జానపద కధ
పూర్వ కాలంలో ఉజ్జయినీ నగరాన్ని విక్రమసేనుడనే మహారాజు పరిపాలించేవాడు. ఆయనికి ఎంతో కాలానికి పిల్లలు కలగలేదు. ఎన్ని వ్రతాలో , ఎన్ని తీర్ధయాత్రలో చేశారు. లాభం లేకపోయింది. అందుకని రాజుగారు మళ్ళి పెళ్లి చేసుకునారు. అదేం ఖర్మమోగాని రెండో భార్యకి కూడా పిల్లలు కలగలేదు. మళ్ళి వ్రతాలు, యాత్రలు చేశారు. లంభం లేకపోయింది. సరే రాజు గారు మళ్ళి పెళ్లి చేసుకున్నారు. ఈ సారి అదృష్ట దేవత కరుణించింది. ఇలా సాగుతుంది కధ విధానం మిగతాది బుక్ లో చదవండి.

Write a review

Note: HTML is not translated!
Bad           Good