నసీరుద్దీన్‌ కథలు విశ్వవిక్యాతమైనవి. అజర్‌బైజాన్‌ జానపద గాథలలో తరచూ వినవచ్చే ఈ నసీరుద్దీన్‌ పేరు ఎత్తితేనే ఏడు కథలు చెప్పాలని అక్కడి సామెత అట. మన తెనాలి రామలింగడు, బీర్బల్‌ కథల్లాగే వీటిలోనూ సున్నితమైన హాస్యం వుంది, వ్యంగ్యం వుంది, అధిక్షేపణవుంది. పిల్లల హృదయాల్ని ఆనందింపచేసే కథలు ఇవి.

Write a review

Note: HTML is not translated!
Bad           Good