లోకజ్ఞానం, మానవత్వం, ఆత్మ విశ్వాసం, నైతిక విలువలు కలిగించే అనేక ఆసక్తికరమైన కథలు ఈ సంకలనంలో వున్నాయి. మనుషులతోపాటు జంతువులు, మొక్కలు కూడా ఇందులో మంచి మంచి జీవిత సందేశాలివ్వడం చూస్తాం. పిల్లలను బాగా ఆకట్టుకునే కథలు. సంప్రదాయిక బాలసాహిత్య శైలికి తోడు ఆధునిక సామాజిక దృష్టిని మేళవించడం వీటి ప్రత్యేకత. 

Write a review

Note: HTML is not translated!
Bad           Good