చేసే మేజిక్‌ కళ అందరికీ తెలిసి ఉండటం చాలా అవసరం. అది జరిగిన నాడు మనకు పారంపర్యంగా వస్తున్న అనేక మూఢ నమ్మకాలు వాటంతట అవే తొలగిపోతాయి. డా. బి.వి. పట్టాభిరామ్‌  మెజీషియన్‌గా ప్రపంచ ప్ర..

Rs.30.00

Esaf Kadhalu

      ఈ పుస్తకంలో దొంగ - హుటలు యజమాని, డేగ, పిల్లి, ఆడపంది, దుప్పి, పసువులసల, కుందేళ్ళు దాని స్నేహితులు, కప్పలకు రాజు కావలి, సింహము, ఎద్దు, మడత, గుడ్లగూబ, మనుష్యుడు, బాలుడు, గాడిద, నక్క, కాకి, మనుష్యుడు, భూతం, నక్క, దోమలు, మేకల కాపరి, అడవి మేకలు, గాలి, స..

Rs.25.00

Tella Pavuram

మీ పిల్లల్ని మ¬న్నతులుగా తీర్చిదిద్దేందుకు మార్గదర్శకతను బోధించే కథల పుస్తకం! తెల్ల పావురం ఈ పుస్తకంలో తెల్ల పావురం, మంచినేచేయాలి-మంచిగా మాట్లాడాలి, చదువు-చదివించు, నేను-నావాళ్ళు, మూగతోడు, అన్నలాంటి అక్క, చెట్లు-చుట్టాలు, చుక్క చుక్క నీటి చుక్క, ఓదార్పు అనే 9 కథలు ప్రచురించబ..

Rs.20.00