పిల్లలకు, పెద్దలకు వినోదంతోపాటు విజ్ఞానాన్ని, వికాసాన్ని యిచ్చే హాస్య, వివేక, చమత్కార కథలు!

నవ్వు మన ఆరోగ్యానికి నాలుగు విధాల మంచిదన్నారు వైద్యులు. అందుకే ఈ హాస్య కథల్ని చదివి మళ్ళీ మళ్ళీ నవ్వుకుందాం.

ఈ కథలు నూతన అక్షరాస్యులకు, బాల పాఠకులకు, వయోజనులకు వివేకాన్ని, విజ్ఞానాన్ని, వికాసాన్ని ఇస్తూ ఆనందింపజేస్తాయి. తల్లిదండ్రులు పిల్లలతో చదివిస్తే వారిలో సృజనా శక్తి, తెలివి పెరిగి మనోవికాసం కలుగుతుంది.

Write a review

Note: HTML is not translated!
Bad           Good