ఆకాశంలో మేఘాలొచ్చాయ్‌

వానలు వచ్చే సూచనలున్నాయ్‌

చిటపట చినుకులు పడడంతోనేచకచక వచ్చిందొక నెమలి

పురులు విప్పి నాట్యం చేసింది

నాట్యం చేస్తూ ఆనందంతో

హుషారుగా కేకలు వేసిందిఆకాశంలో వచ్చిన మెరుపులు

నెమలికి తళుకులు తీసుకువచ్చాయ్‌

మరి నెమలికి నాట్యం నేర్పిందెవరో?

Write a review

Note: HTML is not translated!
Bad           Good