"భట్టి విక్రమార్క" ఈ పేరు వింటేనే ప్రతి భారతీయుని నరనరల్లోను ఉత్తేజం ఉప్పొంగుతుంది. తెలియని ఆవేశంతో మేని వెంట్రుకలు నిక్కి బోడుచుకుంటాయి. అసమాన ధైర్య సాహసాలకు, అమేయ పరాక్రమానికి విక్రమార్కుడు మన శత్చాక్రవర్తులలో ఒక్కడు.
అతని మంత్రి భట్టి - మహామేధావి, తన మేధో సంపత్తితో యిటు చక్రవర్తి విక్రమార్కుడిని, అటు రాజ్యప్రజలను అనుక్షణం కాపాడుతూ వుంటాడు. భట్టి, విక్రమర్కులిద్దరు జగజ్జనని కలిమాట అనుగ్రహాన్ని పొందినవారే!

Write a review

Note: HTML is not translated!
Bad           Good