తుస్సన్న సామాన్యుడు కాడు - మహిమాన్వితుడు.

''మనసుకు ముకుతాడు వేయకపోతే మనిషి జీవితం తుస్సు'' అంటుంటాడాయన. అందుకే ఆయనకు తుస్సన్న అనిపేరు.

తుస్సన్నను ఆశ్రయించి, ఎలాంటి వరాలు కోరుకున్నా కాదనేది లేదు.

నా ఇల్లు బంగారం కావాలని కోరుకొన్నాడొకడు.

నన్ను రాజును చెయ్యమని కాళ్ల మీద పడ్డాడొకడు.

తనకో అల్లా ఉద్దీన్‌ భూతం లాంటిదాన్ని ప్రసాదించమన్నాడొకడు.

సుఖంగా డబ్బు సంపాదించే మార్గం చెప్పమని వేడుకొన్నాడొకడు.

పెరట్లో మునగచెట్టుకు డబ్బులు కాయించమని అడిగిందొకామె.

తుస్సన్న అడిగినవారికి అడిగినట్లు అన్ని వరాలు ఇచ్చేశాను పొమ్మన్నాడు.

అత్యాశతో, దురాశతో, అసూయతో కోరగాని వరాలను కోరుకున్న వారందరికీ కనువిప్పు కలిగేలా తుస్సన్న గుణపాఠాలు ఎలా చెప్పాడో చదివి ఆనందించాల్సిందే.

ప్రముఖ రచయిత, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత శ్రీ కలువకొలను సదానంద వినోదాత్మకంగా బాలలకోసం రచించిన వ్యక్తిత్వవికాస కథలివి!

pages : 68

Write a review

Note: HTML is not translated!
Bad           Good