'బంగారు చేప బాలల నీతి కథలు - బొమ్మలతో..' పుస్తకంలో పిల్లలకు ఆసక్తి కలిగించే 21 నీతి కథలు ఉన్నాయి. ఇందులో ఎలుగుబంటి గర్వభంగం, చెడు స్నేహం, కాకినైపోతే...!, బంగారుచేప, రాజదర్బారు, కంగారూ సాయం, తల్లి ప్రోత్సాహం, పల్లెబడి గోడు, న్యాయం కావాలి, అల్లరి రాజేష్‌, ఆదర్శ బాలుడు, నక్క సలహా, నక్క చదువు, ప్రజాతీర్పు, తల్లిప్రేమ, గాన గంధర్వుడు, పశ్చాత్తాపం, గుడ్ల వ్యాపారం, అహంకారం, తాతా-మనవడు, కాకమ్మ ప్రేమ అనే కథలు కలవు.

Write a review

Note: HTML is not translated!
Bad           Good