పిల్లలూ, పెద్దలూ ముఖ్యంగా హాస్య ప్రియులు, తెలివిమంతులు, చమత్కార సంభాషితులు తప్పక చదవాల్సిన కథలు 'అక్బర్‌ - బీర్బల్‌ కథలు'. ఈ పుస్తకంలో 144 వినోదం, వివేకం, చమత్కారం గల కథలు బొమ్మలతో అందించారు రచయిత పి.రాజేశ్వర రావు గారు. మిత్రులెవరో, శత్రువులెవరో? మంచి ఏమిటో, చెడు ఏమిటో? నిజమేమిటో, అబద్ధమేమిటో? కుట్ర ఏమిటో, కుతంత్రమేమిటో? నీతి ఏమిటో, అవినీతి ఏమిటో? తెలిపే సర్వజనుల జీవనతంత్రం! పంచతంత్రం!! తెలుసుకోండి! తెలివిగా మసులుకోండి!!

Write a review

Note: HTML is not translated!
Bad           Good