అది క్రీస్తుకు పూర్వం మూడవ దశాబ్దం. ఈజిప్ట్ దేశంలో ఆగ్నేయ ఆఫ్రికాలో ఉంది. అందలి నైలునదీ తీరంలో ప్రజలు కలిసి జివంచేవారు . పసువులను పోషించేవారు. వ్యవాసం చేసేవారు సారవంతమైన నది నీరును అందుకు ఉపయోగించేవారు. అప్పటివరుకు రాతి పరికరాలు వాడేవారు. కాని నైలునది తీరంలో రాగి పరికరాలు వాడటం ప్రారంభించారు.

Write a review

Note: HTML is not translated!
Bad           Good