Buy Telugu Children Story Books Online at Lowest Prices. Books about Panchatantra, Tenali Rama Krishna, Akbar Beerbal, Nasiruddin Shah, Vikram Betal and many more are available.

Product Compare (0)
Sort By:
Show:

Sampurna Balala Bomm..

సంస్కృతంలో తొలుత రచించబడిన కథాగ్రంథం గుణాఢ్య మహాకవి యొక్క ''బృహత్కథ''. ఈ గ్రంథం నుండే విష్ణుశర్మ అనే పండితుడు కొన్ని కథలు తీసుకొని 5వ శతాబ్ధమున 'పంచతంత్రము' అనే సంస్కృత గ్రంథమును రచించినాడు. బాలబాలికల పాలిటి జ్ఞాన ప్రసాదమైన యీ పంచతంత్రం బాలసాహిత్య నందనవనంలో పారిజాత సుగంధమై, భారత ఉపఖండాన్ని దాటి ఆఫ..

Rs.175.00

Karala Kathalu

కరాళ కథలు డి.కె.చదువులబాబు విశాలాంధ్ర పబ్లిషింగ్‌ హౌస్‌..

Rs.90.00

Guru Dakshina (Balal..

గురు దక్షిణ బాలల (కథలు బొమ్మలతో) ఎన్‌.వి.ఆర్‌.సత్యనారాయణమూర్తి విశాలాంధ్ర పబ్లిషింగ్‌ హౌస్‌..

Rs.40.00

Pillala Bommala Bhar..

పిల్లల బొమ్మల భారతం పుస్తకం రంగు రంగు బొమ్మలతో సచిత్రంగా భారతంలోని భీష్ముడు, గురువు ద్రోణాచార్యుడు, ద్రుపదునికి గుణపాఠం, ధర్మరాజు, దుష్ట చతుష్టయం, లక్క ఇల్లు, ఘటోత్కచుడు, అర్జునుడి విజయం, యక్ష ప్రశ్నలు, కృష్ణరాయభారం, భగవద్గీత, అభిమన్యుడుల గురించి వివరించారు సంపాదకులు రెడ్డి రాఘవయ..

Rs.60.00

Maha Bharata

This book Contains the Story of Maha Bharata in simple English and with colourful pictures. It is suitable for childrens below 12 years of age.  This book helps the children to learn Puranas in an intresting way...

Rs.60.00

Mogli - Jangil Book ..

డ్యర్డ్ కిప్లింగ్ 'జంగిల్ బుక్' రాసి నూటా ఇరవై ఏళ్లు గడిచిపోయాయి. అయినప్పటికీ ఈ పుస్తకం అశేష పాఠకులను ఇంకా అలరిస్తూనే వుంది. ఇందులోని కథలన్నీ 1893-94 సంవత్సరాల్లో వివిధ పత్రికల్లో అచ్చయ్యాయి. ఆ తరువాత ప్రపంచ వ్యాప్తంగా అనేక సంపుటాలుగా, చలన చిత్రాలుగా, యానిమేషన్ చిత్రాలుగా, నాటకాల..

Rs.100.00

Upaayam

ఉపాయం (పిల్లల కథలు - బొమ్మలతో) పెండెం జగదీశ్వర్‌ దశాబ్దకాలంగా తెలుగులో వెలువడుతున్న వివిధ బాలల పత్రికల్లో రచనలు చేస్తున్న పెండెం జగదీశ్వర్‌ వృత్తిరీత్యా అధ్యాపకుడు, నల్లగొండ జిల్లా రామన్నపేట నివాసం. కేవలం పిల్లల కోసం కథలు, వ్యాసాలే కాకుండా పెద్దల కోసం కూడా రచనలు, కార్టూన్..

Rs.25.00

Moral Stories For Ch..

In the age of Technology and speedy life everybody loosing themselves. Families suffor lot of communication gap thereby children deprived of life values. Books help us to reflect on right and wrong, ….. And evil. Books can offer guidance and help us to determine our life priorities, our own set of v..

Rs.100.00

Knowledge Is Power

..

Rs.125.00

Balyam Kathalu

కథలు చదవడం వలన పిల్లల్లో ఆలోచనాశక్తి పెంపొందుతుంది. ప్రతి విషయంలో ఉండే మంచి, చెడులను అర్ధం చేసుకోగలుగుతారు. అలాగే ఎదుటి వారు చెప్పేది పూర్తిగా విన్నాక మాత్రమే స్పందించడం అనే గుణం కూడా అలవర్చుకోగలుగుతారు. కథల్లో ఉపయోగించే కొత్త కొత్త పదాలు నేర్చుకోవడం వలన వారికి భాష మీద చక్కటి పట్..

Rs.100.00

Shre Devi Bhagavatam

మహాపురాణాలు 18 అని వాటి పేర్లను ప్రధమాక్షరంతో చెప్పిన పట్టికలో భ తో ప్రారంభ మయ్యేవి రెండు మొదటిది భాగవతం , రెండవది భావిష్యపురానం , మనకు రెండు భాగవతాలు ఉన్నాయి. విష్ణు భాగవతం ఒకటి, దేవీ భాగవతం ఒకటి.పది పురాణాలు అని ప్రశ్నిస్తే ఎవరి వాదాలు వారికి ఉన్నాయి. ఇది ఒక ఎడతెగని చర్చ, ఎవరి నమ్మకాలు వారివి. ..

Rs.200.00

Sandehalu - Samadhan..

నేటి సమాజంలో గురువులు అంతటా దొరకుతారు. సద్గురువులు అరుదుగా దొరుకుతారు. అట్టి సద్గురువులే మాద్గురు దేవులు, పూజ్య పాదులు శ్రీ శ్రీ శ్రీ విద్యాప్రకాశనందగిరి స్వాముల వారు. 1950 లో శ్రీ కాళహస్తి నందు శ్రీ సుక బ్రహ్మశ్రామాన్ని స్థాపించారు. 1961 సం||లో 13 సంవత్సరాల వయస్సులో శ్రీ స్వామి వారి సేవకు నాకు అవ..

Rs.60.00

Mahanyasa Poorvaka R..

 ఈ బుక్ లో విఘ్నేశ్వర పూజ,.... మహన్యాసమ్ ... పంచముఖ ధ్యానమ్ ... సంపుటీ కారణమ్ ... దశాంగ రోడ్రీకరణం ... ఆత్మ రక్షా.. శివ సంకల్పా... అభిషేకము... రుద్రసూక్తం ... రుద్రా సూక్తం (చమక్ ) దశశాంతయః ... సామ్రాజ్య పటాభిషేకం ... శీ బిల్వాష్తోతర శతనామ పూజా. పాణి మంత్రం.. మంగళాష్టకం. .....

Rs.45.00

Fundamentals of Comp..

In this book .. Computer appreciation ..Processor Organization .. Information Encoding ..Operating Systems ..Ms..Dos .. Ms..Word ..Ms.Excel, ..M.Power Point ..Ms.Access .. Programing Languages ..Computer Networks & Data Communications .. Internet Technology...

Rs.200.00

Chilaka Cheppina Rah..

జానపద కధ పూర్వ కాలంలో ఉజ్జయినీ నగరాన్ని విక్రమసేనుడనే మహారాజు పరిపాలించేవాడు. ఆయనికి ఎంతో కాలానికి పిల్లలు కలగలేదు. ఎన్ని వ్రతాలో , ఎన్ని తీర్ధయాత్రలో చేశారు. లాభం లేకపోయింది. అందుకని రాజుగారు మళ్ళి పెళ్లి చేసుకునారు. అదేం ఖర్మమోగాని రెండో భార్యకి కూడా పిల్లలు కలగలేదు. మళ్ళి వ్రతాలు, యాత్రలు చేశారు...

Rs.50.00

Alochimpachese kadha..

మీరు చదువుతున్న ఈ పుస్తకంలో 14 కధలున్నాయి. వివిధ సామాజికాంశాల స్పందనలు ఈ కధలు - వస్తువు, శైలి, శిల్పం, - మూడింటిపైన తగిన శ్రద్ధ తో రచయిత కధను నగిషీ చెక్కారనిపిస్తుంది. సెజ్ (ఆర్దిక మండలి) భూతం కథే తీసుకోండి . వేలాది మంది రైతుల జీవితాలకు ఇది ఒక నమూనా. దేశంలోనే అత్యధిక సెజ్ లున్న రాష్ట్రం మనది. పారిశ్..

Rs.60.00

Panchatantram

నాగరికత మొదలయినప్పటినుండి నేటి వరకు పాఠకులను విశేషంగా ఆకర్షిస్తున్న గ్రంధం 'పంచతంత్రం'. ఇది కధరుపంలోనే ఉన్న మానవుని సుఖమయ జీవనానికి అవసరమైన సత్సంబంధాలు, తన రక్షణ, అభివ్రుది, పట్టుదల, స్నేహం, జ్ఞానం అవసరమై చెప్తున్నాయి ఈ కధలు. ఈ కధలన్నీ కళాత్మకంగా వివేచనతో రచించడం వాల్ల ప్రపంచ ప్రసిద్ధినొంది అన్ని ప్..

Rs.150.00

Matlade Pakshi

ఈ పుస్తకంలో జిల్లేళ్ళ బాలాజీ రచించిన 36 పిల్లల కథలు బొమ్మలతో ఇవ్వబడినవి. ..

Rs.35.00

Chittadavilo Chinna ..

అదొక చిట్టడవి. ఆ అడవి ఎప్పుడూ చిన్నా, పెద్దా జంతువుల అరుపులతో, రకరకాల పక్షుల కూతలతో సందడిగా ఉంటుంది. అక్కడక్కడా గుత్తులు గుత్తులుగా పూసిన పూల సువాసన అడవంతా తిరుగుతూ ఉంటుంది. ఆ అడవి మధ్యన చిన్న నీటి గుంట ఉంది. ఆ గుంట చుట్టూ పెద్ద పెద్ద చెట్లు. ఒక కోతి ఆ చెట్ల కొమ్మల మీదకు దూకుతూ ఆకులన్నీ దూసి నీళ్ళలో..

Rs.50.00

Chettu Cheppina Kath..

మనిషికి పెట్టని కవచంగా నిలబడి అన్ని దశల్లోనూ మనిషి జీవితాన్ని ప్రభావితం చేస్తున్న చెట్టు ప్రతిభను వెల్లడిచేస్తూ, వివిధ అంశాలతో, మనిషి హితం కోసం కూర్చిన 30 కథల సమాహారం ఈ 'చెట్టు చెప్పిన కథలు'. కథలు చదవగానే చెట్ల గురించి మనం ఇన్ని విషయాలు తెలుసుకుంఆమా! అని ఆశ్చర్యం కూడా కలుగుతుంది. కష్టపడితే ప్రతి చ..

Rs.45.00