Buy Telugu Children Story Books Online at Lowest Prices. Books about Panchatantra, Tenali Rama Krishna, Akbar Beerbal, Nasiruddin Shah, Vikram Betal and many more are available.

Product Compare (0)
Sort By:
Show:

Bala Katharavali

ఈ పుస్తకంలో 1. విలక్షణ గుణం 2. వీరాస్వామి వైద్యం 3. రాంబాబు తెలివి 4. పరీక్ష 5. కల్తీ మిఠాయి 6. తెలివైన తీర్పు 7. మంచి మనిషికి మంచిరోజులు 8. నిజాయితీ 9. చెడుకి శిక్ష తప్పదు 10. దొంగస్వామి బండారం. వంటివి బాలల గురించి మొత్తం 67 కథలు ఉన్నవి......

Rs.100.00

Tata Manavadu.com

ఏ సృజనాత్మక రచనకైనా, ప్రవచనానికైనా ఏదో ఒక గొప్ప నేపథ్యం అదృశ్యంగా వుండటం సహజం. భారతీయ సమాజంలో ఆ నేపథ్యం - ఆధ్యాత్మిక సంపత్తి, ధార్మిక స్రవంతి. ఆ రెండు యీ యుగంలో మహా విపత్తులో పడ్డాయి. రాళ్ళబండి వారి మాటల్లో వివరణ ఇవ్వాలంటే - ''అజ్ఞానం విజ్ఞానంగా, అశాంతి శాంతిగా, స్వార్థం పరమార్ధంగా, అహంకారం గౌరవ చి..

Rs.125.00

Rangu Rangula Chepal..

ఈ పుస్తకంలో 29 రకాల చేపల కథలు రంగు రంగుల బొమ్మలతో అందించారు రచయిత వి.డచ్‌కేవిచ్‌. ..

Rs.40.00

Nakka - Todelu

ఈ పుస్తకంలో పిల్లల, ఉక్రేనియన్‌ జానపద కథ పంచరంగుల బొమ్మతో వివరించారు రచయిత 'పి.రాజేశ్వర రావు. ..

Rs.25.00

Nakka - Kundelu

ఈ పుస్తకంలో నక్కా - కుందేలు, కదులుతునన టోపి అను రెండు పిల్లల కథలు రంగురంగు బొమ్మలతో చెప్పబడ్డాయి.  ..

Rs.30.00

My First A B C Book

My First A B C Book  ..

Rs.40.00

Manchi Margamu

రచయిత చింతపల్లి దామోదర లక్ష్మణరావు గారికి రచనా వ్యాసంగంపై మక్కువ ఎక్కువ. 1983వ సంవత్సరంలో ప్రారంభమైన వీరి రచనా ప్రస్థానం అనేత దిన, వార, మాస పత్రికలలో ఇప్పటికీ 250కి పైగా పిల్లల కథలు ప్రచురితమయ్యాయి. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ద్వారా వీరి కవితలు, నాటికలు 30కిపైగా ప్రసారమయ్యాయి. ..

Rs.30.00

Jittulamari Nakka

4 పిల్లల జానపద కథలు 1. ఆకాశం విరిగి పడింది 2. జిత్తులమారి నక్క 3. జజ్జలగ కీచుకీచు 4. తోడేలు ఒట్టు పంచరంగుల బొమ్మలతో అందగా చెప్పబడ్డాయి.  ..

Rs.25.00

How The Animals Live

How the Animals Live ' is the children's book with Multicolour Illustrations. ..

Rs.25.00

Bommala Circus

బొమ్మల సర్కస్‌ ఎస్‌.మర్షాక్‌ విశాలాంధ్ర పబ్లిషింగ్‌ హౌస్‌ ..

Rs.20.00

Bodi Salaha

పిల్లలకు, మీకు విజ్ఞానాన్ని, వినోదాన్ని, వికాసాన్ని ఇచ్చే రచనలు చేసిన రచయిత గంగిశెట్టి శివకుమార్‌. జి.శివకుమార్‌ 200కి పైగా పిల్లల కథలు రాశారు. యధారాజా తధాప్రజా (కథా సంకలనం), మన కట్టడాలు, మాటల్లో ఆటలు, తెలుగులో నర్సరీ గేయాలు పుస్తకాలుగా వెలువడ్డాయి.  ..

Rs.25.00

Appu - Nippu

'సాహిత్య వికాసానికి కృషి చేస్తూ, తోటివారి అభివృద్ధికి చేయూతనందించడం నా ఆశయం'' అంటూ గర్వంగా చెప్పుకునే కథకుడు డి.కె.చదువులబాబు. వీరి పేరు ఎంత వినూత్నంగా ఉందో, ఇతని కథలు కూడా అంత వినూత్నంగా ఉంటాయి. వివిధ వార, మాస పత్రికల్లో సుమారు 50 సాంఘీక కథలు, బాలసాహిత్య రచనలు సుమారు 250 కథలు వీరివి ప్రచురితమయ్యాయి..

Rs.25.00

Andala A Aa Lu

అందాల అ ఆ లు ఎం.రామకృష్ణ విశాలాంధ్ర పబ్లిషింగ్‌ హౌస్‌ ..

Rs.50.00

Pillala Kadhalu

ఈ పుస్తకంలో అందాలు దిద్దుకున్న కొన్ని కధలు తెలుగు దేశానికి దూరంగా ఉన్న మధుర జిల్లలో నేటికి తెలుగు వారి యిళ్ళల్లో వాడుకలో ఉన్నవే. కొన్ని కధలలో మధుర తెలుగు వారి పలుకుబడి చోటు చేసుకుంది. తమిళులు చెప్పుకునే కొన్ని కధలు కూడా ఇందులో ఉన్నాయి. ఈ చక్కని పిల్లల కధలు తెలుగు పాఠకుల్ని అలరించ..

Rs.45.00

Nijamaina Snehitudu

ఈ పుస్తకంలో మొత్తం 21కధలు కనువిప్పు కలిగించే కధలున్నాయి. విప్రపురంలో శరభయ్య అనే రైతు నివసించేవాడు. అతడికి కోర్కెలు ఎక్కువ; ఎవరి మాట వినడు. అడ్డు చెప్పేవాళ్ళు లేరని మరీ అధికంగా ఖర్చుచేస్తుంటాడు. అతని భార్య కూడా మంచితనంతో మార్చడానికి ప్రయత్నించి విఫలమయింది. అతడు తన భార్యను కూడా ..

Rs.45.00

Intikanna Badi Padil..

మెదడు జ్ఞానంతో పాటు స్వార్ధాన్నీ ఇస్తుంది. అందువల్ల ఒకే ఇంట్లో మనిషికి మనిషికీ పడని సంధర్భాలుండేవి. మనశ్శాంతికోసం గుడికి వెళ్లి ఇంటికన్న గుడి పదిలం అనుకునేవాడు. కానీ స్వార్ధాన్ని జయించాలన్నా, జ్ఞానాన్ని వివేకంగా మార్చుకోవాలన్న - మనిషికి ఇంటికన్న బడి పదిలం. బడి అంటే పాఠాలు చెప్పే ..

Rs.60.00

Muthyapu Chinukulu

బాలల వికాసానికై సాహిత్యం ద్వారా కృషి చేస్తున్న శాఖమూరి శ్రీనివాస్ వృత్తి పరంగా ఉపాధ్యాయులు. ఇప్పటి వరకు వీరివి దాదాపు 130 కథలు వివిధ పత్రికల్లో ప్రచురించబడ్డాయి. 'బాలల వికాసం' పేరు తో ఆదివారం ప్రజాశక్తి సంచికలో పిల్లల మనస్తత్వంపై వ్యాసాలను రాస్తున్నారు. వీరి కళానికలు రేడియోలో కూడా ..

Rs.35.00

Keelu Bomma (Balala ..

కీలు బొమ్మ - నార్ల చిరంజీవి రచయితా - రచనలూ.... బుడిబుడి నడకలూ, జిలిబిలి పలుకులూ, గలగల నవ్వులూ విరబూసిన చిన్నారి లోకంలో నిత్యచిరంజీవి నార్ల చిరంజీవి. ఈ పేరుతో అవిచ్ఛిన్నంగా ముడిపడేది ''తెలుగు పూలు''. మంచితనం, మానవత్వం, సౌకుమార్యం, సౌమనస్యాల కలనేత చిరంజీవి కవిత. రానున్న యుగంలో వి..

Rs.50.00

Helen Kellar

బాల్యంలో ఏర్పడిన భావాలు భావి జీవితానికి ప్రాతిపదికలు. 'నిరాశా నిస్పృహలకు తావు ఉండరాదు. సమస్య వచ్చినపుడు క్రుంగరాదు. అనుకోని అవరోధాలు, ప్రకృతి కల్పించిన అవకరాలు అన్నీ అధిగమించి జీవితాన్ని సుగమం చేసుకుంటూ గమ్యం చేరుకోవాలి. చీకటిలో వెలుగును చూడగలిగే ధైర్యం. స్థైర్యం, ఆత్మవిశ్వాసం - ఈ మ..

Rs.30.00

Eesuph Kadhalu (Pill..

ఈసప్‌ కథల్ని నీతికథలు అనడం సమంజసమే. ఏదో యధార్థాన్ని ధరించి ఉండని కథే లేదు. ప్రతీ కథకీ చివర ఆ కథ వల్ల నేర్చుకోదగ్గ నీతి ఏమిటో కథకుడే అనేస్తే తీరిపోతుందని కొందరు నమ్మవచ్చు. నాకు అటువంటి నమ్మకం లేదు. నీతి చెప్పవలసింది కథే గాని కథకుడు కాడు. శ్రోతగాని చదువరిగాని కథానందంలో ఉంటూన్న సమయంలో,..

Rs.100.00