మాతృదేశంలో లెక్చరర్ ఉద్యోగం లభించక, తిరస్కరించబడిన ఆ శాస్త్రవేత్త జీవశాస్త్ర పరిశోధన రంగంలో నోబెల్ బహుమతిని సాధించగలడని ఆనాడు ఎవ్వరూ ఉహించలేదు. ఆధునిక జివసస్త్రంలో మకుటాయ మానమైన జెనెటిక్స్ రంగంలో విశేష కృషి చేసిన ఆ శాస్త్రవేత్త ఎవరో కాదు. అయన పేరు హరగోవింద్ ఖోరానా.

Write a review

Note: HTML is not translated!
Bad           Good