Buy Telugu Children Story Books Online at Lowest Prices. Books about Panchatantra, Tenali Rama Krishna, Akbar Beerbal, Nasiruddin Shah, Vikram Betal and many more are available.

Product Compare (0)
Sort By:
Show:

Ding Dong Bell

Rainbow!... The day is cloudy It’s going to rain, There’s a wonder in the sky, A bow of colours seven! Bright and shining all the seven Brings joy to our minds How pretty in the rainbow!... A very nice and grand show!.....

Rs.45.00

Kathala Vaachakam

కొండమీద పండగ శామ్యూల్‌ జాన్సస్‌ ''చూడండి పిల్లలూ, మీకు ఇంకా తిండి తెచ్చిపెట్టే ఓపిక నాకులేదు. రెక్కలొచ్చాయిగా, ఎగరండి. మీకు నచ్చిన పసందైన ఆహారాన్ని మీరే తినిరండి. మన బలమైన కాళ్లతో జంతువుల్ని ఎలా అనాయాసంగా ఎగరేసుకు రావాలో మీకు నేర్పించాను గదా! వెళ్లండి. కోడిపిల్..

Rs.90.00

Naseerudeen Kathalu

 నసీరుద్దీన్‌ కథలు విశ్వవిక్యాతమైనవి. అజర్‌బైజాన్‌ జానపద గాథలలో తరచూ వినవచ్చే ఈ నసీరుద్దీన్‌ పేరు ఎత్తితేనే ఏడు కథలు చెప్పాలని అక్కడి సామెత అట. మన తెనాలి రామలింగడు, బీర్బల్‌ కథల్లాగే వీటిలోనూ సున్నితమైన హాస్యం వుంది, వ్యంగ్యం వుంది, అధిక్షేపణవుంది. పిల్లల హృదయాల్ని ఆనందింపచేసే కథ..

Rs.32.00

Pillala Neeti Kathal..

ఈ పుస్తకంలోని కథలు 1. సింహం - గాడిద 2. నక్క - గుర్రం 3. కోడి - కుంపటి 4. దెబ్బకు ఏడు ప్రాణాలు 5. అతిథి తెలివిPages : 21..

Rs.20.00

Panchatantra Kathalu

విష్ణుశర్మ పాటలీపుత్ర రాజైన సుదర్శనుడు యొక్క ముగ్గురు కుమారులను తన ఆశ్రమానికి తీసుకొని పోయి వారికి పక్షులు, జంతువుల పాత్రలతో కలిగియున్న నీతివంతమైన కథలను వినిపించాడు. ఈ కథలే 'పంచతంత్రము' అను పేర ప్రసిద్ధి గాంచాయి. 'పంచ' అటే ఐదు. విష్ణుశర్మ రాకుమారులకు వినిపించిన నీతికథావళి ఐదు భాగములుగా వున్నాయి. అవ..

Rs.72.00

Kathalu Tine Jadala ..

జి.వి.ఎల్‌.నరసింహారావు తెలుగు పాఠకులకు సులభమైన శైలిలో 'కథలు తినే జడల భూతం' పేరుతో 'అక్బర్‌-బీర్బల్‌', 'నసీరుద్దీన్‌' కథలను అందించారు. ఈ కథలు చదువుతుంటే మనకు సున్నితమైన హాస్యం, వ్యంగ్యం, అధిక్షేపం కనిపిస్తుంది. భారతదేశాన్ని సుమారు 500 ఏళ్ళ కిందట ఏలిన అక్బరు చక్రవర్తి ఆస్థానంలో పనిచేసిన మంత్రి 'బీర్బ..

Rs.90.00

Tata Maata Varaala M..

సుమారు 4 దశాబ్దాలు ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లోని విద్యార్థులకు పాఠాలు చెప్పిన శ్రీ బెలగాం భీమేశ్వరరావు పిల్లలకు ఏం చెబితే ప్రయోజన ముంటుందో బాగా ఆకళింపు జేసుకున్న రచయిత! బాలలు ఎలక్ట్రానిక్‌ మీడియాకు అతుక్కుపోతున్న ఈ తరుణంలో శ్రీ బెలగాం భీమేశ్వరరావు రచించిన 'తాత మాట - వరాల మూట' బాలల కథా సంపుటి తెలుగు ..

Rs.50.00

Muddupapa

చిన్నతనంలో పిల్లల్ని సత్ప్రవర్తన, వివేచన, విచక్షణ, క్రమశిక్షణలతో తీర్చిదిద్దగలిగితే  ఉత్తములుగా ఎదుగుతారు. మాటలకంటే సరళసుందరమైన పాటలు, పద్యాలు పిల్లల మనసుల్ని బలంగా హత్తుకొంటాయి. బాలల ఆత్మస్థాయిని ఉన్నతోన్నతంగా పెంచుతాయి. బడికి వేళ కేగి పాఠాలు వల్లించి క్రొత్తవాని నేర్చుకొనగ వలయు; క్రమము తప్పక..

Rs.36.00

Bommarillu

తెలుగు బాలలూ! మిమ్మల్ని వెలుగుబాట నడిపించే పుస్తకం ఇది. ఈ బంగారు పుస్తకం పేరు 'బొమ్మరిల్లు'. ఇది నిజంగానే బొమ్మరిల్లే. ఎంచక్కని బొమ్మలు, ఎన్నో ఎన్నో అందాలు చిందే బొమ్మలు దీనినిండా ఉన్నాయి. ఇదొక పాటల పుస్తకం. మీ కోసమే యీ పాటన్నీ వ్రాసింది. ప్రతి పాటలో ఒక బావం పరిమళిస్తోంది. ఈ పాటలన్నీ లయబద్ధంగా వున్..

Rs.68.00

Tussanna Mahimalu

తుస్సన్న సామాన్యుడు కాడు - మహిమాన్వితుడు. ''మనసుకు ముకుతాడు వేయకపోతే మనిషి జీవితం తుస్సు'' అంటుంటాడాయన. అందుకే ఆయనకు తుస్సన్న అనిపేరు. తుస్సన్నను ఆశ్రయించి, ఎలాంటి వరాలు కోరుకున్నా కాదనేది లేదు. నా ఇల్లు బంగారం కావాలని కోరుకొన్నాడొకడు. నన్ను రాజును చెయ్యమని కాళ్ల మీద పడ్డాడొకడు. తనకో అల్లా ఉద్దీన్‌..

Rs.68.00

Pillala Hita Kathalu

సుసంస్కారానికి, చక్కటి జీవన విధానానికి, మంచి అలవాట్లకి బీజం పడేది బాల్యంలోనే.  ముఖ్యంగా ఏడు-పథ్నాలుగు ఏళ్ళ మధ్య వయసులో.  నానమ్మ, అమ్మమ్మలు, తాతయ్యలు పూర్వం పిల్లలకి చిన్న చిన్న కథల ద్వారా నీతిని బోధించేవారు.  ఇందులోని ప్రతీ కథ వెనక అలాంటి నీతి సందేశం దాగి వుంది.&nb..

Rs.108.00

Prasidda Balala Nati..

'చిన్నపిల్లలు పది పుస్తకాలు చదివితే రాని విజ్ఞానం ఒక మంచి నాటకం చూస్తే వస్తుంది!' పిల్లల మనసుల మీద దృశ్యం గాఢంగా హత్తుకుంటుంది. పిల్లలకు మానవీయ విలువలు గురించి, నడవడిక గురించి, మంచి చెడుల విచక్షణ, జీవితాదర్శాల గురించిన ఎన్నో విశేషాలను వినోదాత్మకంగా బోధించవచ్చు. తెలుగులో స్వతంత్రనాటికా రచనకు పిల్లల ..

Rs.252.00

Budi Budi Kathalu

లోకజ్ఞానం, మానవత్వం, ఆత్మ విశ్వాసం, నైతిక విలువలు కలిగించే అనేక ఆసక్తికరమైన కథలు ఈ సంకలనంలో వున్నాయి. మనుషులతోపాటు జంతువులు, మొక్కలు కూడా ఇందులో మంచి మంచి జీవిత సందేశాలివ్వడం చూస్తాం. పిల్లలను బాగా ఆకట్టుకునే కథలు. సంప్రదాయిక బాలసాహిత్య శైలికి తోడు ఆధునిక సామాజిక దృష్టిని మేళవించడం ..

Rs.36.00

Malli Cheppina Katha..

అలకనంద వాళ్ళు 2009లో ప్రచురించిన నా Tales Retold ను తెలుగు మాత్రమే చదవగల్గిన పిల్లలకు అందించాలనే నా ఆతృతను గుర్తించి భార్గవీ రఘురాం, సరస్వతీ బాలసుబ్రమణ్యంగార్లు తెలుగులోకి అనువదించారు. ఈ అనువాదం ద్వారా మనకున్న కథా సంపదను తెలుగు పిల్లకు అందించగల్గుతున్నాను. - అల్లాడి కుప్పస్వామిPages : 150..

Rs.135.00

Pattu Ela Puttindhi

చిన్నపాటి నీతితో కలగలిపిన ఈ కథలు పిల్లల్ని చాలావరకు ఆకట్టుకుంటాయనే చెప్పవచ్చు. ఈ అనువాదం సరళ సుబోధకంగా ఉంది. - ఆంధ్రజ్యోతి..

Rs.81.00

Anganaga Yadardha Ga..

పుస్తక పఠనం నా అలవాటు. మంచి పుస్తకాలు, పత్రికలలో మంచి విషయాలు కంటపడితే ఒక పుస్తకంలో దానిని గుర్తువేసుకోవడం. తరువాత కాలంలో వాటిని మరల మరల చదువుకోవడం కూడా అలవాటు. ఆ విధంగా మంచి పుస్తకాలు, పత్రికలనుంచి సేకరించినవే ఈ చిన్న పుస్తకంలోని యధార్ధ కథా చిత్రాలు. ఇందులో 41 కథలకుపైగా కొన్ని విపుల మాస పత్రికలో..

Rs.36.00

Panchatantram

       ..

Rs.135.00

Tella Pavuram

మీ పిల్లల్ని మ¬న్నతులుగా తీర్చిదిద్దేందుకు మార్గదర్శకతను బోధించే కథల పుస్తకం! తెల్ల పావురం ఈ పుస్తకంలో తెల్ల పావురం, మంచినేచేయాలి-మంచిగా మాట్లాడాలి, చదువు-చదివించు, నేను-నావాళ్ళు, మూగతోడు, అన్నలాంటి అక్క, చెట్లు-చుట్టాలు, చుక్క చుక్క నీటి చుక్క, ఓదార్పు అనే 9 కథలు ప్రచురించబ..

Rs.18.00

Selected Tales From ..

      Panchatantra is a Sanskrit word which means "Five principles " The original Sanskrit text of Panchatantra was written by pandit vishnu sharma around 200 BC, and contained a collection of popular tales. The Panchatantra Children Stories are fables based mostly on animal..

Rs.27.00

Apurva Chintamani

పరమేశ్వరుడి సాక్షిగా, గురువుల పాదాల సాక్షిగా, నాకు ప్రాణభిక్ష పెట్టి విద్యలు బోధించిన గురువుల ఆజ్ఞను - ఏ సందర్భంలోను మీరను. ఎన్ని కష్టాలు కలిగినా, ఎలాంటి ఆటంకాలు వచ్చినా- గురువులు నిర్ణయించిన క్రతువును విధిగా పూర్తి చేస్తానని ప్రమాణం గావిస్తున్నాను. అంతటితో బాలమహర్షి పూర్తిగా తృప్తి చెందాడు. 'చిం..

Rs.135.00