సూర్యుడు దాని చుటూ తెరిగే గ్రహాలూ, వాటి చుటూ తిరిగే ఉపగ్రహాలను సౌరకుటుంబం అంటారు. గ్రహాలు గురుత్వాకర్షణ శక్తి వల్ల సూర్యుని చుటూ తిరుగుతున్నాయి. సూర్యుడు మండుతున్న వాయుగోళం . సౌర కుటుంబంలో సూర్యుడు కేంద్రమూర్తి. మన పూర్వీకులు సూర్యని ప్రత్యక్షదైవంగా భావించేవారు. గెలీలియో తానూ సొంతంగా తయారు చేసుకున్న టెలిస్కోపు ద్వారా 1610 లో సూర్యునిలో మచ్చలు కనుగొన్నారు.అనేకమంది ఉదయం పూట సూర్యగ్రహణం ఏర్పడుతుంది. భూబ్రమణం. వలన ఋతువులు ఏర్పడతాయి. భూమి తన చుట్టూ కూడా తిరుగుతుంది. దీనిని భూపరిబ్రమాణం అంటారు. |