నాగరికత మొదలయినప్పటినుండి నేటి వరకు పాఠకులను విశేషంగా ఆకర్షిస్తున్న గ్రంధం 'పంచతంత్రం'. ఇది కధరుపంలోనే ఉన్న మానవుని సుఖమయ జీవనానికి అవసరమైన సత్సంబంధాలు, తన రక్షణ, అభివ్రుది, పట్టుదల, స్నేహం, జ్ఞానం అవసరమై చెప్తున్నాయి ఈ కధలు.
ఈ కధలన్నీ కళాత్మకంగా వివేచనతో రచించడం వాల్ల ప్రపంచ ప్రసిద్ధినొంది అన్ని ప్రపంచ భాషల్లోకి అనువదించబడి ఆనందిమ్పజేస్తున్నాయి.
20 శతాబ్దాలుగా తడత్మ్యంతో పాఠకులతో చదివిస్తున్న కధలు నేటి వ్యవహారికంలో తెలుగులో సంపూర్ణంగా లభించడం లేదు. ఇంతకూ ముందు ఉన్న అవి చదువరులకు అందుబాటులో లేవు. ఓ కదా పద్దతిలో అర్ధవంతమైన వ్యాఖ్యానంతో సులభశైలిలో అందించడమే లక్ష్యంగా ఈ పుస్తకం వెలువడింది. ఇవి కాలానికి నిలిచినా కధలు. సర్వకాల సర్వవస్ధలో ముందుకు నడిపే కధలివి.

Write a review

Note: HTML is not translated!
Bad           Good