ఆకాశంలో మేఘాలొచ్చాయ్‌

వానలు వచ్చే సూచనలున్నాయ్‌

చిటపట చినుకులు పడడంతోనే



చకచక వచ్చిందొక నెమలి

పురులు విప్పి నాట్యం చేసింది

నాట్యం చేస్తూ ఆనందంతో

హుషారుగా కేకలు వేసింది



ఆకాశంలో వచ్చిన మెరుపులు

నెమలికి తళుకులు తీసుకువచ్చాయ్‌

మరి నెమలికి నాట్యం నేర్పిందెవరో?

Write a review

Note: HTML is not translated!
Bad           Good