ఎంత తగ్గించుకున్న తెలుగుజాతికి రెండు వేల ఏళ్ల సంవత్సరాల చరిత్ర ఉంది. ఇంత సుదిర్ఘమైన చరిత్రలో జాతిని మలుపు తిప్పిన సంఘటనలు అపారంగా ఉండవచు. వాటన్నిటిని ఇచట ఉదహరించడం సాధ్యం కాదు. ఐతే గత నూరేళ్ళ కాలంలోని ఎక్కువ సంఘటనలు గత రెండు, మూడు తరాలతో పరిచయమున్న కొన్ని ఆసక్తిదాయక సంఘటనలు మీ ముందుంచుతున్నా