'కొంగ ఎత్తు నక్క చిత్తు బాలల నీతి కథలు - బొమ్మలతో...' పుస్తకంలో పిల్లలకు ఆసక్తి కలిగించే 23 నీతి కథలు ఉన్నాయి. ఈ పుస్తకంలో నిజమైన స్నేహితుడు, పాముపుట్టలో దొంగసొత్తు, అన్ని మతాల సారం!, ఆస్తికి వారసుడెవరు? చింతచిగురు రహస్యం, తారక మంత్రం, ఆకులు చెప్పిన సాక్ష్యం, బహుమానం, శాశ్వతనిధి, భార్యతెలివి, వరప్రసాదితమైన ఎద్దు, తెలివి ఎవరి సొత్తు?, కోడి కథ, దెయ్యం వదిలింది, నిజమైన సంపద, చెల్లని రూపాయలు, కాకారాయుడి కోరిక!, తెలివైన కోయిల, కొంగ ఎత్తు...నక్క చిత్తు, తాళం వేయని ఇల్లు, మూర్ఖుల ఆలోచనలు, దాగిన నిజం, సమయస్ఫూర్తి అను 23 కథలు ఉన్నాయి

Write a review

Note: HTML is not translated!
Bad           Good